కంచె ఐలయ్య ఎవడో పిచ్చివాడనుకుంటా! దేశంలో హిందూత్వం ఉండకపోతే దిక్కుమాలిన క్రైస్తవం ఉండాలా? ఎవడండీ వీడు? నీహారికగారు బ్రాహ్మణులను అంటే ఈ హరిబాబుకి కోపమొచ్చింది దేనికో? ఏమన్నారు మోహన్ బాబు ఫ్యామిలీకి చుక్కలు చూపించారా? మీరు కూడా చూసారా? ఈరోజు హిందూత్వం అంటే జనాలకి ఏహ్యభావన కారణం బ్రాహ్మణుల పిచ్చి పద్ధతులు కాదా? జనాలను అమాయకులను చేసి ఆడుకోలేదా? ఇప్పుడే జనాలు కళ్ళు తెరుస్తున్నారు. బ్రాహ్మణుల ఆగడాలు అంతమయ్యిపోవడం జరిగిపోతూనే ఉంది. పురోహిత్వం,ఆ హిత్వామ్,ఈ హిత్వామ్ అన్నీ విడిచి పెట్టి పంచెలు వదిలి పట్టాలు పొంది ప్యాంటూ,చొక్కాలతో నౌకరీతనం చేసుకుంటున్నారు. తమరు ఎదుటివాళ్లను దూషిస్తూ మాట్లాడే పద్ధతి వదిలి, ఎవరికైనా బుద్ధి చెప్పగలను అనే అహంకారాన్ని విడిచిపెట్టి సానుకూలంగా విషయాన్ని విశ్లేషిస్తే మంచిది.
ఆ సినిమాలో బ్రాహ్మణులు హలీం తినే సన్నివేశాన్ని తొలిగించాలని కోర్త్ తీర్పు చెప్పింది కానీ ఆ సన్నివేశం ఉన్న సినిమా TVలో ప్రసారమవుతోంది. బ్రాహ్మణులు మోహన్ బాబుని ఏమి పీకారు?
//హరిబాబుగారు మీరు ఎగతాళి ధోరణిలో పేరును వక్రీకరించడం భావ్య౦ కాదని మనవి.// బాబూ చౌదరీ... "నీక" బ్రాహ్మణులను ఎగతాళిగా అంటే నీకు పర్వాలేదు గానీ... "నీక" ను ఏదన్న అంటే నీకు ఎందుకమ్మా అంత ఉక్రోషం.. నువ్వు నీ వేషాలు..
నువ్వు, నీ వేషాలు... అంటూ ఇబ్బందికరమాటలు మానండి. నీహారికగారి వాదనతో ఏకీభవించకపోతే ఏకీభవించకపోవచ్చు. ఆమె పేరును ఎందుకు ఎగతాళి చేయడం, మీరు ఆయనను మించిపోయారు.ఎదుటివారి పట్ల సంస్కారభావం మర్చిపోతే ఎలా?
అయ్యా చౌదరీ.. సంస్కారం గురించి నీతులు చెప్పకు. నువ్వు పాటించి చూపించు...ఒక కులం మొత్తాన్ని పిచ్చుకలతో పోల్చింది ఆ అమ్మాయి... నీకు సంస్కారం ఉంటే ముందు అది ఖండించి ఆ తర్వాత హరిబాబు గారికి, నాకు నీతులు చెప్పు.(ఇది నీ బ్లాగు కాబట్టి) నీకు నిజంగా ఒక మనిషి బాధ పడితే ఇబ్బంది ఉంటే ముందు ఒక గుంపు ను నిష్కారణంగా విమర్శించిన ఆ పిల్లను ఖండించు. అర్ధమయిందా అబ్బాయ్...
< "బ్రాహ్మణులపై పోరాటానికి కూడా తెలివితేటలు కావాలా ? ఒక చిన్న మాటంటేనే అలుగుతారు,పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం రాముడికీ, ఐలయ్యకే చెల్లు."
చౌదరి గారూ, ఈ వ్యాఖ్యాత చేసిన పై వ్యాఖ్య చాలా అనుచితమైనది. బ్రాహ్మణుల పోరాటపటిమ గురించి కొత్తగా నిరూపించుకోవలసినదేమీ లేదు. ఈ బ్లాగు మీది కాబట్టి నా నిరశన మీ ద్వారా తెలియజేస్తున్నాను.
ఇంట్లో తల చెడిన ఆదది ఒకటి ఉంటే గద్దించి పనులు చేయించుకోవచ్చుననే స్వార్ధం అన్ని కులాల్లోనూ సాటి ఆదవాళ్లకే ఉండటానికి కూడా బ్రాహ్మణులే కారణమా?
నా కురుమ గొల్ల కులం విశ్వవ్యాప్తమవ్వాలి అని కోరుకునే ఐలయ్య కులరహితుడా!యెలా అవుతుంది కురుమగొల్ల కులం విశ్వవ్యాప్తం?అన్ని కులాల వాళ్ళకీ అలా కోరుకునే హక్కు ఉండి కోరుకుంటే ఒక్క కురుమగొల్ల కులమే ప్రపంచమంతా నిడిపోవాలంటే అవుతుందా?
తనకి ఉంటే కులాభిమానం!యెదటివాడ్కి ఉంటే కులాహంకారం,యేమి తెలివి?
Probably I am statinng the most well-known obvious fact.
Brahmins are a class of constructive intelligentsia. Others sre intelligent too. But they are not intellectuals like Brahmins. Least of all wellwishers of the society like Brahmins. People hate them beause they deeply envy them because they can not be beaten, nor eben rivalled by any other caste in pure intellectal pursuits which are almost a monopoly of the Brahmin caste in India. Go to any library in India, you will find that 60 to 90 per cent of the books there were authored by Brahmins alone.
ఒక గుంపు మొత్తంపై పోరాటం చేయమని కేసీఆర్,ఐలయ్య ఎగదోస్తుంటే రాని పౌరుషం పిచ్చుకలతో పోలిస్తే వచ్చిందా ? బయట మగవాళ్ళను ఏమీ చేయలేక ఇంట్లో ఆడవాళ్ళను టార్చర్ చేసే రకాలు మీరు. కుక్క ఒక విశ్వాసపాత్రమైన జంతువు. కుక్కతో పోల్చినందుకు గర్విస్తున్నాను.
అమ్మాయి ఏమిటి ? అమ్మాయి ? నాకో పేరుంది !(రోహిణి హట్టంగడి స్టైల్లో) తెలుసా ?
నేను కొండలరావు గారి "ప్రజ" లో ఎక్కువగా చర్చల్లో పాల్గొంటాను.చర్చకు సంబంధించిన విషయంపై కాకుండా వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేసి తిడితే సదరు కామెంట్లను డెలిట్ చేసి బ్లాగర్ల మర్యాదను కాపాడతారు.మీరు కూడా అదే పద్ధతిని అనుసరించగలరని ఆశిస్తున్నాను.బ్లాగుల్లో సౌహార్ధిక వాతావరణాన్ని సృష్టించుకోవలసింది బ్లాగర్లే అని నా అభిప్రాయం, వ్యంగ్యానికీ వ్యక్తిగత విమర్శకీ తేడా ఉండితీరాలి.ఆపై మీ ఇష్టం !
విషయంపై కాకుండా వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేసి తిడితే సదరు కామెంట్లను డెలిట్ చేసి బ్లాగర్ల మర్యాదను కాపాడతారు.మీరు కూడా అదే పద్ధతిని అనుసరించగలరని ఆశిస్తున్నాను.
ఆ లెఖ్ఖన మొదట డిలిట్ చెయ్యాల్సింది ఈ క్రింది కామెంటునే: "బ్రాహ్మణులపై పోరాటానికి కూడా తెలివితేటలు కావాలా ? ఒక చిన్న మాటంటేనే అలుగుతారు,పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం రాముడికీ, ఐలయ్యకే చెల్లు."
నా కమెంట్స్ ఇప్పటివరకూ ఎవరూ డెలిట్ చేయలేదు,చేయించుకునే అవసరాన్ని నేను కల్పించనూ లేదు. తిట్లూ,బూతులూ వాడకుండానే సరళమైన భాషలో కీలెరిగి వాతపెట్టడం నీహారిక స్పెషాలిటీ !నా కమెంట్ లో ఎవరినైనా అనవసరంగా తిట్టినట్లు ఉంటే డెలిట్ చేసే అధికారం బ్లాగర్లకుంటుంది.
ఎవరేది కోరితే అది సాధ్యమైనంతవరకూ చేసాను.
బ్రాహ్మణులపై పోరాడాలంటే అపారమైన తెలివితేటలు కావాలి. పిచ్చుకలూ,ఉడుతలూ బ్రాహ్మణులముందు పిపీలికాలు.శాస్త్రాలూ,వేదాలూ,పద్యాలూ,చంధస్సులూ బాగా అధ్యయనం చేసి బ్రాహ్మణులను పొగడాలి.
అబ్బ,చా!అక్కడ ప్రజలో నా కామెంట్లు యెందుకు డెలిట్ చేశారు అని నిలదియ్యడం,ఆయన సారీ విషయానికి సంబంధం లేదు గాబట్టి చేసాను అనడం యెవరికి తెలియని విషయాలు?నోరు తెరిస్తేఅన్నీఎ అబధ్ధాలే!
పన్లో పనిగా మొదటి కామెంతుకి 360 డిగ్రీలు తిరిగెయ్య్యదం - బావుంది బావుంది!
నేనేదో భేతాళికనైనట్లు మీరేమో నా భుజం మీద ఉన్న పిచాచి ఐనట్లు మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్రాసేసుకుంటున్నారు.నేను అసభ్యంగా వ్రాసానని డెలిట్ చేయలేదు.మరొక పోస్టులో చర్చిద్దామని అన్నారు.కొండలరావు గారు డెలిట్ చేసిన కమెంట్ ఇది.ఈ పోస్టుకి కూడా పనికివస్తుంది.మళ్ళీ పబ్లిష్ చేస్తున్నా..ఈ ప్రశ్నలకు విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడు. భేతాళిక మిమ్మల్ని మోయలేదు.
1.లోక్ సత్తా,ఆప్,సీపీఐ మొదలైన పార్టీలు సంస్థాగతం బలంగా ఉన్నా కొన్ని దశాబ్దాలు గడిచినా సామాన్యులకు ఎందుకు చేరువకాలేకపోతున్నాయి. 2.చాకలోడికి కూడా అర్ధమయ్యేవిధంగా ప్రభుత్వ విధానాలు ఉండనవసరంలేదా ? 3.బ్రాహ్మణులంతా వితండవాదమెరుగని మేధావులైతే రాజ్యాధికారాన్ని ఎందుకు చేపట్టలేకపోతున్నారు ? 4.రిజర్వేషన్ లు పోవాలంటే ఏమి చేయాలి ? 5.కులమత ప్రస్థావన లేకుండా మానవ మనుగడ సాధ్యం కాదా ? 6.సామాజిక వెబ్ సైట్స్ లలో కమ్మవాళ్ళు,బ్రాహ్మణులు ,దళితుల,రెడ్లూ అంటూ ప్రత్యేకమైన గ్రూపులుగా విడి విడిగా ఉండడానికి కారణం ఏమిటి ? 7.ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఎన్నికలకు ముందు ఎలుగెత్తి చాటినవారు ఎన్నికల తరువాత ఆయా కుంభకోణాలను ఎందుకు దర్యాప్తు చేయరు ? 8.ఇండియాలో ఉన్న అత్యధిక జనాభాకి అర్ధమయ్యే భాష ఏది ? 9.గుజరాత్ అభివృద్ధి చెందినట్లు మొత్తం ఇండియా అభివృద్ధి చెందడానికి ఎంత సమయం పడుతుంది ? 10.దేవుడనే వాడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా ?
