Breaking News

వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దు ఉంటుందా?

ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దు విషయంలో చాలా వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రకృతి విరుద్ద కార్యాలకు, స్వలింగ సంపర్కం, సహ జీవనం ఇటువంటివి కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు పరిమితం చేశారు. నిజానికి వ్యక్తిగత స్వేచ్ఛ అని దేనినంటారు? దానికి హద్దులు ఉంటాయా? ఉండవా?  ఉంటే ఇది దేని పరిధిలో ఉండాలి?

7 comments:

  1. రెండు హద్దులు ఉంటాయి:

    1. చట్టం విధించినవి (శాశ్వతం)
    2. ఒక వ్యక్తి తనకు తానుగా నిర్ణయించినవి (ఎప్పుడయినా అతనే మార్చవచ్చు)

    మరే ఇతర హద్దులు చెల్లవు.

    ReplyDelete
  2. జై గారి వ్యాఖ్యకు మరి కొంత జోడించాలనుకుంటున్నాను.

    చట్టం కూడా... వ్యక్తికి మరో వ్యక్తికి లేదా వ్యక్తికి సమాజానికి మధ్యన జరిగే వ్యవహారాలను మాత్రమే నియంత్రిస్తుంది. అలా కాకుండా అది వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తే అది నియంతృత్వ మవుతుంది.

    ReplyDelete
  3. నా స్వేఛ్ఛ ఇంకొరి స్వేఛ్ఛకి అడ్డురానంతవరకూ హద్దంటూ ఎందుకుండాలి?

    I am a girl and I kiss a girl. why should u care?
    I am a guy and I kiss a guy. why should u care?
    I am a guy and I kiss your wife wife/sister/mother (with her consent), why should you care?
    Even if u kiss my wife/sister/mother (with her consent), why should I care?

    అదే మీ ప్రాచ్య దేశస్తుల వెధవాయితనం. loud music ప్లే చేసి (మసీదులు, చర్చులు, దేవాలయాలు చేస్తున్న వెధవపని అదేగా) ఇతరుల నిద్ర ఖరాబు చెయ్యడం తప్పుకాదుకానీ, ఎవడో తన గదిలో ఇంకొకరిని disturb చెయ్యకుండా వాడికి నచ్చింది చేస్తే మాత్రం అది తప్పు. I really think the English would have civilized you more by the time they had left you bastards.

    ReplyDelete
  4. >>>>>ఎవడో తన గదిలో ఇంకొకరిని disturb చెయ్యకుండా వాడికి నచ్చింది చేస్తే మాత్రం అది తప్పు<<<<<


    తప్పుకాదనుకుంటే మీరు కూడాloud music పెట్టి సీతారావణుల కళ్యాణం చూతము రారండీ అని బాహాటంగా ఎందుకు చెప్పడం లేదు ? సీతకీ మండోదరికీ గొడవలు రావడం లేదు,రామ రావణులే ఎందుకు కొట్టుకుని చచ్చిపోతున్నారు ? మండోదరి సీతనో సీత మండోదరినో చంపేసుకుంటే ఒక పని అయిపోతుంది లేదా సీతే రాముడిని చంపేస్తే అసలు loud speaker అక్ఖర్లేదు అపుడు ట్విట్టర్లూ, ఫేస్ బుక్ లూ ఏమయిపోతాయి ?

    ReplyDelete
    Replies
    1. What nonsense!!

      Either you are drunk or happened to be out of your wits to have posted this comment.

      Delete
  5. మీ బ్లాగ్ లో adds ఎక్కువగా ఉండి కమెంట్స్ పోస్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంది.స్వేచ్చ అంటే మనకు మాత్రమే సౌకర్యంగా ఉంటే సరిపోదు.ఇతరుల ఇబ్బందులనూ పట్టించుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. నీహారికగారు మీ కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఆ ప్రాబ్లం లేకుండా చూస్తాము. మీరు యధావిధిగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తూ మీ రచ్చబండ.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్