Breaking News

కె.సి.యార్ మళ్ళీ గెలిస్తే మరింత నియంతగా ముదిరిపోవడం ఖాయమన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు ఎంతవరకూ సమంజసం?

కె.సి.యార్ మళ్ళీ గెలిస్తే మరింత నియంతగా ముదిరిపోవడం ఖాయమన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు ఎంతవరకూ సమంజసం?

2 comments:

  1. కాంగ్రెస్ వాళ్ళు ఎంత గోల పెట్టిన చివరికి అధికారం కేసీఆర్దే. అదే జరిగితే కేసీఆర్ ఆపడం ఎవరి తరం కాదు.నిజానికి ఎవరికైనా అధికారం నిలబడడం అనేది ప్రజలను చూడడాన్ని బట్టి ఉంటుంది ఈ నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ తన పాలన ద్వారా ప్రజలను దగ్గర చేసుకున్నాడనే అనిపిస్తుంది.

    ReplyDelete
  2. ఇక ఆంధ్రావాళ్ల విషయానికి వస్తే కేసీఆర్ ఓడిపోవాలని కోరుకోవడానికి ప్రధాన కారణం అతను కేంద్రంలో మనకు సపోర్ట్ చేయలేదనే కోపమే. పక్క రాష్ట్రం వాడు అయ్యుండి అది ఆంధ్రా లో నుంచి విడిపోయిన వాడయి యుండి ఆంధ్ర కు ఏమాత్రం సహకరించకపోవడం జీర్ణించుకోలేని విషయం.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్