యే పోష్తులో యేమి వ్రాయాలో విషయానికీ కామెంటుకీ సంబంధం లేని అజ్ఞానం వల్లనే కదా అలా డెలిట్ చెయ్యబడింది!ఇక్కడ మాత్రం తమరు అఘోరించినది యేమిటి?ఐలయ్య గురించి మాట్లాడే చోట రాముడు యెందుకు వచ్చాడు?
ఇంత చదువుకున్న నీకు సూటిగా అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం రానప్పుదు ప్రతి చాకలోడికీ అర్ధమయ్యే విధంగా శాసనాలు చెయ్యటం సాధ్యమా?
రామజన్మభూమి గురించిన చర్చలో నీకు వేసిన మొదటి రౌండు ప్రశ్నలకి జవాబు చెప్పావా?చెప్పగలవా?చెబుతావా?చెప్పి ఉంటే లింకు ఇవ్వగలవా?
అసలు బ్రాహ్మణులకి రాజ్యాధికారం అవసరమని వాళ్ళు అనుకోనప్పుడు వాళ్ళెందుకు రాజ్యాధికారం సాధించలేపోయారు అనేది పిచ్చివాళ్ళు మాత్రమే అడిగే ప్రశ్న!
ఇప్పటికీ స్కూల్ళలో కాలెజీల్లో ఆదపిల్లలకీ మగపిల్లలకీ వేరువేరు బెంచీలు యెందుకున్నాయి అని కూడా అడగాల్సింది - గొప్ప తెలివైన ప్రశ్నే!
దేన్ని గురించీ సాధికారికంగా తెలుసుకోకుండానే అంతా తెలిసిపోయినట్టు కామెంట్లు వెయ్యదం,యెవరన్నా తప్పు పట్టగానే నీకు నువ్వే డెలిట్ చేసుకోవడం,అదీ ఇదీ కాకపోతే బ్రాహ్మణుల్ని పొగడాలి అని అన్నట్టు 360 డిగ్రీలకి తిరిగిపోవటం - ఈపాటి పాండిత్యానికే ఇంత హంగామా చెస్తే ప్రతి అక్షరానికీ రీసెర్చ్ చెసి నిక్కచ్చిగా రాసే నేను హంగామా చెయ్యకపోతే యెట్లా?
మీ భాష నాకు నచ్చటం లేదు అని వందసార్లు చెప్పాను.మీరు గౌరవించకపోయినా నన్ను నేను గౌరవించుకుంటాను.సొంత పెళ్ళాన్నో,గర్ల్ ఫ్రెండునో పిలిచినట్లు పిలవడం మానేసేదాకా మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కుదరదు.ఒక్క వ్యాక్యం వ్రాస్తే పది తప్పులు కనపడుతున్నాయి.ముందు మీ భాషపై మీరు రిసెర్చ్ చేయండి. తరువాత నాబోటివాళ్ళకు నీతిబోధలు చేయండి.వినదగునెవ్వరు చెప్పినా....
ముందు నువ్వు విషయానికి సంబంధించి తిన్నగా మాట్లాడితే నా భాష కూడా తిన్నగానే ఉంటుంది.నీలాగ ఖాళీగా కూర్చుని ఇంట్లో నెట్ కనెక్షను పీకించేస్తే బయటికెళ్ళి అయినా సరే ఈపాటి ఘోప్ప కామెంట్లు వేసి తీరాల్సినదే అనే దురద నాకు లేదు!
ఆ రామజన్మభూమి గురించి అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పగలవా లేదా?అది చెప్పు.
ఇతర్లకి నువ్వు గౌరవప్రదంగా కనబడి గౌరవిస్తే అది నిజమైన గౌరవం,అలా కానింది సొంత డబ్బా!డబ్బా కొట్టుకున్నా సాక్ష్యాలు చూపిస్తా నేను,నువ్వు చూపించగలవా?గౌరవనీయతకి విశ్వసనీయత కావాలి!అబధ్ధాలతో గయ్యాళితనంతో ఆ రెంటిలో యే ఒఖ్ఖ్కటీ రాదు,అది తెలుసా?!
అందరూ బాగా చదువుకుని బ్రాహ్మణులైపోతున్న కాలమిది. ఒకప్పుడు బ్రాహ్మణులకి మాత్రమే అనుకున్నవన్నీ - మడీ, మంత్రాలూ, పూజలూ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. బ్రాహ్మణులకి మాత్రమే అనుకున్న సంస్కృతం, పద్యాలూ ఇప్పుడందరూ నేర్చేసుకుంటున్నారు. బ్రాహ్మణులకు మాత్రమే అనుకున్న యోగా-వాస్తు-జ్యోతిష్యం-ఆయుర్వేదం ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. బ్రాహ్మణులకు మాత్రమే అనుకున్న కూచిపూడి-భరతనాట్యం లలో ఇప్పుడంతా అబ్రాహ్మణులే తప్ప బ్రాహ్మలెవరూ లేరు. బ్రాహ్మణులకు మాత్రమే అనుకున్న శుచీ, శుభ్రం, మడీ, ఆచారం ఇప్పుడు కమ్మవాళ్లకీ, రెడ్లకీ గట్టిగా పట్టేశాయి. అలా మన జనాభా మొత్తం రోజురోజుకీ బ్రాహ్మణ జనాభాగా మారిపోతోంది. మరి కంచా ఐలయ్య ఎవరి మీద పోరాడమని ఎవరితో చెబుతున్నాడబ్బా? Just Foolish.
చౌదరిగారు! మీరు కిరణ్ కామెంట్లు తొలగించకపొతే "రచ్చబండ" ఉనికిని కోల్పోయే ప్రమాదముంది.మలం తింటున్నావా, ఊరకుక్కబుద్ది ఇటువంటి అసభ్య కామెంట్లను ఎలా పబ్లిష్ చేస్తున్నారు? సత్తా ఉన్నవాడు ఇటువంటి తిట్లపురాణం ఎత్తడు.ముందు ఇలాంటివాళ్ళను చర్చకు రానీయకపొవడం మంచిది. తరువాత మీ రచ్చబండ మీ ఇష్టం సర్!
//చౌదరిగారు! మీరు కిరణ్ కామెంట్లు తొలగించకపొతే "రచ్చబండ" ఉనికిని కోల్పోయే ప్రమాదముంది.//
అమ్మా అరవింద... ఈ మాట తోనే నువ్వెంత హీన స్థాయిలో ఉన్నావో తెలిసింది... ఈ బండ తన ఉనికి కోల్పోతే ఏంటి ప్రమాదం...?ఆ బాధతో నువ్వు చచ్చిపోతావా? నేను అన్నది చీహారికను, పరవీను ని కదా అన్నది... నువ్వు కూడా ఏదో వాగావు... అయిన నిన్ను నేను ఏమీ అనలేదు.. నువ్వు ఇంత హీనంగా ఉన్నావని అనుకోలేదు.
బుజ్జీ.. నీకసలు అసభ్యత అంటే అర్ధం తెలుసా.. నీ చెలికత్తె చీహారిక రాసిన మొదటి కామెంటు లోనే కావాల్సినంత అసభ్యత ఉంది.ఆ అసభ్యత ను బానే ఆరగించావేం..పైగా నీ బోడి సపోర్టు ఒకటి. దీన్నే వెనకటి కెవడొ ఇలా చెప్పాడు... నువ్వు చేస్తే శృంగారం.. ఎదుటొడు చేస్తే వ్యభిచారం..
నేను చేసింది దాడి కాదు, ప్రతిదాడి. బొంగులోది నీకు, నీ జాంజిగిరీ చీహారిక కి కూడా ఒక కులం ఏడుస్తది కదా.. చెప్పండి చూద్దాం... మీ కులాలను ఎంత ఏకాలో అంత ఏకి చూపిస్తా. సభ్యత గురించి నాకు చెప్పేముందు నువ్వు, చీహారిక, పరవీను ఎంత అసభ్యంగా రాశారో చూడమ్మా.. చివరికి ఏమయిందో చూశావా తల్లీ.. నేను పరవీను ను, చీహారీక ను అన్నవి అన్నీ నీ దగ్గర వచ్చి చేరాయి చూసుకో..
//.ముందు ఇలాంటివాళ్ళను చర్చకు రానీయకపొవడం మంచిది. // ఇది చదివి నువ్వెంత అమాయకంగా ఉన్నవో అని అర్ధమయింది...నేను ఎలా బతకాలి రచ్చబండ లోకి రాలేకపోతే... చిట్టి చింతామణీ... నేను రాకముందు మీరు చేసిన చర్చలతో సాధించి చచ్చిన మంచి ఏంది? నన్ను రానీయకుండా చేసి నువ్వు వూడబొడ్చే మంచి ఏంది? పిచ్చి పుల్కా.. నా సత్తా గురించి చూడాలని ముచ్చట పడుతున్నావ్... లాభం లేదు నాన్నా.. నువ్వు ఇంకా ఎదగాలి... టైం వచ్చినప్పుడు చూద్దువులే..
ఒక విషయం మర్చిపోకు.. సభ్యత అంతే ఏంటో ఎవరినైనా పెద్దలను అడిగి తెలుసుకో... నీకు బాగా అవసరం.
ఎవరి పేరు చెపితే రాజకీయ నాయకులు గడగడలాడతారో, ఎవరి పేరు చెపితే రోజా మదిలో నవ్వులు విరబూస్తాయో, ఎవరి పేరు చెపితే మోడీ కూడా భయపడి వణికిపోతారో ఆ సామాజిక వర్గానికి చెందిన ధీర(:p)వనితను. సమైక్యంగా ఉంటే దిష్టి తగులుతుందని అన్నదమ్ములే ఒకరినొకరు విభేదించుకోవడమే మా సామాజికవర్గ ప్రత్యేకత ! మేము ఎవరికీ పోటీ కాదు కాబట్టి మీరు శ్రమపడనవసరం లేదు.
>>నేనేదో భేతాళికనైనట్లు మీరేమో నా భుజం మీద ఉన్న పిచాచి ఐనట్లు మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్రాసేసుకుంటున్నారు.
????అబ్బెబ్బె,నేనేదో ప్రయోగాత్మకంగా సర్రియలిస్టిక్ క్యామెడీ కధాతమక రచన చేస్తున్నాను ఆకుల దహన ఉదయ లష్మి ఉరఫ్@"నీలోన నన్నే నిలిపేవులే"....! నీ గురించి క్యామేడీ రాయగలనా,అసలే నీ చరిత్ర చాలా గొప్పది కదా?
@చీహారిక ఎవడిక్కావాలి నీ బొంగులో ఇంట్రడక్షన్...నీ కులం కూడా సూటిగా చెప్పుకోలేని ధీరత్వం నీది. అంత చేవ చచ్చిన జాతిలో పుట్టావా..? //మేము ఎవరికీ పోటీ కాదు కాబట్టి మీరు శ్రమపడనవసరం లేదు.// ఓరి నీ దౌర్భాగ్యం తగలడిపోనూ... పోటీ పడటం చేతకాకనా ఈ ఏడుపు...?అయితే నువ్వు ఇలా ఇలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే..ఆకుల లచ్చిమీ..
నీహారికగారూ, అరవిందుగారూ ప్రత్యేక కృతజ్ఞతలు. అసభ్య పదజాలంతో కూడిన కిరణ్ గారి కామెంట్లు తొలగించడం జరిగింది.గమనించగలరు. "రచ్చబండ" పట్ల మీ ఆదరాభిమానాలను ఎప్పటిలా ఆశిస్తూ ..మీ చౌదరి.
