Breaking News

ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే "ఓటు హక్కు"ను తొలగించాలని, అలాగే పెళ్లి చేసుకోకుండా "బ్రహ్మచారి"గా మిగిలిపోయిన వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలన్న బాబా రాందేవ్ వ్యాఖ్యలు ఎంతవరకూ ఆమోదయోగ్యం?

If-there-is-more-than-one-child-the-right-to-vote

ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే "ఓటు హక్కు"ను తొలగించాలని, అలాగే పెళ్లి చేసుకోకుండా "బ్రహ్మచారి"గా మిగిలిపోయిన వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలన్న బాబా రాందేవ్ వ్యాఖ్యలు ఎంతవరకూ ఆమోదయోగ్యం?


4 comments:

  1. కేవలం బ్రహ్మచారులకు మాత్రమే ఓటు హక్కు ఉంటే బాగుంటుంది. పెళ్లి చేసుకున్న ప్రతివారికి ఓటు హక్కును, ప్రభుత్వ రాయితీలు నిషేదించాలి. అప్పుడు భారతదేశం అంతా రాందేవ్ బాబా శిష్యులుగా మారిపోతారు.

    ReplyDelete
  2. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకరే సంతానం ముద్దు ఇద్దరు వద్దు అని పిలుపునిచ్చారు. మావారు ప్రభావితం చెంది ఒక్కరు చాలు అని భీష్మించుకున్నారు. ఇపుడేమో ఆయనే ఎక్కువమంది పిల్లలను కనండి అని పిలుపునిచ్చారు.

    బ్రహ్మచారులను,స్వామీజీ లను,బాబాలనూ తప్పక గౌరవిస్తామండీ. భక్తి పేరుతో వ్యాపారం చేసే బాబాలను చూస్తేనూ, ముస్లింలు ఎక్కువ మందిని కంటారు కాబట్టి ఓటుహక్కు లేకుండా చేయాలనేవారినీ,పెళ్ళయ్యాక పెళ్ళాలను వదిలేసి బ్రహ్మచారులుగా మారేవారినీ దేశ బహిష్కార శిక్ష వేయాలండీ !ఎలాగూ దేశదిమ్మరులే కాబట్టి ఫీలవరు.

    ReplyDelete
  3. పెళ్ళాన్ని వదిలేసిన నరేంద్ర మోడీ గారే దేశాన్ని ఏలుతున్నారు. ఎలా దేశ బహిష్కార శిక్ష వేయగలం చెప్పండి నిహారిక గారు?

    ReplyDelete
  4. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి దేశాన్ని ఏమి చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజానికి సన్యాసులా లేక సన్నాసులా?

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్