5 సంవత్సరాలలో భారత్ లోనూ, 15సంవత్సరాలలో ప్రపంచంలోనూ హిందూరాజ్యం వస్తుందన్న అశోక్ సింఘాల్ (VHP) వ్యాఖ్యలతో మీరు ఏకీభవించగలరా?
Reviewed by Sakshyam Education
on
9:52:00 PM
Rating: 5
రామమందిరం ఇక పూర్తి కాదు. అది ఒక నిషేదిత ప్రాతంగా పక్కన బెడితే మంచిది. ఇకపోతే కాంగ్రెస్ మీద విరక్తి కలిగింది కాబట్టి ప్రజలు బిజెపికి అధికారం కట్టబెట్టారు. బిజెపి మీద విరక్తి కలిగితే కాంగ్రెస్ కి కట్టబెడతారు. ఎవరికీ ఏకధాటిగా పరిపాలించెంత నిజాయితీ పరులేమీ లేరు.ఆ విధంగా ఏపార్టీ లేదు కూడా!
చౌదరి గారూ, రామమందిరం కడతారో లేదో అన్న ప్రశ్న ప్రస్తుతానికి అనవసరం. వివాదానికి ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ మాత్రం రావాల్సిందే. లేకపోతె రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది.
తన తాతగారి స్థలాన్ని మనవడు కొంటానంటే,ఆ స్థలాని 1కి 10 ఇచ్చి కొంటానంటే అమ్మేవాడు ఒప్పుకుంటాడా?వొప్పుకోడా?అది వాళ్ళిద్దరూ ఒకచోత కూర్చుని మాట్లాడుకోవాలి,అమ్మేవాడు అమ్మను అన్నా అది కూడా యెవడూ కాదనడు,కానీ వాడు అమ్మినా వీదు కొన్నా నేను పీక కోసుకుంటాననై ఆ స్థలంతో యే సంబంధమూ లేనివాళ్ళు గొడవ చెయ్యటం అసలైన తప్పు అనై చెప్పటానికి కూడా శాస్త్రాలు చదవనక్కర లేదు కదా!కేవలం కామన్ సెన్సు చాలు కదా!ఆ కామన్ సెన్సు మొత్తం యే ఒకరిలోనో గూడుకట్టుకుని ఉందదు,మిగతా వాళ్లకి కూడా ఉంటుంది,అవునా కాదా?
మధ్యలో కామన్ సెన్సు యెక్కువగా ఉండి దాని మూలంగా పాప్యులారిటీ తెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నంతకాలం అది పూర్తిగా పరిష్కారం కాదు.
భాజపా తనంతట తను గుడి కట్టెయ్యాలని యెప్పటికీ తొందరపడదు.యేనాడు రామజన్మభూమి ఒక సమస్యగా మారిందో అప్పటినుంచె హిందువులలఓనూ ముస్లిముల లోనూ సామాజికంగా వస్తున్న మార్పుల్ని మీరెవరయినా గమనించారా?
హిందువులకి క్షెత్రమహాత్యాల పట్టుదల ఉంది!ముస్లిములకి అది లేదు.అయినా సరే హిందువులు సహస్రాబ్దాలుగ అదైవసమానుదుగా కొలిచే రాముదికి మిగతా దేసమంతటా ఆలయాలు ఉన్నాయి కానీ అతని జన్మభూమై అయిన అయోధ్యలఓ లేదు కదా అనే ఆలోచన వస్తే యే హిందువైనా నిజమే కదా అనుకుంటాడు.అటువైపు ముస్లిములకి ఫలానా మసీదు అక్కడే వుండాలీ నే పట్టుదల లేకపోయినా అసలు వాళ్ళు యెంతమంద్ వ్యతిరేకించారో తెలియకపోయినా దాన్ని వయ్తిరేకిస్తూ ముస్లిముల తరపున పోరాడుతున్నట్టు కలరు ఇస్తూ పాప్యులారిటీ తెచ్చుకోవాలనుకున్న కుహనా సెక్యులరిష్తుల వల్లనే భాజపాకి రాజకీయపరమైన బలం ఇంతగా పెరిగింది!యేనాడు మొదట రామాలయం కట్టాలని అనుకున్నారో అప్పుడే కట్టిఉంటే భాజపాకి యెదగడానికి వకాశ్మే ఉండేద్ కాదేమో?!
ఇవ్వాళ్ అకూడ అభాజపా తనంతట్ అతనుగా రామాలయం కట్టడానికి సుముఖంగా లేదు.ఇది తైయని వాళ్లకి నేను హిందూఒ మతతత్వవాదిలాగ కూడా కనిపించవచ్చు గానేఎ ఇది నా పరిశ్శీలన మాత్రమే!అయోధ్యలఓ రామాలయం కట్టాలా వద్దా అ అనె చర్చలో నేను యెటువైపు నుంచె చర్చలో పాల్గొననౌ.కానీ నా పరిశీలన/విశ్లేషణ ఇక్కడ సందర్భోచితంగా ఉంటుందని అనిపించింది!