అయ్యా చౌదరీ.. వాళ్ళు ఇద్దరూ నిన్ను బాగానే బ్లాక్ మెయిల్ చేసి సక్సెస్ అయ్యారు.. నా కామెంట్లు డిలీట్ చేయకపోతే నీ రచ్చబండ ఉనికి కి ఏడో ప్రమాదం ముంచుకొచ్చినట్టు కలర్ ఇచ్చారు.. వాళ్ళ మాటలు చూశావా.. "ఆపై నీ ఇష్టం" అని చీహారిక "మీ రచ్చబండ మీ ఇష్టం సర్" అని అరవింద నిన్ను బాగా భయపెట్టారు.. వాళ్ళను ఇంప్రెస్ చేయటానికి నువ్వెందుకు అంత దిగజారుతున్నవ్? అసభ్యతను కొలిచే తూకం నీ దగ్గర ఉందా?నా మాటల్లోనే నీకు అసభ్యత కనపడిందా? వాళ్ళ మాటలు నీకు సమ్మతమేనా? సరే నువ్వు ఏదో దైవం అంటే భయం ఉన్నోడిలా ఉన్నావ్.. కొద్దిగా చూసుకో నువ్వు ఏం చేస్తున్నావో..
వాళ్ళ ఆదరాభిమానాలను నువ్వేం చేసుకుంటావ్? నీ ప్రత్యేక కృతజ్ఞతలను వాళ్ళేం చేసుకుంటారు? జనాల మెప్పు కోసం దిగజారటం తప్పు కదా బ్రదర్...ఎవరి మెప్పు పొందాలో నీకు తెలీదా?
ఈ చర్చ / కామెంట్లు చూసిన తర్వాత ఇంక పాలుపంచుకోకూడదని అనుకున్నాను. కానీ సమన్యాయం కోసం ఎదురు చూసి, జరగకపోయేసరికి ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. ----------------- కిరణ్ గారి వ్యాఖ్యని తొలగించారు సరే, మరి దేశవ్యాప్తంగా ఉన్న ఒక సామాజిక వర్గం మొత్తాన్ని అవమానపరుస్తూ ఈ కామెంట్లకి కారణభూతమైన నీహారిక గారి మొట్టమొదటి వ్యాఖ్యని (July 19) ఎందుకు తొలగించడంలేదు? ఆమె వ్యాఖ్య డిలీట్ చెయ్యదగినది అని హరిబాబు గారు కూడా అన్నారు (July 20); అయితే అంతకుముందు ఆమె పేరు కొంచెం మార్చి పలికారని హరిబాబు గారిని మందలించే ప్రయత్నం చేసారే గానీ ఆమె వ్యాఖ్యని మాత్రం డిలీట్ చెయ్యలేదు ఈ బ్లాగువారు. అసలు మొదట్లోనే ఆమె వ్యాఖ్యని డిలీట్ చేసుంటే తర్వాతి వ్యాఖ్యలకి ఆస్కారమే ఉండేది కాదు గదా.
తర్వాత July 21 న ఆమె చేసిన వ్యాఖ్యలోని ఆఖరి పేరా కూడా (< "బ్రాహ్మణులపై పోరాడాలంటే అపారమైన తెలివితేటలు కావాలి. పిచ్చుకలూ,ఉడుతలూ బ్రాహ్మణులముందు పిపీలికాలు.శాస్త్రాలూ,వేదాలూ,పద్యాలూ,చంధస్సులూ బాగా అధ్యయనం చేసి బ్రాహ్మణులను పొగడాలి. ") అదే సామాజిక వర్గం మీద వెటకారమే. ముందర "తెలివితేటలు కావాలా?" అని, తర్వాత హరిబాబు గారన్నట్లు గిర్రున 360 డిగ్రీలు తిరిగి "అపారమైన తెలివితేటలు కావాలి" అనడంలోనే అంతర్లీనంగా ఉన్న వెటకారం తెలుస్తోంది. ఈ భాగం కూడా డిలీట్ చెయ్యడానికి అర్హమైనదే మరి.
మధ్యలో తన July 20 వ్యాఖ్యలో <" బయట మగవాళ్ళను ఏమీ చేయలేక ఇంట్లో ఆడవాళ్ళను టార్చర్ చేసే రకాలు మీరు" అంటూ మరొక ఘోరమైన ఎగతాళి అదే సామాజికవర్గం మీద.
ఇంట్లో ఆడవాళ్ళని "టార్చర్" చెయ్యడంలో ఏ వర్గానికీ గుత్తాధిపత్యమేమీ లేదని వార్తాపత్రికల్లోనూ, టీవీ ఛానెళ్ళలోనూ కనిపిస్తూనే ఉంటుందిగా. జీటీవీ లో ప్రసారమవుతున్న "బతుకు జట్కా బండి" అనే కార్యక్రమం చూస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది !! ఒక్క వర్గానికే ఆపాదిస్తూ వ్యాఖ్యానిస్తే అటువంటి అనాలోచిత వ్యాఖ్యని కూడా తొలగించాలి.
స్వీయనియంత్రణ లేకుండా సమాజంలోని కొందరిని కించపరుస్తూ తను వ్యాఖ్యలు వ్రాయడం, పైపెచ్చు వ్యాఖ్యల్ని నియంత్రించాలని బ్లాగు యజమానికి ఈమే సూచించడం - బాగుంది బాగుంది !
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే - ఈమె చేసిన ఈ మూడు వ్యాఖ్యల్నీ కూడా బ్లాగుల ప్రతిష్ఠ రక్షణ దృష్ట్యా డిలీట్ చెయ్యడం ఎంతైనా ఆవశ్యకం.
రాముడు క్షత్రియుడు, నేను క్షత్రియ పుత్రికను ! మీరు రాముడిని కీర్తిస్తున్నారు, నేను రాముడి గురించి పనిచేస్తున్నాను ! నెయ్యానికైనా కయ్యానికయినా సమ ఉజ్జీ ఉండాలి ! నాకు రాముడే పోటీ,లేరెవ్వరు రావణుడికి సాటి !
మీరు నిశ్పక్షపాతంగా ఒక నిర్ణయం తీసుకోండి.బ్లాగర్ల సంక్షేమం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సంతోషిస్తాను.నేను తప్పులేమీ చేయలేదు అని అబద్దాలాడను.మీకు ఏది మంచిది అని అనిపిస్తుందో ఆ నిర్ణయం తీసుకోండి. ఏకపక్షంగా ఉండడం నాకు అసలు నచ్చదు.నా కమెంట్స్ లో అభ్యంతరకరమైన వాటిని డెలిట్ చేస్తే చూడాలని ఉంది.
మగవాళ్ళు సీరియస్ మనుషులు, ఇంటలెక్చువల్సు. కనుక మగవాళ్ళు ఇంటలెక్చువల్ ఇష్యున్ గురించి మగవాళ్ళతోనే వాదించాలి. తద్భిన్నంగా చేసిన ప్రతిసారీ చర్చ ఇలా పక్కదారి పడుతుంది. కొంతమంది ఇంటలెక్చువల్ డిస్కషన్సుకి అస్సలు పనికిరారు. అయినా తగుదునమ్మా అని దూరిపోతూంటారు. వాళ్ళని వెలివేయండి. కనీసం ఇగ్నోర్ చేయండి. కొంతమంది కా"మెంటల్" పీపుల్. వాళ్ళెవరో జాగ్రత్తగా గుర్తుపట్టి సమాధానం ఇవ్వడం మానేయండి.
మగవాళ్ళు ఇంటలెక్చువల్సు,ఇంటలెక్చువల్ ఇష్యుస్ గురించి మగవాళ్ళతోనే వాదించాలి. తద్భిన్నంగా చేసిన ప్రతిసారీ చర్చ ఇలా పక్కదారి పడుతుంది. కొంతమంది ఇంటలెక్చువల్ డిస్కషన్సుకి అస్సలు పనికిరారు అయినా తగుదునమ్మా అని దూరిపోతూంటారు,వాళ్ళని వెలివేయండి,కనీసం ఇగ్నోర్ చేయండి.
తప్పకుండా...రామజన్మభూమి సమస్య కానీ,కాశ్మీర్ సమస్య కానీ హిందూ ముస్లిం గొడవలు జరుగకుండా సామరస్యంగా పరిష్కరించిన రోజున నేను "మగాడిని" అని మీసం మెలేసి రేవంత్ లాగా నా ముందు నిలబడండి.
@neehaarikaa భలే చాలేంజి వేసావు! వొప్పుకుంటున్నా,నువ్వు చాలా తెలివైన దానివి!
మరి నేను అడిగిన ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్తావా?
"ఒక వంకన్ పదివేల కంఠములతో హుంకారముల్ సల్పి సాంఘిక శార్దూలము చప్పరించుటకు లంఘించన్ రవంతేని జంకక దీక్షారధమున్ మరల్పక కళాక్షేత్రము రూపించు ధార్మిక వేదండుని ఉక్కుగుండెలు మహాంధ్రీ నీకు ఆదర్శమౌ గాక!" అని కవులు కీర్తించిన వీరేశలింగం పంతులు గారు చెప్పుకోలేదు "యెవరూ చెయ్యని సాహస కార్యానికి పూనుకున్నాను" అని!సుమారొక అర్ధ శతాబ్దం పాటు తెలుగువాళ్ళ జీవితాన్ని పిడికిట పట్టి తిరిగిన ప్రకాశం పంతులు గారు చెప్పుకోలేదు "యెవరూ చెయ్యని సాహస కార్యానికి పూనుకున్నాను" అని - నువ్వు చెప్పుకున్నావు!
మరి ఇన్నేళ్ళు నువ్వు రామజన్మభూమి గురించి తిరిగి నువ్వు సాధించిన ఘనకార్యం యేమిటి?
నువ్వే నన్ను "ముస్లిములకి మరొక స్థలంలో మసీదు కట్టుకోవటానికి భూమి ఇస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుందనుంటే హిందువులు అందుకు వొప్పుకుంటారా?" అని చాలెంజి చేసి తీరా సమ్మతమే అన్న వెంఠనే భారత ప్రభుత్వం అధీనంలో లేని భూమిని అడిగే మెలిక పెట్టటమా?
అన్నేళ్ళు రామజన్మభూమి కోసం తిరిగి నువ్వు కనుక్కున్న శాంతియుత పరిష్కారం అదా?
ఆ సమస్య పరిష్కారం కాగూడదు రాబందులు శవాల మీద బతికినట్టు నువ్వు ముస్లిముల తరపున పోట్లాడుతున్నట్టు నటిస్తూ పాప్యులారిటీ తెచ్చుకోవటానికి అదలా ఉపయోగపడుతూ ఉండాలి,అంతేనా?
అందుకోసం ముస్లిములని గుడి కడితే మీకు ఘోరమైన అన్యాయం జరిగినట్టే అని రెచ్చగొట్టి వదిలి వాళ్ళు చస్తే దాన్ని హిందువుల మతమౌఢ్యం ఖాతాలో వెయ్యటం - సిగ్గుగా లేదా?
నీ చదువు నీకు యేమి సంస్కారాన్న్ని నేర్పింది? ఒక్క ప్రశ్నకి తిన్నగా జవాబు చెప్పలేవు మళ్ళా!
@Dam You! what happened when you addressed me "you are an elder person" and sarcastically linked with "yeddu"?I never warned you to hold your tongue in that reference of "yeddu".
In raaghav voice blog when i questioned about this 8.ఒక పెళ్ళయిన ఆడదానివి మరో మగాడ్కి మీ భార్య అనుమతి తీస్కుంటే మీ ఇంతీ వస్తానౌ అనటం యెంత నీచమైన మాటో తెలియకనే అన్నావా?వాదనలో గెలవటానికి అనత నీచస్థాయికి దిగజారుతూ కూడా పెద్ద పుదింగి కబుర్లు చెతున్నావు!అతను సందేహ పడ్డాడు గనేఎ నేను పిలుస్తున్నా వస్తావా మా ఇంటికి?
స్థాయి తక్కువ వాదనలు నువ్వు చేస్తూ నాకు అంతగడుతున్నావా?
can you remember how you responded?
That's why you are deleting your comments repeatedly when you smell something you will be caught in future,what a great planing?
So, It is futile to win you in arguments! you never leave traces of your mischievous comments and you had very very good expertise of tampering words in a way that you can spit venom without using a single abusive word which anybody could corner you!
