Breaking News

కేంద్రంలో కాంగ్రెస్ మాత్రమే ఆంధ్రాకు ప్రయోజనకరమైన అభిప్రాయం కరెక్టేనా?

కేంద్రంలో కాంగ్రెస్ మాత్రమే ఆంధ్రాకు ప్రయోజనకరమైన అభిప్రాయం కరెక్టేనా?

3 comments:

  1. కేంద్రలో ఏపార్టీ అధికారంలో ఉంటే ఆంద్రాకు ప్రయోజనం అన్న ప్రశ్నకు సమాధానం కాలం చెప్పాలి. కాని బీజేపీ ఐతే మాత్రం నష్టం తప్ప లాభం వీసమెత్తూ ఉండదన్నది మాత్రం కాలం ఇప్పటికే తేల్చి చెప్పిన నిజం.

    ReplyDelete
    Replies
    1. పదేళ్ల యూపీఏ (మన్మోహన్) పాలన గురించి కూడా మీరు అప్పట్లో ఇదే అభిప్రాయం వెలిబుచ్చారని గుర్తు. నా జ్ఞ్యాపక శక్తి తప్పయితే క్షమించండి.

      Delete
  2. కేంద్రంలో కాంగ్రెస్ మాత్రమే ఆంధ్రాకు ప్రయోజనకరమైన అభిప్రాయం కరెక్టేనా?

    నూటికి నూరు శాతం కరెక్ట్.

    కానీ అది కేవలం చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారు లేక పొతే ఇవ్వరు అనే అనుమానం అవసరం లేదు. ఆఖరికి ఇండిపెండెంట్లందరూ గెలిచి ఆంధ్రాలో అధికారంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తుంది (దానికి అధికారం చేజిక్కితే). అదేదో దానికి ఆంధ్రాపై ఉన్న ప్రేమ కాదు - అది ఇప్పుడున్న దిక్కులేని పరిస్థితిని బట్టి. మున్ముందు అవసరాలను బట్టి.

    పొతే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దాని వల్ల ఆంధ్రాకు ఏమీ ఒరగదు. కాకపోతే చంద్రబాబు కాకుండా ఆంధ్రాలో ఇంకెవరు అధికారంలో ఉన్నా, ఇప్పటికన్నా ఇంకొంచెం అది ఆంధ్రాకు విదిలించవచ్చు.

    కాంగ్రెస్ బీజేపీ వాళ్లిద్దరూ కలిసి ఇలా పాడుకుంటున్నట్లుగా మాత్రం నాకు అప్పుడప్పుడనిపిస్తుంటుంది -
    అన్ని విషయాల్లో -
    "వెధవాయను నేనూ ఒట్టి వెధవాయను నేనూ ...
    నీకంటే పెద్ద వెధవాయను నేనూ పరమ వెధవాయను నేనూ ..." ...

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్