కర్ణాటక రాజకీయ ఫలితాలు ఆంధ్రా రాజకీయాలను మలుపుతిప్పనున్నాయా?
Do Karnataka Political Results Bring Out Andhra Politics? | కర్ణాటక రాజకీయ ఫలితాలు ఆంధ్రా రాజకీయాలను మలుపుతిప్పనున్నాయా?
Reviewed by Sakshyam Education
on
10:49:00 PM
Rating: 5
ఐనా, మనకి జరిగిన(తున్న) నష్టాన్ని మనం పూరించుకోవాలి కాని పక్కవాని విషయాలలో మరి ఎక్కువ involve అవకూడదు అనుకుంటా. (I have no idea/guarantee that Congress would do better than BJP in Karnataka, eventhough both did cheat us equally more or less)
కర్ణాటక బుచికి ఎన్నికల గురించి పనికిరాని విశ్లేషణ తో సంపక తింటున్నాయి తెలుగు చానెళ్లు. తెలుగు చానెళ్లుకు బుద్ధిలేదు. అదే తెలుగు రాష్ట్రాలలో ఏమి జరిగినా కన్నడ వాళ్ళు ఆరవ వాళ్ళు అసలు పట్టించుకోరు.
“Anonymous” గారూ, పైన మీరు చెప్పినదానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పాతకాలపు .. 1960 వ దశాబ్దపు .. సంగతొకటి గుర్తొచ్చింది. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెనెడీ గారి తమ్ముడు రాబర్ట్ కెనెడీ సెనెటర్ గా ఉండేవారు. తరువాత అధ్యక్ష పదవికి ఎన్నికలలో పోటీ చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. తరువాత కొద్ది రోజులకే హత్యకు గురయ్యాడు. అప్పుడు మన దేశంలో వార్తాపత్రికలు కాస్త ఎక్కువే కవరేజ్ చేశాయి .. మొదటి పేజ్ లో బ్యానర్ హెడ్ లైన్స్ వగైరా లతో (అప్పటికింకా మన దేశానికి టీవీలు విస్తృతంగా రాలేదు). దాని మీద విమర్శలు వచ్చాయి - రాబర్ట్ కెనెడీ ఒక దేశంలో ఒక ఎమ్.పీ. అతని మరణానికి ఇంత న్యూస్ కవరేజా .. అనీ, మన ఎమ్.పీ. ఎవరైనా పోతే అమెరికాలో పత్రికలు ఇంత కవరేజ్ ఇస్తాయా అనిన్నీ. అలాగే, సంజయ్ గాంధీ .. ఎమ్.పి. గా ఉంటూ విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు మీడియా చేసిన హడావుడి గురించి కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయి. వారిదే హవా. మన ఖర్మ.
వచ్చు.. BJP గెలిస్తే అధికారంతో , ఓడితే అవమానంతో ..
ReplyDeleteఐనా, మనకి జరిగిన(తున్న) నష్టాన్ని మనం పూరించుకోవాలి కాని పక్కవాని విషయాలలో మరి ఎక్కువ involve అవకూడదు అనుకుంటా. (I have no idea/guarantee that Congress would do better than BJP in Karnataka, eventhough both did cheat us equally more or less)
కర్ణాటక బుచికి ఎన్నికల గురించి పనికిరాని విశ్లేషణ తో సంపక తింటున్నాయి తెలుగు చానెళ్లు. తెలుగు చానెళ్లుకు బుద్ధిలేదు. అదే తెలుగు రాష్ట్రాలలో ఏమి జరిగినా కన్నడ వాళ్ళు ఆరవ వాళ్ళు అసలు పట్టించుకోరు.
ReplyDelete“Anonymous” గారూ, పైన మీరు చెప్పినదానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteపాతకాలపు .. 1960 వ దశాబ్దపు .. సంగతొకటి గుర్తొచ్చింది. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెనెడీ గారి తమ్ముడు రాబర్ట్ కెనెడీ సెనెటర్ గా ఉండేవారు. తరువాత అధ్యక్ష పదవికి ఎన్నికలలో పోటీ చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. తరువాత కొద్ది రోజులకే హత్యకు గురయ్యాడు. అప్పుడు మన దేశంలో వార్తాపత్రికలు కాస్త ఎక్కువే కవరేజ్ చేశాయి .. మొదటి పేజ్ లో బ్యానర్ హెడ్ లైన్స్ వగైరా లతో (అప్పటికింకా మన దేశానికి టీవీలు విస్తృతంగా రాలేదు). దాని మీద విమర్శలు వచ్చాయి - రాబర్ట్ కెనెడీ ఒక దేశంలో ఒక ఎమ్.పీ. అతని మరణానికి ఇంత న్యూస్ కవరేజా .. అనీ, మన ఎమ్.పీ. ఎవరైనా పోతే అమెరికాలో పత్రికలు ఇంత కవరేజ్ ఇస్తాయా అనిన్నీ.
అలాగే, సంజయ్ గాంధీ .. ఎమ్.పి. గా ఉంటూ విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు మీడియా చేసిన హడావుడి గురించి కూడా విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయి. వారిదే హవా. మన ఖర్మ.