@CHOWDARY my rquest:నేను తనకి చాలాచోట్ల సూటిగా కొన్ని ప్రశ్నలు వేశాను.లేఖిని వాడడం ఇబ్బందిగా ఇండటం వల్ల అచ్చుతప్పులు రావచ్చు,నిజమే! కేవలం ఆ కారణం చేతనే తను నా భాష నచ్చక జవాబులు చెప్పడం లేదంటే మీరు నమ్మగలరా?మిగతా ప్రశ్నలకి జవాబులు చెప్తూనే ఉందిగా!
జవాబు చెప్పడం చెప్పకపోవడం తన ఇష్టం కానీ భాష సభ్యతాయుతంగానే ఉన్నా ఆ మాటలలోని భావాన్ని గమనించారా? నేను పదే పదే తన ముద్దు పేరుతో గాక అసలు పేరుతో వ్యవహరించడానికి గల సీరియస్ కారణాన్న్ని యెల్లరకూ వివరిస్తాను, యెందుకంటే మాటిమాటికీ నన్ను ఆ విషయంగానే ఒత్తిడి పెడుతున్నది గనక - అవధరించండి!తనకు తన పేరు అనే ఒక వ్యక్తిగతమైన సింబల్ పట్ల ఒక గట్టి పట్టుదల ఉన్నది,తన పేరు పట్ల మమకారము ఉండి తన పేరును కించపర్చితే తను సహించలేని మనస్తత్వం తనలో ఉన్నప్పుడు హిందువులకు మతపరమైన సింబల్ అయిన రాముణ్ణి సందర్భం ఉన్నా లేకున్నా ప్రస్తావించి కించపరుస్తూ యెదటివారి మనోభావాలకు విలువనివ్వకపోవడం యెంతవరకు సభ్యతాయుతమైనది? భావంలో యెంత అసభ్యత ఉన్నప్పటికీ భాష సభ్యతాయుతంగా ఉంటే చాలునా!
మీరు పోష్టులకీ కామెంట్లకీ సంబంధం ఉండాలంటున్నారు గదా,ఆలోచించండి మరి!మీరే కాదు యెవరయినా అసందర్భంగా మాట్లాడితే విసుగు ఫీలవ్వరా?ఇక్కడ తన పేరును మాత్రం ఇతర్లు అవమానించకూడదు అని మంకు పట్టు పడుతూ తను ఇతర్లకి సంబంధించిన సున్నితమైన సింబల్ విషయంలో మాత్రం తన ఇష్టానుసారం యెంత రెచ్చిపోయినా యెదటివాళ్ళు ప్రతిస్పందించకుండా వూరుకోవాలనడం పెత్తందారీ తనాన్ని సూచిస్తుందా,సభ్యతాయుతమైన చర్చా విధానాన్ని సూచిస్తుందా?రచచహ్బంద నిర్వాహకులుగా మీరు తేల్చి చెప్పండి!
తన తొలి కామెంటులో "పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వెయ్యడం రాముడికీ ఐలయ్యేకే చెల్లింది" అనే మాట హిందువుల్ని రెచ్చగొట్టటానికి కావాలని వేసింది అని యెవరికైనా అర్ధమవుతుంది గదా! అంటే తను తనకున్న అతి తెలివితో యెంత గడుసుగా ఉన్నా యెదటివాళ్ళు రెచ్చిపోకూడదా?రెచ్చిపోతే మతపిచ్చి,రెచ్చిపోకపోతే ఒక గుంపును ఇంకో గుంపు మీదకి ఉసిగొలుపుతుంటే పోట్లాడటం చేతగాని దద్దమ్మ్మతనం అని అర్ధమొచ్చేలా వ్యాఖ్యానించదం అమాయకత్వం కాదు, ఆ రెండు గుంపుల్ని ఒక గుంపు మీదకి మరో గుంపుని ఉసిగొలిపే తన దుర్మార్గమయిన వ్యూహాత్మక దాడి!
అంత దుర్మార్గపు రాజకీయం చేస్తూ యెవరయినా తనని విమర్శిస్తే ఆ బ్లాగరు భార్యని అవమానించడానికి తగ్గ మాఫియా నెట్వర్క్ కూడా వుంది నాకు అని మమ్మల్నీ మీ రచ్చనంద ఉనికిలో ఉండదు జాగ్రత్త అని మీకూ బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్న భాష మీకెలా కనబడుతున్నది?
నాకు "మీరు రాయడం మాత్రమే చెయ్యగలరు, నేను చాలా చెయ్యగలను" అనే జవాబులో ఉన్నది యేమిటి?ఈ బ్లాగు యజమానిగా ఆ మాటల కర్ధం యేమిటో మీరు ఆమె చేత నాకు జవాబు చెప్పించగలరా?
మీరు మీ రచ్చబండ దగ్గిర అర్ధవంతమైన సభ్యతాయుతమైన చర్చలను నిర్వహించాలనుకుంటే యెవరిని ప్రోత్సహించాలో యెవర్ని తిరస్కరించాలో అర్ధం అయిందా?
వారి పర్సనల్ సింబల్స్ పట్లా వాటికి దక్కాల్సిన గౌరవాల పట్ల చాలా గట్టిగా ఉంటారు,డిమాంద్ చేసి అయినా సాధించుకోవాలని చూస్తారు!. కానీ హిందువులు మాత్రం తమ కలెక్టివ్ సింబల్ అయిన రాముడి పట్ల వాటిని వీరి నుంచి డిమాండ్ చెయ్యకూడదు,యేమి ఆదర్శవంతమైన సమదృష్టి?!
“ఎవరేది కోరితే అది సాధ్యమైనంతవరకూ చేసాను.” అనే మాటకు అర్ధమేమిటో!ఈ విధంగా వాదించమని యెవరైనా కోరుతున్నారా ఈమెని? యెందుకంటే, నేను ఈ మాటని ఈమె నుంచి ఇదివరకు కూడా విని ఉన్నాను!
యే తర్కానికీ లొంగని ఈమె ధోరణికి విసుగెత్తి కంట్రోలు తప్పి ప్రవర్తిస్తే వెంఠనే కుసంస్కారం అని యెదటివాళ్ళకే ముద్రవేస్తారు,అయినా ఆది గయ్యాళితనం అని యెవరూ అనకూడదు,తమ మగ స్నేహితుల సాయంతో వారి భార్యల్ని నడిరోడ్డు మీద ఘోరంగా అవమానించేటందుకు పురికొల్పుతారు,MY GOD!ఆ మహిళలు మానమర్యాదలు లేనివారు కాబోలు!తన వంటి స్త్రీలు కారు కాబోలు!
అయినా ఆమె భాష సభ్యాతాయుతంగా ఉంటుంది గనక గౌరవనీయురాలే,కదా?!
>>మీలాగా నేను కూడా కంట్రోల్ తప్పి బూతులు వ్రాయడం ఎంతసేపు పడుతుంది ? ans:మొదట నా పోష్తులో కంటెంటుని నాకు నచ్చని పధ్ధతిలో మార్చి రాసి నన్ను కెలకడం సభ్యతాయుతమైన కంట్రోలు గల సత్ప్రవర్తనా?
>>ఈ పోస్టుకి సంబంధించిన మేటర్ గురించి మాత్రమే చర్చించండి.ఇతర విషయాలు ఆ పోస్టులో అడగండి. ans:విషయం నీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనయే గాబట్టి నేను అసందర్భంగా లేను.. ఇది కూడా ఈ పోష్టుకి సంబంధించినదే!
నువ్వు మాత్రం యెవరిని బడితే వాళ్లని కెలకొచ్చు.వాళ్లని కంట్రోలు తప్పిపోయేలాగ సభ్యాతాయుతమైన భాషలోనే అసభ్యతని నింపి మాట్లాడవచ్చునా?యెదటివాళ్ళు మాత్రం నువ్వేమి చేసినా యెదురు చెప్పకూడదా?ఇందులో అధిపత్య ధోరణి యెవరిది?నీదా,నాదా?
>>నాకున్న మగస్నేహితులు కూడా బ్రాహ్మణులే !వారు మీలాగా ప్రవర్తించరు.
ans:వారు పుట్టుకతో బ్రాహ్మణులా?బుధ్ధి చేత బ్రాహ్మణులా? బ్లాగుల్లో మీరు గెల్వలేని వాదనల్ని వీధుల్లోకి తీసుకెళ్ళి నడిరోడ్డు మీద అమాయకులైన ఆడవాళ్ళని ఘోరంగా అవమానించ టం సద్బ్రాహ్మణుడెవ్వడూ చెయ్యడు!
బ్రాహ్మణులపై పోరాటానికి కూడా తెలివితేటలు కావాలా ? ఒక చిన్న మాటంటేనే అలుగుతారు,పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం రాముడికీ, ఐలయ్యకే చెల్లు.
ReplyDelete@neeka
Deleteఅట్టా అనుకున్నందుకే మోహన్ బాబు ఫ్యామిలీకి చుక్కలు చూపించారు.ఇంకా నువ్వు 20 యేళ్ల క్రితం నాటి సామాజిక రాజకీయ వాతావరనంలో ఉన్నాట్టున్నావు "నీక"
హరిబాబుగారు మీరు ఎగతాళి ధోరణిలో పేరును వక్రీకరించడం భావ్య౦ కాదని మనవి.
Deleteకంచె ఐలయ్య ఎవడో పిచ్చివాడనుకుంటా! దేశంలో హిందూత్వం ఉండకపోతే దిక్కుమాలిన క్రైస్తవం ఉండాలా? ఎవడండీ వీడు?
Deleteనీహారికగారు బ్రాహ్మణులను అంటే ఈ హరిబాబుకి కోపమొచ్చింది దేనికో? ఏమన్నారు మోహన్ బాబు ఫ్యామిలీకి చుక్కలు చూపించారా? మీరు కూడా చూసారా? ఈరోజు హిందూత్వం అంటే జనాలకి ఏహ్యభావన కారణం బ్రాహ్మణుల పిచ్చి పద్ధతులు కాదా? జనాలను అమాయకులను చేసి ఆడుకోలేదా? ఇప్పుడే జనాలు కళ్ళు తెరుస్తున్నారు. బ్రాహ్మణుల ఆగడాలు అంతమయ్యిపోవడం జరిగిపోతూనే ఉంది. పురోహిత్వం,ఆ హిత్వామ్,ఈ హిత్వామ్ అన్నీ విడిచి పెట్టి పంచెలు వదిలి పట్టాలు పొంది ప్యాంటూ,చొక్కాలతో నౌకరీతనం చేసుకుంటున్నారు. తమరు ఎదుటివాళ్లను దూషిస్తూ మాట్లాడే పద్ధతి వదిలి, ఎవరికైనా బుద్ధి చెప్పగలను అనే అహంకారాన్ని విడిచిపెట్టి సానుకూలంగా విషయాన్ని విశ్లేషిస్తే మంచిది.
ఆ సినిమాలో బ్రాహ్మణులు హలీం తినే సన్నివేశాన్ని తొలిగించాలని కోర్త్ తీర్పు చెప్పింది కానీ ఆ సన్నివేశం ఉన్న సినిమా TVలో ప్రసారమవుతోంది. బ్రాహ్మణులు మోహన్ బాబుని ఏమి పీకారు?
Delete//హరిబాబుగారు మీరు ఎగతాళి ధోరణిలో పేరును వక్రీకరించడం భావ్య౦ కాదని మనవి.//
Deleteబాబూ చౌదరీ...
"నీక" బ్రాహ్మణులను ఎగతాళిగా అంటే నీకు పర్వాలేదు గానీ... "నీక" ను ఏదన్న అంటే నీకు ఎందుకమ్మా అంత ఉక్రోషం..
నువ్వు నీ వేషాలు..
