Breaking News

కమ్యూనిస్ట్ అంటే ఎవరు?, కమ్యూనిస్ట్ సిద్ధాంతమేమిటి? | Who is Communist ?, What is the Communist theory?

కమ్యూనిస్ట్ అంటే ఎవరు?, కమ్యూనిస్ట్ సిద్ధాంతమేమిటి?

5 comments:

  1. కమ్యూనిజం సిద్ధాంతం (ideology) అనడం పొరపాటు. నిజానికి ఇది మానవ జీవన చారిత్రిక గమనాన్ని కొన్ని ఆర్ధిక సూత్రాల & హేతువు ప్రకారం విశ్లేషించి భవిషత్ సమాజాన్ని అంచనా వేసే శాస్త్రం (theory).

    కమ్యూనిజం యొక్క మూల స్థంభాలు:

    1. గతితార్కిక భౌతికవాదం (dialectical materialism)
    2. నాలుగు ప్రధాన ఉత్పత్తి అంశాలు: ప్రకృతి (land), శ్రమ (labor), పెట్టుబడి (capital) & సమన్వయం (organization
    3. శ్రమ విలువ పెట్టుబడి (labor theory of capital) & తదనుబంధ "అదనపు విలువ" ("surplus value" theory)
    4. చారిత్రిక నిర్దిష్టత (historical determinism)

    ReplyDelete
    Replies
    1. కమ్యూనిస్టులసిద్దాంతం గురించి నాకు తెలియదుగానీ, వాల్లు ఒక వైపే ఆలోచించే విధానం చాలా దారుణమైనది. ఉదాహరణకి.. ఆటోవాళ్ళు మీటర్ మీద రేటు పెంచమని అడిగితే, వాల్ల ఉద్యమానికి సప్పోర్టుగా కమ్యూనిష్టులందరూ ఒచ్చేస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర అదే ఆటోవాడు కిలోమీటర్కు 100రూ.. డిమాండ్ చేస్తుంటే అక్కడ మాత్రం ఒక్క ఎర్రచొక్కా కనబడదు. కిందతరగతులవాల్లు ఏం చేసినా తప్పులేదు అనుకునే ఇలాంటి భావనవల్లే వాళ్ళకి ఓట్లు పడవు.

      Delete
  2. https://www.facebook.com/basavaraj.kurnool/videos/1044037929106858/UzpfSTEwMDAwNzgxNjI5NzcwMjoyMTM5NjEzNDY2MzA5MTc2/

    This what they teach to hindus

    ReplyDelete
  3. కమ్యూనిజం అంటే ప్రతి మంచి పనికి అడ్డు పడి రాద్ధాంతం చేసే బుచికి సిద్ధాంతం.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్