ఒకటి ఆలోచించండి:ఈ రెండు పార్టీలూ రాజకీయ సామాజిక ఆర్ధిక విధానాలూ న్నిట్లోనూ ఒకే రకంగా ఉన్నాయని యే కాస్త చదువుకున్నవాడికైనా అర్ధమబ్వుతుంది!అయినా భాజపాకి ఉన్న ముఖ్యమైన బలం యేమిటి?అటువైపు చూస్తే ముస్లిముల మనస్తత్వంలోనూ పెనుమార్పులు వచ్చాయి.యెక్కడెక్కడ మోదీకి వ్యతిరేకంగా గోధ్రా అల్లరల భూతాన్ని వర్ణించి ప్రచారం చేశారో అక్కడ కూడా భాజపా గెల్చింది.విహంగ దృష్తితో చూసినా ముస్లిములు క్రమమగా భాజపా వైపుకి జరుగుతున్నారని తెలుస్తుంది.
ఈ రెండు మతాలలో యే ఒక్కదానితోనూ విధమైన ఆధ్యాత్మిక అనుబంధం లేనివాళ్ళు రామాలయాని వ్యతిరేకించడం వల్లనే రామాలయం కట్టాలనే భావం కూడా బలపడుతున్నదని నా అనున్మానం,ఇక మీ ఇష్టం!?
ఓ హిందువుగా హిందూమతం ప్రపంచవ్యాప్తం కావాలని నేను కూడా కోరుకుంటాను. కానీ ప్రపంచమంతా ఒకే మతం ఎప్పటికీ రాదు. నా అభిప్రాయంలో రాబోయే 100 ఏళ్ళల్లో భారతదేశంలో హిందువుల శాతం బాగా (బహుశా సగానికి) తగ్గుతుంది. కానీ అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి ఓ హిందూ పాశ్చాత్యదేశంగా అవతరిస్తుంది. So, ఏమవుతుందంటే హిందువులు ఇక్కడ పోగొట్టుకున్నదాన్ని అక్కడ వెతుక్కుంటారు.
ఇంకా 20 సంవత్సరాలు ఎదురుచూడాలా ? ఈ లోపు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ?
ReplyDeleteకాంగ్రెసు మళ్ళీ అధికారంలోకి రావాలంతే ఈసారి రామ్మందిరం కడతామని వాళ్ళే ఉద్దెమం మొదలెట్టాలి:-)
Deleteరామమందిరం ఇక పూర్తి కాదు. అది ఒక నిషేదిత ప్రాతంగా పక్కన బెడితే మంచిది. ఇకపోతే కాంగ్రెస్ మీద విరక్తి కలిగింది కాబట్టి ప్రజలు బిజెపికి అధికారం కట్టబెట్టారు. బిజెపి మీద విరక్తి కలిగితే కాంగ్రెస్ కి కట్టబెడతారు. ఎవరికీ ఏకధాటిగా పరిపాలించెంత నిజాయితీ పరులేమీ లేరు.ఆ విధంగా ఏపార్టీ లేదు కూడా!
Deleteచౌదరి గారూ, రామమందిరం కడతారో లేదో అన్న ప్రశ్న ప్రస్తుతానికి అనవసరం. వివాదానికి ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ మాత్రం రావాల్సిందే. లేకపోతె రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది.
Deleteతన తాతగారి స్థలాన్ని మనవడు కొంటానంటే,ఆ స్థలాని 1కి 10 ఇచ్చి కొంటానంటే అమ్మేవాడు ఒప్పుకుంటాడా?వొప్పుకోడా?అది వాళ్ళిద్దరూ ఒకచోత కూర్చుని మాట్లాడుకోవాలి,అమ్మేవాడు అమ్మను అన్నా అది కూడా యెవడూ కాదనడు,కానీ వాడు అమ్మినా వీదు కొన్నా నేను పీక కోసుకుంటాననై ఆ స్థలంతో యే సంబంధమూ లేనివాళ్ళు గొడవ చెయ్యటం అసలైన తప్పు అనై చెప్పటానికి కూడా శాస్త్రాలు చదవనక్కర లేదు కదా!కేవలం కామన్ సెన్సు చాలు కదా!ఆ కామన్ సెన్సు మొత్తం యే ఒకరిలోనో గూడుకట్టుకుని ఉందదు,మిగతా వాళ్లకి కూడా ఉంటుంది,అవునా కాదా?