నువ్వు, నీ వేషాలు... అంటూ ఇబ్బందికరమాటలు మానండి. నీహారికగారి వాదనతో ఏకీభవించకపోతే ఏకీభవించకపోవచ్చు. ఆమె పేరును ఎందుకు ఎగతాళి చేయడం, మీరు ఆయనను మించిపోయారు.ఎదుటివారి పట్ల సంస్కారభావం మర్చిపోతే ఎలా?
Deleteఅయ్యా చౌదరీ..
Deleteసంస్కారం గురించి నీతులు చెప్పకు. నువ్వు పాటించి చూపించు...ఒక కులం మొత్తాన్ని పిచ్చుకలతో పోల్చింది ఆ అమ్మాయి... నీకు సంస్కారం ఉంటే ముందు అది ఖండించి ఆ తర్వాత హరిబాబు గారికి, నాకు నీతులు చెప్పు.(ఇది నీ బ్లాగు కాబట్టి)
నీకు నిజంగా ఒక మనిషి బాధ పడితే ఇబ్బంది ఉంటే ముందు ఒక గుంపు ను నిష్కారణంగా విమర్శించిన ఆ పిల్లను ఖండించు. అర్ధమయిందా అబ్బాయ్...
< "బ్రాహ్మణులపై పోరాటానికి కూడా తెలివితేటలు కావాలా ? ఒక చిన్న మాటంటేనే అలుగుతారు,పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం రాముడికీ, ఐలయ్యకే చెల్లు."
ReplyDeleteచౌదరి గారూ, ఈ వ్యాఖ్యాత చేసిన పై వ్యాఖ్య చాలా అనుచితమైనది. బ్రాహ్మణుల పోరాటపటిమ గురించి కొత్తగా నిరూపించుకోవలసినదేమీ లేదు.
ఈ బ్లాగు మీది కాబట్టి నా నిరశన మీ ద్వారా తెలియజేస్తున్నాను.
పోగాలము దాపురించినవారు........
ReplyDeleteఎవరికండీ శర్మగారు...ఐలయ్యకా? బ్రాహ్మణులకా?
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteహారికి నందగోకుల విహారికి పద్యం వందసార్లు ఇంపోజిషను రాసతె అప్పుదు తెలుస్తుంది అసలు అర్ధం!యెవరు యెవరికి గోద కుర్చీ వేయించాలో కూడా తెలుస్తుంది?
Deleteపోగాలము దాపురించిన వారే... పోగాలము దాపురించినది ఎవరికి అని అమాయకంగా అడుగుతారు...
Deleteవిన్నకోటగారూ,
ReplyDeleteమీ నిరసన నా వ్యాఖ్య పైనా ? ఐలయ్య పైనా ? మీ నిరశన దేనికో చెపితే సవరించుకుంటాను.
యేం చేసారు బ్రాహ్మణులు!
ReplyDeleteకమ్మవాళ్ళూ,రెడ్లూ,వెలమలూ ఆస్త్లు సంపాయించి వాటిని కాపాడుకోవటానికి కులపిచ్చిని చూపిస్తే బ్రాహ్మణుల కేమిటి సంబంధం?
ఇంట్లో తల చెడిన ఆదది ఒకటి ఉంటే గద్దించి పనులు చేయించుకోవచ్చుననే స్వార్ధం అన్ని కులాల్లోనూ సాటి ఆదవాళ్లకే ఉండటానికి కూడా బ్రాహ్మణులే కారణమా?
నా కురుమ గొల్ల కులం విశ్వవ్యాప్తమవ్వాలి అని కోరుకునే ఐలయ్య కులరహితుడా!యెలా అవుతుంది కురుమగొల్ల కులం విశ్వవ్యాప్తం?అన్ని కులాల వాళ్ళకీ అలా కోరుకునే హక్కు ఉండి కోరుకుంటే ఒక్క కురుమగొల్ల కులమే ప్రపంచమంతా నిడిపోవాలంటే అవుతుందా?
తనకి ఉంటే కులాభిమానం!యెదటివాడ్కి ఉంటే కులాహంకారం,యేమి తెలివి?
Probably I am statinng the most well-known obvious fact.
ReplyDeleteBrahmins are a class of constructive intelligentsia. Others sre intelligent too. But they are not intellectuals like Brahmins. Least of all wellwishers of the society like Brahmins. People hate them beause they deeply envy them because they can not be beaten, nor eben rivalled by any other caste in pure intellectal pursuits which are almost a monopoly of the Brahmin caste in India. Go to any library in India, you will find that 60 to 90 per cent of the books there were authored by Brahmins alone.
వ్యాసుడూ,వాల్మీకి బ్రాహ్మణులా ? బ్రాహ్మణులు కాకపోవడం వల్లనే రామాయణాన్ని,భారతాలను తప్పుగా వ్రాసారా ?
ReplyDelete@Ki Run Babu,
ReplyDeleteఒక గుంపు మొత్తంపై పోరాటం చేయమని కేసీఆర్,ఐలయ్య ఎగదోస్తుంటే రాని పౌరుషం పిచ్చుకలతో పోలిస్తే వచ్చిందా ? బయట మగవాళ్ళను ఏమీ చేయలేక ఇంట్లో ఆడవాళ్ళను టార్చర్ చేసే రకాలు మీరు. కుక్క ఒక విశ్వాసపాత్రమైన జంతువు. కుక్కతో పోల్చినందుకు గర్విస్తున్నాను.
అమ్మాయి ఏమిటి ? అమ్మాయి ? నాకో పేరుంది !(రోహిణి హట్టంగడి స్టైల్లో) తెలుసా ?
నీలోన నన్నే నిలిపేవులే !
చౌదరి గారూ,
ReplyDeleteనేను కొండలరావు గారి "ప్రజ" లో ఎక్కువగా చర్చల్లో పాల్గొంటాను.చర్చకు సంబంధించిన విషయంపై కాకుండా వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేసి తిడితే సదరు కామెంట్లను డెలిట్ చేసి బ్లాగర్ల మర్యాదను కాపాడతారు.మీరు కూడా అదే పద్ధతిని అనుసరించగలరని ఆశిస్తున్నాను.బ్లాగుల్లో సౌహార్ధిక వాతావరణాన్ని సృష్టించుకోవలసింది బ్లాగర్లే అని నా అభిప్రాయం, వ్యంగ్యానికీ వ్యక్తిగత విమర్శకీ తేడా ఉండితీరాలి.ఆపై మీ ఇష్టం !
రాజులకీ రాజకుమారులకీ శస్తర్గురువులు భీరువు లెట్లా అవుతారు?
ReplyDeleteరుద్రమదేవి విప్లవాత్మకంగా సైన్యంలో శూద్రుల్ని ప్రవేశపెట్టే వరకూ పదాతి దలం దగ్గిర్నుంచి సైన్యాలలఓ బ్రాహమ్న క్షత్రియులే ఉండేవాళ్ళు!
పెద్దన కవి గానే అనదరికీ తెలుసు,కానీ ఆదవోని దుర్గం ముట్టడికి నాయకత్వం వహించి వ్యూహనిర్మాణంతో సైన్యాన్ని నడిపించి కోటను గెలిచాడు.
యేమీఎ చదవకుండానే అన్నీ తెలిసినట్టు పిచ్చుకలు,కాకులు ఆండం తెలివియా?ఆమేలో తప్పుని యెత్తి చూపడానికి వ్యూహాత్మకంగా అనేను చేసినదే ఘోరంగా కనిపొస్తుందా?
"వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయాలి" - ఐలయ్య
ReplyDeleteఅవసరం లేదు. వేదాలను సరళమైన వచన తెలుగులోకి అనువదించి పబ్లిష్ చేస్తే సరిపోతుంది! వాటిలో ఉన్న గొప్పా/తక్కువా మంచీ/చెడూ ఏమిటో జనానికి అర్థమౌతుంది!!
విషయంపై కాకుండా వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేసి తిడితే సదరు కామెంట్లను డెలిట్ చేసి బ్లాగర్ల మర్యాదను కాపాడతారు.మీరు కూడా అదే పద్ధతిని అనుసరించగలరని ఆశిస్తున్నాను.
ReplyDeleteఆ లెఖ్ఖన మొదట డిలిట్ చెయ్యాల్సింది ఈ క్రింది కామెంటునే:
"బ్రాహ్మణులపై పోరాటానికి కూడా తెలివితేటలు కావాలా ? ఒక చిన్న మాటంటేనే అలుగుతారు,పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం రాముడికీ, ఐలయ్యకే చెల్లు."
నా కమెంట్స్ ఇప్పటివరకూ ఎవరూ డెలిట్ చేయలేదు,చేయించుకునే అవసరాన్ని నేను కల్పించనూ లేదు. తిట్లూ,బూతులూ వాడకుండానే సరళమైన భాషలో కీలెరిగి వాతపెట్టడం నీహారిక స్పెషాలిటీ !నా కమెంట్ లో ఎవరినైనా అనవసరంగా తిట్టినట్లు ఉంటే డెలిట్ చేసే అధికారం బ్లాగర్లకుంటుంది.
ReplyDeleteఎవరేది కోరితే అది సాధ్యమైనంతవరకూ చేసాను.
బ్రాహ్మణులపై పోరాడాలంటే అపారమైన తెలివితేటలు కావాలి. పిచ్చుకలూ,ఉడుతలూ బ్రాహ్మణులముందు పిపీలికాలు.శాస్త్రాలూ,వేదాలూ,పద్యాలూ,చంధస్సులూ బాగా అధ్యయనం చేసి బ్రాహ్మణులను పొగడాలి.
అబ్బ,చా!అక్కడ ప్రజలో నా కామెంట్లు యెందుకు డెలిట్ చేశారు అని నిలదియ్యడం,ఆయన సారీ విషయానికి సంబంధం లేదు గాబట్టి చేసాను అనడం యెవరికి తెలియని విషయాలు?నోరు తెరిస్తేఅన్నీఎ అబధ్ధాలే!
Deleteపన్లో పనిగా మొదటి కామెంతుకి 360 డిగ్రీలు తిరిగెయ్య్యదం - బావుంది బావుంది!
@haribabu,
Deleteనేనేదో భేతాళికనైనట్లు మీరేమో నా భుజం మీద ఉన్న పిచాచి ఐనట్లు మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్రాసేసుకుంటున్నారు.నేను అసభ్యంగా వ్రాసానని డెలిట్ చేయలేదు.మరొక పోస్టులో చర్చిద్దామని అన్నారు.కొండలరావు గారు డెలిట్ చేసిన కమెంట్ ఇది.ఈ పోస్టుకి కూడా పనికివస్తుంది.మళ్ళీ పబ్లిష్ చేస్తున్నా..ఈ ప్రశ్నలకు విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడు. భేతాళిక మిమ్మల్ని మోయలేదు.
1.లోక్ సత్తా,ఆప్,సీపీఐ మొదలైన పార్టీలు సంస్థాగతం బలంగా ఉన్నా కొన్ని దశాబ్దాలు గడిచినా సామాన్యులకు ఎందుకు చేరువకాలేకపోతున్నాయి.
2.చాకలోడికి కూడా అర్ధమయ్యేవిధంగా ప్రభుత్వ విధానాలు ఉండనవసరంలేదా ?
3.బ్రాహ్మణులంతా వితండవాదమెరుగని మేధావులైతే రాజ్యాధికారాన్ని ఎందుకు చేపట్టలేకపోతున్నారు ?
4.రిజర్వేషన్ లు పోవాలంటే ఏమి చేయాలి ?
5.కులమత ప్రస్థావన లేకుండా మానవ మనుగడ సాధ్యం కాదా ?
6.సామాజిక వెబ్ సైట్స్ లలో కమ్మవాళ్ళు,బ్రాహ్మణులు ,దళితుల,రెడ్లూ అంటూ ప్రత్యేకమైన గ్రూపులుగా విడి విడిగా ఉండడానికి కారణం ఏమిటి ?
7.ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఎన్నికలకు ముందు ఎలుగెత్తి చాటినవారు ఎన్నికల తరువాత ఆయా కుంభకోణాలను ఎందుకు దర్యాప్తు చేయరు ?
