Chiranjeevi Y గారూ? దేవుడు ఎప్పటినుంచి ఉన్నాడు? అనే మీ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే శాస్త్రపరంగా చూస్తే దేవుడనేవాడు సృష్టి ప్రారంభం కాకముందు నుండీ ఉన్నాడు. అందుకనే ఆయనను శాస్త్రాలు "స్వయంభవుడు" అంటే స్వయంగా ఉనికిలోకి వచ్చాడు అని ఘోషిస్తున్నాయి. ఎప్పడు వచ్చాడు అని లెక్కగట్టి చెప్పడం అసాధ్యం. అలాగే ఎలా వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు అనేది చెప్పటమూ అసాధ్యమే. ఏదీ లేనప్పుడు ఆయనున్నాడు. ఏదీ లేకపోయినప్పుడు ఆయనుంటాడు. మీ రెండో ప్రశ్నకు ఎవరైనా మేధావులు ముందుకు వచ్చి తమ జ్ఞానాన్ని ప్రదర్శిస్తే అప్పుడు స్పందించే ప్రయత్నం చేస్తాను.
Genesis 1:1 In the beginning God created the heavens and the earth Sura 41:9 Do you indeed disbelieve in He who created the earth in two days and attribute to Him equals? That is the Lord of the worlds
శాస్త్రప్రకారం మీరన్నది, గొట్టిముక్కలగారన్నది సరైనదే... మనం ఇక్కడ అలోచించాల్సింది... ఆ శాస్త్రాలు పుట్టకముందు లేదా రాయకముందు ఉన్న మనిషికి దేవుడి గురించి అనుభవం ఎలాంటిది? దానిగురించి ఎక్కడైనా రాయబడి ఉన్నదా? అడవుల్లో వేటాడుతూ, కొండగుహల్లో తలదాచుకున్న ఆదిమానవుడికి దేవుడు ఏవిధంగా కనపడేవాడు? వాళ్ళలాగే, రాతి ఆయుధాలతోనా?.. వాల్లలాగే ఆకులు అలములు కట్టుకొనేనా?
బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చెయ్యడానికి ఎందుకు భయపడుతున్నారు? దేవుడు శపిస్తాడని భయమా?
ReplyDeleteనల్గొండలో జరిగినహత్య అగ్రవర్ణ దుర అహంకార హత్య ఎలా ఔతుంది? అలాగైతే మా ఫ్యామిలీలోకూడా అన్ని కులాలవాళ్ళున్నారు... ఎవరూ ఎవర్నీ చంపుకోలేదే??
ReplyDeleteChiranjeevi Y గారూ?
ReplyDeleteదేవుడు ఎప్పటినుంచి ఉన్నాడు? అనే మీ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే శాస్త్రపరంగా చూస్తే దేవుడనేవాడు సృష్టి ప్రారంభం కాకముందు నుండీ ఉన్నాడు. అందుకనే ఆయనను శాస్త్రాలు "స్వయంభవుడు" అంటే స్వయంగా ఉనికిలోకి వచ్చాడు అని ఘోషిస్తున్నాయి. ఎప్పడు వచ్చాడు అని లెక్కగట్టి చెప్పడం అసాధ్యం. అలాగే ఎలా వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు అనేది చెప్పటమూ అసాధ్యమే. ఏదీ లేనప్పుడు ఆయనున్నాడు. ఏదీ లేకపోయినప్పుడు ఆయనుంటాడు. మీ రెండో ప్రశ్నకు ఎవరైనా మేధావులు ముందుకు వచ్చి తమ జ్ఞానాన్ని ప్రదర్శిస్తే అప్పుడు స్పందించే ప్రయత్నం చేస్తాను.
Genesis 1:1 In the beginning God created the heavens and the earth
DeleteSura 41:9 Do you indeed disbelieve in He who created the earth in two days and attribute to Him equals? That is the Lord of the worlds
శాస్త్రప్రకారం మీరన్నది, గొట్టిముక్కలగారన్నది సరైనదే... మనం ఇక్కడ అలోచించాల్సింది... ఆ శాస్త్రాలు పుట్టకముందు లేదా రాయకముందు ఉన్న మనిషికి దేవుడి గురించి అనుభవం ఎలాంటిది? దానిగురించి ఎక్కడైనా రాయబడి ఉన్నదా? అడవుల్లో వేటాడుతూ, కొండగుహల్లో తలదాచుకున్న ఆదిమానవుడికి దేవుడు ఏవిధంగా కనపడేవాడు? వాళ్ళలాగే, రాతి ఆయుధాలతోనా?.. వాల్లలాగే ఆకులు అలములు కట్టుకొనేనా?
Delete