ఆంధ్రాను అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు తప్ప జగన్ కు, పవన్ కు లేదన్న కొంతమంది మేధావుల వాదనలో నిజమెంత?

Reviewed by Sakshyam Education
on
12:54:00 AM
Rating: 5
ప్రస్తుతం చంద్రబాబు పని తీరు చూస్తుంటే ఆంధ్రాను అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. కాకపోతే మిగతా రాజకీయ పార్టీ నాయకులు చంద్రబాబును అన్ని విధాల అడ్డుకట్ట వేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడో ఢిల్లీ నుండి ప్రధాని మోడీ గారు ఆంధ్రను అన్యాయం పాలు చేస్తుంటే దానికి ఆంధ్రా లోని బిజెపి నాయకులు, వైయస్సార్ సిపి నాయకులు ఆయనను వెనకేసుకు రావడం కడు విచిత్రంగా ఉంది. వీరికి ఆంధ్ర పట్ల ఏ మాత్రం సానుభూతి కూడా కనిపించడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రను మరింత అణగదొక్కుతున్నారు. రేపొద్దున్న ప్రజలు వీళ్లను అనగ తొక్కడం ఖచ్చితంగా జరుగుతుంది.

ReplyDelete