8.ఇండియాలో ఉన్న అత్యధిక జనాభాకి అర్ధమయ్యే భాష ఏది ?
9.గుజరాత్ అభివృద్ధి చెందినట్లు మొత్తం ఇండియా అభివృద్ధి చెందడానికి ఎంత సమయం పడుతుంది ?
10.దేవుడనే వాడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా ?
41% of Indians can understand Hindi but the central government is reluctant to promote Hindi because of Tamil vote bank politics.
Deleteయే పోష్తులో యేమి వ్రాయాలో విషయానికీ కామెంటుకీ సంబంధం లేని అజ్ఞానం వల్లనే కదా అలా డెలిట్ చెయ్యబడింది!ఇక్కడ మాత్రం తమరు అఘోరించినది యేమిటి?ఐలయ్య గురించి మాట్లాడే చోట రాముడు యెందుకు వచ్చాడు?
Deleteఇంత చదువుకున్న నీకు సూటిగా అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం రానప్పుదు ప్రతి చాకలోడికీ అర్ధమయ్యే విధంగా శాసనాలు చెయ్యటం సాధ్యమా?
రామజన్మభూమి గురించిన చర్చలో నీకు వేసిన మొదటి రౌండు ప్రశ్నలకి జవాబు చెప్పావా?చెప్పగలవా?చెబుతావా?చెప్పి ఉంటే లింకు ఇవ్వగలవా?
అసలు బ్రాహ్మణులకి రాజ్యాధికారం అవసరమని వాళ్ళు అనుకోనప్పుడు వాళ్ళెందుకు రాజ్యాధికారం సాధించలేపోయారు అనేది పిచ్చివాళ్ళు మాత్రమే అడిగే ప్రశ్న!
ఇప్పటికీ స్కూల్ళలో కాలెజీల్లో ఆదపిల్లలకీ మగపిల్లలకీ వేరువేరు బెంచీలు యెందుకున్నాయి అని కూడా అడగాల్సింది - గొప్ప తెలివైన ప్రశ్నే!
దేన్ని గురించీ సాధికారికంగా తెలుసుకోకుండానే అంతా తెలిసిపోయినట్టు కామెంట్లు వెయ్యదం,యెవరన్నా తప్పు పట్టగానే నీకు నువ్వే డెలిట్ చేసుకోవడం,అదీ ఇదీ కాకపోతే బ్రాహ్మణుల్ని పొగడాలి అని అన్నట్టు 360 డిగ్రీలకి తిరిగిపోవటం - ఈపాటి పాండిత్యానికే ఇంత హంగామా చెస్తే ప్రతి అక్షరానికీ రీసెర్చ్ చెసి నిక్కచ్చిగా రాసే నేను హంగామా చెయ్యకపోతే యెట్లా?
పాండిత్యానికే అవమానం!నాదే ధర్మం,నాకే జయం?!
@haribaabu,
Deleteమీ భాష నాకు నచ్చటం లేదు అని వందసార్లు చెప్పాను.మీరు గౌరవించకపోయినా నన్ను నేను గౌరవించుకుంటాను.సొంత పెళ్ళాన్నో,గర్ల్ ఫ్రెండునో పిలిచినట్లు పిలవడం మానేసేదాకా మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కుదరదు.ఒక్క వ్యాక్యం వ్రాస్తే పది తప్పులు కనపడుతున్నాయి.ముందు మీ భాషపై మీరు రిసెర్చ్ చేయండి. తరువాత నాబోటివాళ్ళకు నీతిబోధలు చేయండి.వినదగునెవ్వరు చెప్పినా....
This comment has been removed by the author.
Deleteముందు నువ్వు విషయానికి సంబంధించి తిన్నగా మాట్లాడితే నా భాష కూడా తిన్నగానే ఉంటుంది.నీలాగ ఖాళీగా కూర్చుని ఇంట్లో నెట్ కనెక్షను పీకించేస్తే బయటికెళ్ళి అయినా సరే ఈపాటి ఘోప్ప కామెంట్లు వేసి తీరాల్సినదే అనే దురద నాకు లేదు!
Deleteఆ రామజన్మభూమి గురించి అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పగలవా లేదా?అది చెప్పు.
ఇతర్లకి నువ్వు గౌరవప్రదంగా కనబడి గౌరవిస్తే అది నిజమైన గౌరవం,అలా కానింది సొంత డబ్బా!డబ్బా కొట్టుకున్నా సాక్ష్యాలు చూపిస్తా నేను,నువ్వు చూపించగలవా?గౌరవనీయతకి విశ్వసనీయత కావాలి!అబధ్ధాలతో గయ్యాళితనంతో ఆ రెంటిలో యే ఒఖ్ఖ్కటీ రాదు,అది తెలుసా?!
అందరూ బాగా చదువుకుని బ్రాహ్మణులైపోతున్న కాలమిది. ఒకప్పుడు బ్రాహ్మణులకి మాత్రమే అనుకున్నవన్నీ - మడీ, మంత్రాలూ, పూజలూ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. బ్రాహ్మణులకి మాత్రమే అనుకున్న సంస్కృతం, పద్యాలూ ఇప్పుడందరూ నేర్చేసుకుంటున్నారు. బ్రాహ్మణులకు మాత్రమే అనుకున్న యోగా-వాస్తు-జ్యోతిష్యం-ఆయుర్వేదం ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. బ్రాహ్మణులకు మాత్రమే అనుకున్న కూచిపూడి-భరతనాట్యం లలో ఇప్పుడంతా అబ్రాహ్మణులే తప్ప బ్రాహ్మలెవరూ లేరు. బ్రాహ్మణులకు మాత్రమే అనుకున్న శుచీ, శుభ్రం, మడీ, ఆచారం ఇప్పుడు కమ్మవాళ్లకీ, రెడ్లకీ గట్టిగా పట్టేశాయి. అలా మన జనాభా మొత్తం రోజురోజుకీ బ్రాహ్మణ జనాభాగా మారిపోతోంది. మరి కంచా ఐలయ్య ఎవరి మీద పోరాడమని ఎవరితో చెబుతున్నాడబ్బా? Just Foolish.
ReplyDeleteచౌదరిగారు!
ReplyDeleteమీరు కిరణ్ కామెంట్లు తొలగించకపొతే "రచ్చబండ" ఉనికిని కోల్పోయే ప్రమాదముంది.మలం తింటున్నావా, ఊరకుక్కబుద్ది ఇటువంటి అసభ్య కామెంట్లను ఎలా పబ్లిష్ చేస్తున్నారు? సత్తా ఉన్నవాడు ఇటువంటి తిట్లపురాణం ఎత్తడు.ముందు ఇలాంటివాళ్ళను చర్చకు రానీయకపొవడం మంచిది. తరువాత మీ రచ్చబండ మీ ఇష్టం సర్!
//చౌదరిగారు!
Deleteమీరు కిరణ్ కామెంట్లు తొలగించకపొతే "రచ్చబండ" ఉనికిని కోల్పోయే ప్రమాదముంది.//
అమ్మా అరవింద...
ఈ మాట తోనే నువ్వెంత హీన స్థాయిలో ఉన్నావో తెలిసింది...
ఈ బండ తన ఉనికి కోల్పోతే ఏంటి ప్రమాదం...?ఆ బాధతో నువ్వు చచ్చిపోతావా?
నేను అన్నది చీహారికను, పరవీను ని కదా అన్నది... నువ్వు కూడా ఏదో వాగావు... అయిన నిన్ను నేను ఏమీ అనలేదు.. నువ్వు ఇంత హీనంగా ఉన్నావని అనుకోలేదు.
బుజ్జీ.. నీకసలు అసభ్యత అంటే అర్ధం తెలుసా..
నీ చెలికత్తె చీహారిక రాసిన మొదటి కామెంటు లోనే కావాల్సినంత అసభ్యత ఉంది.ఆ అసభ్యత ను బానే ఆరగించావేం..పైగా నీ బోడి సపోర్టు ఒకటి. దీన్నే వెనకటి కెవడొ ఇలా చెప్పాడు... నువ్వు చేస్తే శృంగారం.. ఎదుటొడు చేస్తే వ్యభిచారం..
నేను చేసింది దాడి కాదు, ప్రతిదాడి. బొంగులోది నీకు, నీ జాంజిగిరీ చీహారిక కి కూడా ఒక కులం ఏడుస్తది కదా.. చెప్పండి చూద్దాం... మీ కులాలను ఎంత ఏకాలో అంత ఏకి చూపిస్తా.
సభ్యత గురించి నాకు చెప్పేముందు నువ్వు, చీహారిక, పరవీను ఎంత అసభ్యంగా రాశారో చూడమ్మా..
చివరికి ఏమయిందో చూశావా తల్లీ..
నేను పరవీను ను, చీహారీక ను అన్నవి అన్నీ నీ దగ్గర వచ్చి చేరాయి చూసుకో..
//.ముందు ఇలాంటివాళ్ళను చర్చకు రానీయకపొవడం మంచిది. //
ఇది చదివి నువ్వెంత అమాయకంగా ఉన్నవో అని అర్ధమయింది...నేను ఎలా బతకాలి రచ్చబండ లోకి రాలేకపోతే...
చిట్టి చింతామణీ... నేను రాకముందు మీరు చేసిన చర్చలతో సాధించి చచ్చిన మంచి ఏంది? నన్ను రానీయకుండా చేసి నువ్వు వూడబొడ్చే మంచి ఏంది? పిచ్చి పుల్కా..
నా సత్తా గురించి చూడాలని ముచ్చట పడుతున్నావ్... లాభం లేదు నాన్నా.. నువ్వు ఇంకా ఎదగాలి... టైం వచ్చినప్పుడు చూద్దువులే..
ఒక విషయం మర్చిపోకు.. సభ్యత అంతే ఏంటో ఎవరినైనా పెద్దలను అడిగి తెలుసుకో... నీకు బాగా అవసరం.
Deleteఎవరి పేరు చెపితే రాజకీయ నాయకులు గడగడలాడతారో, ఎవరి పేరు చెపితే రోజా మదిలో నవ్వులు విరబూస్తాయో, ఎవరి పేరు చెపితే మోడీ కూడా భయపడి వణికిపోతారో ఆ సామాజిక వర్గానికి చెందిన ధీర(:p)వనితను.
సమైక్యంగా ఉంటే దిష్టి తగులుతుందని అన్నదమ్ములే ఒకరినొకరు విభేదించుకోవడమే మా సామాజికవర్గ ప్రత్యేకత ! మేము ఎవరికీ పోటీ కాదు కాబట్టి మీరు శ్రమపడనవసరం లేదు.
>>నేనేదో భేతాళికనైనట్లు మీరేమో నా భుజం మీద ఉన్న పిచాచి ఐనట్లు మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్రాసేసుకుంటున్నారు.
Delete????అబ్బెబ్బె,నేనేదో ప్రయోగాత్మకంగా సర్రియలిస్టిక్ క్యామెడీ కధాతమక రచన చేస్తున్నాను ఆకుల దహన ఉదయ లష్మి ఉరఫ్@"నీలోన నన్నే నిలిపేవులే"....!
నీ గురించి క్యామేడీ రాయగలనా,అసలే నీ చరిత్ర చాలా గొప్పది కదా?
మీరు కేవలం వ్రాయగలరు !
Deleteనేను చాలా చేయగలను !
నాకు రాముడే పోటీ !
లేరెవ్వరు నాకు సాటి !
ముందు రామజన్మభూమి గురించి నేను అడిగిన వాటికి జవాబు చెప్పు,అది చాలు నీ జన్మకి!
Delete@చీహారిక
Deleteఎవడిక్కావాలి నీ బొంగులో ఇంట్రడక్షన్...నీ కులం కూడా సూటిగా చెప్పుకోలేని ధీరత్వం నీది. అంత చేవ చచ్చిన జాతిలో పుట్టావా..?