ReplyDeleteమధ్యలో కామన్ సెన్సు యెక్కువగా ఉండి దాని మూలంగా పాప్యులారిటీ తెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నంతకాలం అది పూర్తిగా పరిష్కారం కాదు.
భాజపా తనంతట తను గుడి కట్టెయ్యాలని యెప్పటికీ తొందరపడదు.యేనాడు రామజన్మభూమి ఒక సమస్యగా మారిందో అప్పటినుంచె హిందువులలఓనూ ముస్లిముల లోనూ సామాజికంగా వస్తున్న మార్పుల్ని మీరెవరయినా గమనించారా?
హిందువులకి క్షెత్రమహాత్యాల పట్టుదల ఉంది!ముస్లిములకి అది లేదు.అయినా సరే హిందువులు సహస్రాబ్దాలుగ అదైవసమానుదుగా కొలిచే రాముదికి మిగతా దేసమంతటా ఆలయాలు ఉన్నాయి కానీ అతని జన్మభూమై అయిన అయోధ్యలఓ లేదు కదా అనే ఆలోచన వస్తే యే హిందువైనా నిజమే కదా అనుకుంటాడు.అటువైపు ముస్లిములకి ఫలానా మసీదు అక్కడే వుండాలీ నే పట్టుదల లేకపోయినా అసలు వాళ్ళు యెంతమంద్ వ్యతిరేకించారో తెలియకపోయినా దాన్ని వయ్తిరేకిస్తూ ముస్లిముల తరపున పోరాడుతున్నట్టు కలరు ఇస్తూ పాప్యులారిటీ తెచ్చుకోవాలనుకున్న కుహనా సెక్యులరిష్తుల వల్లనే భాజపాకి రాజకీయపరమైన బలం ఇంతగా పెరిగింది!యేనాడు మొదట రామాలయం కట్టాలని అనుకున్నారో అప్పుడే కట్టిఉంటే భాజపాకి యెదగడానికి వకాశ్మే ఉండేద్ కాదేమో?!
ఇవ్వాళ్ అకూడ అభాజపా తనంతట్ అతనుగా రామాలయం కట్టడానికి సుముఖంగా లేదు.ఇది తైయని వాళ్లకి నేను హిందూఒ మతతత్వవాదిలాగ కూడా కనిపించవచ్చు గానేఎ ఇది నా పరిశ్శీలన మాత్రమే!అయోధ్యలఓ రామాలయం కట్టాలా వద్దా అ అనె చర్చలో నేను యెటువైపు నుంచె చర్చలో పాల్గొననౌ.కానీ నా పరిశీలన/విశ్లేషణ ఇక్కడ సందర్భోచితంగా ఉంటుందని అనిపించింది!
ఒకటి ఆలోచించండి:ఈ రెండు పార్టీలూ రాజకీయ సామాజిక ఆర్ధిక విధానాలూ న్నిట్లోనూ ఒకే రకంగా ఉన్నాయని యే కాస్త చదువుకున్నవాడికైనా అర్ధమబ్వుతుంది!అయినా భాజపాకి ఉన్న ముఖ్యమైన బలం యేమిటి?అటువైపు చూస్తే ముస్లిముల మనస్తత్వంలోనూ పెనుమార్పులు వచ్చాయి.యెక్కడెక్కడ మోదీకి వ్యతిరేకంగా గోధ్రా అల్లరల భూతాన్ని వర్ణించి ప్రచారం చేశారో అక్కడ కూడా భాజపా గెల్చింది.విహంగ దృష్తితో చూసినా ముస్లిములు క్రమమగా భాజపా వైపుకి జరుగుతున్నారని తెలుస్తుంది.
ఈ రెండు మతాలలో యే ఒక్కదానితోనూ విధమైన ఆధ్యాత్మిక అనుబంధం లేనివాళ్ళు రామాలయాని వ్యతిరేకించడం వల్లనే రామాలయం కట్టాలనే భావం కూడా బలపడుతున్నదని నా అనున్మానం,ఇక మీ ఇష్టం!?
ఓ హిందువుగా హిందూమతం ప్రపంచవ్యాప్తం కావాలని నేను కూడా కోరుకుంటాను. కానీ ప్రపంచమంతా ఒకే మతం ఎప్పటికీ రాదు. నా అభిప్రాయంలో రాబోయే 100 ఏళ్ళల్లో భారతదేశంలో హిందువుల శాతం బాగా (బహుశా సగానికి) తగ్గుతుంది. కానీ అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి ఓ హిందూ పాశ్చాత్యదేశంగా అవతరిస్తుంది. So, ఏమవుతుందంటే హిందువులు ఇక్కడ పోగొట్టుకున్నదాన్ని అక్కడ వెతుక్కుంటారు.
ReplyDeleteఅచ్చు బౌధ్ధమతం లాగ?!
Delete