Breaking News

మహా ఓటమి గురైన మహాకూటమి ప్రభావం వచ్చే ఎలక్షన్లలలో తెలుగు దేశం పార్టీపై పడనున్నదా?

మహా ఓటమి గురైన మహాకూటమి ప్రభావం వచ్చే ఎలక్షన్లలలో తెలుగు దేశం పార్టీపై పడనున్నదా?

12 comments:

  1. ఇప్పటికయినా రాహుల్ కళ్ళు తెరిచి చంద్రబాబు కబంధ "హస్తం" వదులుకుంటే ఆయనకే మంచిది.

    ReplyDelete
  2. తెలుగు దేశం ఒక పందుల మంద. పందిని కౌగిలించుకుంటే మనకే బురద అంటుంటాది కానీ పందికి కొత్తగా ఏమీ అంటదు.

    ReplyDelete
  3. ఆంధ్రా పార్టీ తెలంగాణలో గెలవదని ఆంధ్రాలో అందరికీ తెలుసు. తెలుగు దేశం తెలంగాణాలో ఓడిపోవడం వల్ల ఆంధ్రాలో దానికి నష్టం ఏమీ లేదు. చంద్రబాబు కాంగ్రెస్‌ని తెలంగాణాలో కూడా బురదలో ముంచాలనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పీకల్లోతు బురదలో మునిగింది. ఇలా చంద్రబాబు తాను తెలివైన పందినని నిరూపించుకున్నాడు.

    ReplyDelete
  4. తెలుగు దేశం పార్టీ ఒక పందుల మందగా అభివర్ణించటం చాలా అమానుషం ప్రవీణ్ గారు. నిజానికి ఆంధ్రాలో కాంగ్రెస్ కు తెలుగుదేశం తప్ప దిక్కెవరు? తెలంగాణాలో కాంగ్రెస్ టిడిపితో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా పీకల్లోతు బురదలో మునిగిపోవడం ఖాయం. పని చేసే పార్టీని ప్రజలు ఎలా వదులుకుంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా తెలుగుదేశం పార్టీది కూడా అటువంటిదే. TRS దక్కిన ఘనతే టిడిపికి దక్కుతుంది.

    ReplyDelete
    Replies
    1. బురద గుంటలో బతికేవాళ్ళని అంత తక్కువ అంచనా వెయ్యకు. ఇతరులని తమ కూపంలోకి ఎలా లాగాలో వాళ్ళకి బాగానే తెలుసు. తాము ఆ కూపం నుంచి బయటపడలేకపోయినా పర్వాలేదనీ, వేరేవాళ్ళు మాత్రం పన్నీరు వాసన చూడకూడదనీ అనుకుంటారు.

      Delete
  5. రాహుల్ నంబర్ వన్ గానూ, ప్రియాంకా నంబర్ టూగానూ .. రంగములోకి దిగితే.. కాంగ్రెసుకి చాలా మంచిది అని నా ఫీలింగ్ కూడా. ఈ పొత్తుల కూటమి .. అంతా కలిసి నడవడం అనేది అనవసరం. అంతగా అయితే, కాంగ్రెసు దక్షిణాదీన పొత్తులు పెట్టుకుంటే బెటర్, నార్తులో అవసరం లేదు. చంద్రాలు సారు .. చక్రం తిప్పడం అస్సలే అవసరం లేదు.

    ReplyDelete
  6. ఎవరెన్ని చెప్పినా టి.ఆర్.ఎస్ స్టార్ కంపైనర్ చంద్రాలు సారే !
    This credit goes to him only :-P

    ReplyDelete
  7. లీకు జ్యోతికి.. నిన్నటిదాకా "నందమూరి సుహాసిని".. ఈరోజు నుంచీ ఒట్టి "సుహాసిని" ఎందుకైందబ్బా?

    ReplyDelete
    Replies
    1. ఆ రెండు పత్రికలు గురించి వైఎస్ ఆనాడే చెప్పారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అయింది వేమూరి & రాజగురవింద పరిస్థితి. పూటకో మాట ఘడియకో రాగం పచ్చ మీడియా వైఖరి!

      Delete
  8. మహా కూటమి పని చేయదని రెండోసారి రుజువైంది.

    ReplyDelete
  9. తెలుగు దేశం పార్టీ కి ఆంధ్రా లో మహా కూటమి ఉపయోగమే: రాహుల్ ప్రత్యేక హోదా ఇస్తా నన్నాడు, కాంగ్రెస్ పార్టీపై ఇది వరకటి కోపం ఇప్పుడు లేదు, దింతో 1% ఓటు పెరిగినా చాలు తెలుగు దేశం పార్టీ కి.

    ReplyDelete
  10. తెలుగు దేశం పార్టీ కి ఆంధ్రా లో మహా కూటమి ఉపయోగమే: రాహుల్ ప్రత్యేక హోదా ఇస్తా నన్నాడు, కాంగ్రెస్ పార్టీపై ఇది వరకటి కోపం ఇప్పుడు లేదు, దింతో 1% ఓటు పెరిగినా చాలు తెలుగు దేశం పార్టీ కి.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్