//మేము ఎవరికీ పోటీ కాదు కాబట్టి మీరు శ్రమపడనవసరం లేదు.//
ఓరి నీ దౌర్భాగ్యం తగలడిపోనూ... పోటీ పడటం చేతకాకనా ఈ ఏడుపు...?అయితే నువ్వు ఇలా ఇలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే..ఆకుల లచ్చిమీ..
https://plus.google.com/103145057876600078379/posts/TAHMpAf1BFj
ReplyDeleteనీహారికగారూ, అరవిందుగారూ ప్రత్యేక కృతజ్ఞతలు.
Deleteఅసభ్య పదజాలంతో కూడిన కిరణ్ గారి కామెంట్లు తొలగించడం జరిగింది.గమనించగలరు. "రచ్చబండ" పట్ల మీ ఆదరాభిమానాలను ఎప్పటిలా ఆశిస్తూ ..మీ చౌదరి.
అయ్యా చౌదరీ..
Deleteవాళ్ళు ఇద్దరూ నిన్ను బాగానే బ్లాక్ మెయిల్ చేసి సక్సెస్ అయ్యారు..
నా కామెంట్లు డిలీట్ చేయకపోతే నీ రచ్చబండ ఉనికి కి ఏడో ప్రమాదం ముంచుకొచ్చినట్టు కలర్ ఇచ్చారు.. వాళ్ళ మాటలు చూశావా.. "ఆపై నీ ఇష్టం" అని చీహారిక "మీ రచ్చబండ మీ ఇష్టం సర్" అని అరవింద నిన్ను బాగా భయపెట్టారు.. వాళ్ళను ఇంప్రెస్ చేయటానికి నువ్వెందుకు అంత దిగజారుతున్నవ్?
అసభ్యతను కొలిచే తూకం నీ దగ్గర ఉందా?నా మాటల్లోనే నీకు అసభ్యత కనపడిందా? వాళ్ళ మాటలు నీకు సమ్మతమేనా?
సరే నువ్వు ఏదో దైవం అంటే భయం ఉన్నోడిలా ఉన్నావ్.. కొద్దిగా చూసుకో నువ్వు ఏం చేస్తున్నావో..
వాళ్ళ ఆదరాభిమానాలను నువ్వేం చేసుకుంటావ్? నీ ప్రత్యేక కృతజ్ఞతలను వాళ్ళేం చేసుకుంటారు?
జనాల మెప్పు కోసం దిగజారటం తప్పు కదా బ్రదర్...ఎవరి మెప్పు పొందాలో నీకు తెలీదా?
ఇంకా ఎంత కాలం caste, Area, Religion గొడవలు..
ReplyDeleteఒక కులాన్ని ఇలా కించపర్చడం చాలా తప్పు.. దయ చేసి ఇలాంటి statements ఇచ్చేవాల్లని వెలివేయండి.. ఇలాంటి statements ని బ్లాగ్స్ లోకి రానివ్వకండి.
ఈ చర్చ / కామెంట్లు చూసిన తర్వాత ఇంక పాలుపంచుకోకూడదని అనుకున్నాను. కానీ సమన్యాయం కోసం ఎదురు చూసి, జరగకపోయేసరికి ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను.
ReplyDelete-----------------
కిరణ్ గారి వ్యాఖ్యని తొలగించారు సరే, మరి దేశవ్యాప్తంగా ఉన్న ఒక సామాజిక వర్గం మొత్తాన్ని అవమానపరుస్తూ ఈ కామెంట్లకి కారణభూతమైన నీహారిక గారి మొట్టమొదటి వ్యాఖ్యని (July 19) ఎందుకు తొలగించడంలేదు? ఆమె వ్యాఖ్య డిలీట్ చెయ్యదగినది అని హరిబాబు గారు కూడా అన్నారు (July 20); అయితే అంతకుముందు ఆమె పేరు కొంచెం మార్చి పలికారని హరిబాబు గారిని మందలించే ప్రయత్నం చేసారే గానీ ఆమె వ్యాఖ్యని మాత్రం డిలీట్ చెయ్యలేదు ఈ బ్లాగువారు. అసలు మొదట్లోనే ఆమె వ్యాఖ్యని డిలీట్ చేసుంటే తర్వాతి వ్యాఖ్యలకి ఆస్కారమే ఉండేది కాదు గదా.
తర్వాత July 21 న ఆమె చేసిన వ్యాఖ్యలోని ఆఖరి పేరా కూడా (< "బ్రాహ్మణులపై పోరాడాలంటే అపారమైన తెలివితేటలు కావాలి. పిచ్చుకలూ,ఉడుతలూ బ్రాహ్మణులముందు పిపీలికాలు.శాస్త్రాలూ,వేదాలూ,పద్యాలూ,చంధస్సులూ బాగా అధ్యయనం చేసి బ్రాహ్మణులను పొగడాలి. ") అదే సామాజిక వర్గం మీద వెటకారమే. ముందర "తెలివితేటలు కావాలా?" అని, తర్వాత హరిబాబు గారన్నట్లు గిర్రున 360 డిగ్రీలు తిరిగి "అపారమైన తెలివితేటలు కావాలి" అనడంలోనే అంతర్లీనంగా ఉన్న వెటకారం తెలుస్తోంది. ఈ భాగం కూడా డిలీట్ చెయ్యడానికి అర్హమైనదే మరి.
మధ్యలో తన July 20 వ్యాఖ్యలో <" బయట మగవాళ్ళను ఏమీ చేయలేక ఇంట్లో ఆడవాళ్ళను టార్చర్ చేసే రకాలు మీరు" అంటూ మరొక ఘోరమైన ఎగతాళి అదే సామాజికవర్గం మీద.
ఇంట్లో ఆడవాళ్ళని "టార్చర్" చెయ్యడంలో ఏ వర్గానికీ గుత్తాధిపత్యమేమీ లేదని వార్తాపత్రికల్లోనూ, టీవీ ఛానెళ్ళలోనూ కనిపిస్తూనే ఉంటుందిగా. జీటీవీ లో ప్రసారమవుతున్న "బతుకు జట్కా బండి" అనే కార్యక్రమం చూస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది !! ఒక్క వర్గానికే ఆపాదిస్తూ వ్యాఖ్యానిస్తే అటువంటి అనాలోచిత వ్యాఖ్యని కూడా తొలగించాలి.
స్వీయనియంత్రణ లేకుండా సమాజంలోని కొందరిని కించపరుస్తూ తను వ్యాఖ్యలు వ్రాయడం, పైపెచ్చు వ్యాఖ్యల్ని నియంత్రించాలని బ్లాగు యజమానికి ఈమే సూచించడం - బాగుంది బాగుంది !
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే - ఈమె చేసిన ఈ మూడు వ్యాఖ్యల్నీ కూడా బ్లాగుల ప్రతిష్ఠ రక్షణ దృష్ట్యా డిలీట్ చెయ్యడం ఎంతైనా ఆవశ్యకం.
మరి బ్లాగు యజమాని గారు ఏం చేస్తారో?
రాముడు క్షత్రియుడు, నేను క్షత్రియ పుత్రికను !
ReplyDeleteమీరు రాముడిని కీర్తిస్తున్నారు, నేను రాముడి గురించి పనిచేస్తున్నాను !
నెయ్యానికైనా కయ్యానికయినా సమ ఉజ్జీ ఉండాలి !
నాకు రాముడే పోటీ,లేరెవ్వరు రావణుడికి సాటి !
చౌదరి గారు,
ReplyDeleteమీరు నిశ్పక్షపాతంగా ఒక నిర్ణయం తీసుకోండి.బ్లాగర్ల సంక్షేమం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సంతోషిస్తాను.నేను తప్పులేమీ చేయలేదు అని అబద్దాలాడను.మీకు ఏది మంచిది అని అనిపిస్తుందో ఆ నిర్ణయం తీసుకోండి. ఏకపక్షంగా ఉండడం నాకు అసలు నచ్చదు.నా కమెంట్స్ లో అభ్యంతరకరమైన వాటిని డెలిట్ చేస్తే చూడాలని ఉంది.
అంత చేవ చచ్చిన జాతిలో పుట్టావా..?
ReplyDeleteరాముడు పుట్టిన జాతిలోనే పుట్టాను.మీరు అన్న తరువాత నిజమేనేమో అనిపిస్తుంది.లేనిపోని ఐడియాలు మీరే ఇస్తుంటారు.
మగవాళ్ళు సీరియస్ మనుషులు, ఇంటలెక్చువల్సు. కనుక మగవాళ్ళు ఇంటలెక్చువల్ ఇష్యున్ గురించి మగవాళ్ళతోనే వాదించాలి. తద్భిన్నంగా చేసిన ప్రతిసారీ చర్చ ఇలా పక్కదారి పడుతుంది. కొంతమంది ఇంటలెక్చువల్ డిస్కషన్సుకి అస్సలు పనికిరారు. అయినా తగుదునమ్మా అని దూరిపోతూంటారు. వాళ్ళని వెలివేయండి. కనీసం ఇగ్నోర్ చేయండి. కొంతమంది కా"మెంటల్" పీపుల్. వాళ్ళెవరో జాగ్రత్తగా గుర్తుపట్టి సమాధానం ఇవ్వడం మానేయండి.
ReplyDeleteమగవాళ్ళు ఇంటలెక్చువల్సు,ఇంటలెక్చువల్ ఇష్యుస్ గురించి మగవాళ్ళతోనే వాదించాలి. తద్భిన్నంగా చేసిన ప్రతిసారీ చర్చ ఇలా పక్కదారి పడుతుంది. కొంతమంది ఇంటలెక్చువల్ డిస్కషన్సుకి అస్సలు పనికిరారు అయినా తగుదునమ్మా అని దూరిపోతూంటారు,వాళ్ళని వెలివేయండి,కనీసం ఇగ్నోర్ చేయండి.
ReplyDeleteతప్పకుండా...రామజన్మభూమి సమస్య కానీ,కాశ్మీర్ సమస్య కానీ హిందూ ముస్లిం గొడవలు జరుగకుండా సామరస్యంగా పరిష్కరించిన రోజున నేను "మగాడిని" అని మీసం మెలేసి రేవంత్ లాగా నా ముందు నిలబడండి.
బాంచెన్ కాల్మొక్తా..
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Delete@neehaarikaa
Deleteభలే చాలేంజి వేసావు!
వొప్పుకుంటున్నా,నువ్వు చాలా తెలివైన దానివి!
మరి నేను అడిగిన ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్తావా?
"ఒక వంకన్ పదివేల కంఠములతో హుంకారముల్ సల్పి సాంఘిక శార్దూలము చప్పరించుటకు లంఘించన్ రవంతేని జంకక దీక్షారధమున్ మరల్పక కళాక్షేత్రము రూపించు ధార్మిక వేదండుని ఉక్కుగుండెలు మహాంధ్రీ నీకు ఆదర్శమౌ గాక!" అని కవులు కీర్తించిన వీరేశలింగం పంతులు గారు చెప్పుకోలేదు "యెవరూ చెయ్యని సాహస కార్యానికి పూనుకున్నాను" అని!సుమారొక అర్ధ శతాబ్దం పాటు తెలుగువాళ్ళ జీవితాన్ని పిడికిట పట్టి తిరిగిన ప్రకాశం పంతులు గారు చెప్పుకోలేదు "యెవరూ చెయ్యని సాహస కార్యానికి పూనుకున్నాను" అని - నువ్వు చెప్పుకున్నావు!
మరి ఇన్నేళ్ళు నువ్వు రామజన్మభూమి గురించి తిరిగి నువ్వు సాధించిన ఘనకార్యం యేమిటి?
నువ్వే నన్ను "ముస్లిములకి మరొక స్థలంలో మసీదు కట్టుకోవటానికి భూమి ఇస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుందనుంటే హిందువులు అందుకు వొప్పుకుంటారా?" అని చాలెంజి చేసి తీరా సమ్మతమే అన్న వెంఠనే భారత ప్రభుత్వం అధీనంలో లేని భూమిని అడిగే మెలిక పెట్టటమా?
