నేటి ఆంధ్రప్రదేశ్ దారుణ పరిస్తితికి సరైన పరిష్కారం ఏమిటి?
తెలంగాణ నుండి వేరైన ఆంధ్ర సమస్తము కోల్పోయింది. నిజానికి చెప్పాలంటే ఆంధ్ర ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ ఉన్న ప్రశాంతమైన స్థలం కూడా లేదు. సమకూర్చుకున్న వనరులన్నీ తెలంగాణలో ఉండిపోయాయి. ఆంధ్ర వాళ్ళు చేసిన అభివృద్ధిని తెలంగాణ వాళ్ళు నిలువునా దోచుకున్నారు. వారికి అన్ని వసతులతో కూడిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మిగిలిపోయాయి. వట్టి చేతులతో ఆంధ్రను నడిరోడ్డుపై నిలబెట్టారు నేటి కుతంత్ర రాజకీయ దుశ్శాసనులు. ఆంధ్రప్రదేశ్ పరిస్తితి చాలా దారుణంగానే ఉంది.ఈ సమస్యలన్నిటికీ సరైన పరిష్కారం ఏమిటి?
ReplyDeleteఇప్పటి ఆం.ప్ర. పరిస్థితి బాగులేకపోయినా,10 సం'ప్లాను ప్రకారము ప్రభుత్వమూ,ప్రజలూ కష్టపడితే ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని అభివృద్ధి సాధించుకో వచ్చును .
ఆంధ్రాలో దాదాపుగా అందరూ పన్నుల ఎగవేతదారులే. రాష్ట్రం సుభిక్షమైనా ప్రభుత్వం దగ్గర డబ్బులేకపోవడానికి ఇదే అసలు కారణం. అలాగని కఠినంగా పన్నులు వసూలు చేసే దమ్ము ఏ అధికార పార్టీకీ లేదు. ఎందుకంటే ప్రతిపార్టీ కొద్ది సంపన్న/ వ్యాపార కులాల అధీనంలో ఉంది. వాళ్ళతో చాలా మొహమాటాలున్నాయి ప్రభుత్వానికి!
ReplyDeleteమహోజస్ గారూ, పన్నుల వసూళ్ళలో కొంత ఎగవేత ఉందేమో కానీ ఇదే నిజమయిన సమస్య కాదని నా అనుమానం. ప్రధాన ఆర్ధిక సమస్య సంక్షేమ పథకాలను అనర్హులకు (ఉ. ఎక్కువ ఆదాయం ఉన్నవారికి) కూడా వర్తింపచేయడమని నా అంచనా. ఇకపోతే దీన్ని అదుపు చేయడంలో రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని & అందుకు కారణం ప్రతి పార్టీ ఏదో ఒక అక్రమ లబ్దిదారుల గుప్పిట్లో ఉండడమే అని మీరన్న మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను.
Deleteఇదే పరిసితి దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉంది. ఆంధ్రలో మోతాదు మరీ మించడం వలన ఇబ్బందులు ఇంకా హెచ్చు.
You are correct sir. I heared of some examples.
DeleteWhy we need blame for everything on leaders i seen people coming by car and collecting old age pinchan 100RS, why cannot we think ourself and stop begging for money from govt...why someone need say always, dont we feel social responsibility...stop blame game, change should start from first ourside..until we change nothing will change..
ReplyDelete