Breaking News

పెంపుడు కూతురు భర్త మామగారి కర్మకాండకు అర్హుడు కాడా ? వాజ్‌పేయి గారి అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయా ? వాజ్‌పేయి గారు హిందువేనా ? కూతుర్లు,కొడుకులు లేని వాళ్ళకు భార్య తలకొరివి పెట్టవచ్చా ? వీటన్నిటికీ సమాధానం వేదాల్లో వ్రాసి ఉందా ?

5 comments:

  1. మరో పిండాకూడు తగలడబోతోంది :)

    వాజపేయడా నీ పేరుతో మరో రచ్చబండ జన్నము

    వాజపేయరచ్చబండజన్నము రండి సమిధల వేయన్ :)

    ReplyDelete
    Replies
    1. జిలేబమ్మ ప్రతీ పద్యంలో "పిండాకూడు" అనే పదం వాడుతోంది. కారణమేమిటoటారు?

      Delete
    2. ఆవిడ బ్లాగులో రోజూ వండేది అదే !
      పిండాకూడుకి అర్ధం ఆంధ్ర భారతిలో దొరకలేదు.విన్నకోటవారికి తెలుసేమో అడగాలి.

      Delete
  2. నీహారిక గారూ, నాకు తెలిసిన మేరకు అంత్యక్రియలు (పెళ్లి లాంటి ఇతర తతంగాలు కూడా) ఆచారాలతో ముడిపడ్డవి. వీటికి వేదాలు లేదా ఇతర గ్రంధాలతో సంబంధం లేదు.

    ReplyDelete
  3. ఆచారాలు ముందు పుట్టాయో వేదాలు ముందు పుట్టాయో తెలిస్తే గానీ ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదేమో !

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్