అన్నేళ్ళు రామజన్మభూమి కోసం తిరిగి నువ్వు కనుక్కున్న శాంతియుత పరిష్కారం అదా?
ఆ సమస్య పరిష్కారం కాగూడదు రాబందులు శవాల మీద బతికినట్టు నువ్వు ముస్లిముల తరపున పోట్లాడుతున్నట్టు నటిస్తూ పాప్యులారిటీ తెచ్చుకోవటానికి అదలా ఉపయోగపడుతూ ఉండాలి,అంతేనా?
Deleteఅందుకోసం ముస్లిములని గుడి కడితే మీకు ఘోరమైన అన్యాయం జరిగినట్టే అని రెచ్చగొట్టి వదిలి వాళ్ళు చస్తే దాన్ని హిందువుల మతమౌఢ్యం ఖాతాలో వెయ్యటం - సిగ్గుగా లేదా?
నీ చదువు నీకు యేమి సంస్కారాన్న్ని నేర్పింది?
ఒక్క ప్రశ్నకి తిన్నగా జవాబు చెప్పలేవు మళ్ళా!
This comment has been removed by the author.
Delete@Dam You!
Deletewhat happened when you addressed me "you are an elder person" and sarcastically linked with "yeddu"?I never warned you to hold your tongue in that reference of "yeddu".
WE also know English!
are you a holy cow?
FIRST STOP YOUR MEAN TALK?!
This comment has been removed by the author.
DeleteThat's why You are deleting your own comments,am I right?Well planed deletes!
DeleteIn raaghav voice blog when i questioned about this
Delete8.ఒక పెళ్ళయిన ఆడదానివి మరో మగాడ్కి మీ భార్య అనుమతి తీస్కుంటే మీ ఇంతీ వస్తానౌ అనటం యెంత నీచమైన మాటో తెలియకనే అన్నావా?వాదనలో గెలవటానికి అనత నీచస్థాయికి దిగజారుతూ కూడా పెద్ద పుదింగి కబుర్లు చెతున్నావు!అతను సందేహ పడ్డాడు గనేఎ నేను పిలుస్తున్నా వస్తావా మా ఇంటికి?
స్థాయి తక్కువ వాదనలు నువ్వు చేస్తూ నాకు అంతగడుతున్నావా?
can you remember how you responded?
That's why you are deleting your comments repeatedly when you smell something you will be caught in future,what a great planing?
hats off to you!!!
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
DeleteSo, It is futile to win you in arguments! you never leave traces of your mischievous comments and you had very very good expertise of tampering words in a way that you can spit venom without using a single abusive word which anybody could corner you!
Deletehats off to you!!!
@CHOWDARY
ReplyDeletemy rquest:నేను తనకి చాలాచోట్ల సూటిగా కొన్ని ప్రశ్నలు వేశాను.లేఖిని వాడడం ఇబ్బందిగా ఇండటం వల్ల అచ్చుతప్పులు రావచ్చు,నిజమే! కేవలం ఆ కారణం చేతనే తను నా భాష నచ్చక జవాబులు చెప్పడం లేదంటే మీరు నమ్మగలరా?మిగతా ప్రశ్నలకి జవాబులు చెప్తూనే ఉందిగా!
జవాబు చెప్పడం చెప్పకపోవడం తన ఇష్టం కానీ భాష సభ్యతాయుతంగానే ఉన్నా ఆ మాటలలోని భావాన్ని గమనించారా?
నేను పదే పదే తన ముద్దు పేరుతో గాక అసలు పేరుతో వ్యవహరించడానికి గల సీరియస్ కారణాన్న్ని యెల్లరకూ వివరిస్తాను, యెందుకంటే మాటిమాటికీ నన్ను ఆ విషయంగానే ఒత్తిడి పెడుతున్నది గనక - అవధరించండి!తనకు తన పేరు అనే ఒక వ్యక్తిగతమైన సింబల్ పట్ల ఒక గట్టి పట్టుదల ఉన్నది,తన పేరు పట్ల మమకారము ఉండి తన పేరును కించపర్చితే తను సహించలేని మనస్తత్వం తనలో ఉన్నప్పుడు హిందువులకు మతపరమైన సింబల్ అయిన రాముణ్ణి సందర్భం ఉన్నా లేకున్నా ప్రస్తావించి కించపరుస్తూ యెదటివారి మనోభావాలకు విలువనివ్వకపోవడం యెంతవరకు సభ్యతాయుతమైనది? భావంలో యెంత అసభ్యత ఉన్నప్పటికీ భాష సభ్యతాయుతంగా ఉంటే చాలునా!
మీరు పోష్టులకీ కామెంట్లకీ సంబంధం ఉండాలంటున్నారు గదా,ఆలోచించండి మరి!మీరే కాదు యెవరయినా అసందర్భంగా మాట్లాడితే విసుగు ఫీలవ్వరా?ఇక్కడ తన పేరును మాత్రం ఇతర్లు అవమానించకూడదు అని మంకు పట్టు పడుతూ తను ఇతర్లకి సంబంధించిన సున్నితమైన సింబల్ విషయంలో మాత్రం తన ఇష్టానుసారం యెంత రెచ్చిపోయినా యెదటివాళ్ళు ప్రతిస్పందించకుండా వూరుకోవాలనడం పెత్తందారీ తనాన్ని సూచిస్తుందా,సభ్యతాయుతమైన చర్చా విధానాన్ని సూచిస్తుందా?రచచహ్బంద నిర్వాహకులుగా మీరు తేల్చి చెప్పండి!
తన తొలి కామెంటులో "పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వెయ్యడం రాముడికీ ఐలయ్యేకే చెల్లింది" అనే మాట హిందువుల్ని రెచ్చగొట్టటానికి కావాలని వేసింది అని యెవరికైనా అర్ధమవుతుంది గదా! అంటే తను తనకున్న అతి తెలివితో యెంత గడుసుగా ఉన్నా యెదటివాళ్ళు రెచ్చిపోకూడదా?రెచ్చిపోతే మతపిచ్చి,రెచ్చిపోకపోతే ఒక గుంపును ఇంకో గుంపు మీదకి ఉసిగొలుపుతుంటే పోట్లాడటం చేతగాని దద్దమ్మ్మతనం అని అర్ధమొచ్చేలా వ్యాఖ్యానించదం అమాయకత్వం కాదు, ఆ రెండు గుంపుల్ని ఒక గుంపు మీదకి మరో గుంపుని ఉసిగొలిపే తన దుర్మార్గమయిన వ్యూహాత్మక దాడి!
అంత దుర్మార్గపు రాజకీయం చేస్తూ యెవరయినా తనని విమర్శిస్తే ఆ బ్లాగరు భార్యని అవమానించడానికి తగ్గ మాఫియా నెట్వర్క్ కూడా వుంది నాకు అని మమ్మల్నీ మీ రచ్చనంద ఉనికిలో ఉండదు జాగ్రత్త అని మీకూ బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్న భాష మీకెలా కనబడుతున్నది?
నాకు "మీరు రాయడం మాత్రమే చెయ్యగలరు, నేను చాలా చెయ్యగలను" అనే జవాబులో ఉన్నది యేమిటి?ఈ బ్లాగు యజమానిగా ఆ మాటల కర్ధం యేమిటో మీరు ఆమె చేత నాకు జవాబు చెప్పించగలరా?
మీరు మీ రచ్చబండ దగ్గిర అర్ధవంతమైన సభ్యతాయుతమైన చర్చలను నిర్వహించాలనుకుంటే యెవరిని ప్రోత్సహించాలో యెవర్ని తిరస్కరించాలో అర్ధం అయిందా?
వారి పర్సనల్ సింబల్స్ పట్లా వాటికి దక్కాల్సిన గౌరవాల పట్ల చాలా గట్టిగా ఉంటారు,డిమాంద్ చేసి అయినా సాధించుకోవాలని చూస్తారు!. కానీ హిందువులు మాత్రం తమ కలెక్టివ్ సింబల్ అయిన రాముడి పట్ల వాటిని వీరి నుంచి డిమాండ్ చెయ్యకూడదు,యేమి ఆదర్శవంతమైన సమదృష్టి?!
“ఎవరేది కోరితే అది సాధ్యమైనంతవరకూ చేసాను.” అనే మాటకు అర్ధమేమిటో!ఈ విధంగా వాదించమని యెవరైనా కోరుతున్నారా ఈమెని? యెందుకంటే, నేను ఈ మాటని ఈమె నుంచి ఇదివరకు కూడా విని ఉన్నాను!
యే తర్కానికీ లొంగని ఈమె ధోరణికి విసుగెత్తి కంట్రోలు తప్పి ప్రవర్తిస్తే వెంఠనే కుసంస్కారం అని యెదటివాళ్ళకే ముద్రవేస్తారు,అయినా ఆది గయ్యాళితనం అని యెవరూ అనకూడదు,తమ మగ స్నేహితుల సాయంతో వారి భార్యల్ని నడిరోడ్డు మీద ఘోరంగా అవమానించేటందుకు పురికొల్పుతారు,MY GOD!ఆ మహిళలు మానమర్యాదలు లేనివారు కాబోలు!తన వంటి స్త్రీలు కారు కాబోలు!
అయినా ఆమె భాష సభ్యాతాయుతంగా ఉంటుంది గనక గౌరవనీయురాలే,కదా?!
>>మీలాగా నేను కూడా కంట్రోల్ తప్పి బూతులు వ్రాయడం ఎంతసేపు పడుతుంది ?
ans:మొదట నా పోష్తులో కంటెంటుని నాకు నచ్చని పధ్ధతిలో మార్చి రాసి నన్ను కెలకడం సభ్యతాయుతమైన కంట్రోలు గల సత్ప్రవర్తనా?
>>ఈ పోస్టుకి సంబంధించిన మేటర్ గురించి మాత్రమే చర్చించండి.ఇతర విషయాలు ఆ పోస్టులో అడగండి.
ans:విషయం నీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనయే గాబట్టి నేను అసందర్భంగా లేను.. ఇది కూడా ఈ పోష్టుకి సంబంధించినదే!
నువ్వు మాత్రం యెవరిని బడితే వాళ్లని కెలకొచ్చు.వాళ్లని కంట్రోలు తప్పిపోయేలాగ సభ్యాతాయుతమైన భాషలోనే అసభ్యతని నింపి మాట్లాడవచ్చునా?యెదటివాళ్ళు మాత్రం నువ్వేమి చేసినా యెదురు చెప్పకూడదా?ఇందులో అధిపత్య ధోరణి యెవరిది?నీదా,నాదా?
>>నాకున్న మగస్నేహితులు కూడా బ్రాహ్మణులే !వారు మీలాగా ప్రవర్తించరు.
ans:వారు పుట్టుకతో బ్రాహ్మణులా?బుధ్ధి చేత బ్రాహ్మణులా?
బ్లాగుల్లో మీరు గెల్వలేని వాదనల్ని వీధుల్లోకి తీసుకెళ్ళి నడిరోడ్డు మీద అమాయకులైన ఆడవాళ్ళని ఘోరంగా అవమానించ టం సద్బ్రాహ్మణుడెవ్వడూ చెయ్యడు!
బ్లాగుల్లో మీరు గెల్వలేని వాదనల్ని వీధుల్లోకి తీసుకెళ్ళి నడిరోడ్డు మీద అమాయకులైన ఆడవాళ్ళని ఘోరంగా అవమానించటం సద్బ్రాహ్మణుడెవ్వడూ చెయ్యడు!
ReplyDeleteఅందుకే బ్రాహ్మణులను పిచ్చుకలు(ఎవరికీ హాని చేయవు) అన్నాను అలా చేసుంటే రాముడులాంటివాళ్ళని అనేదాన్ని !