వీరమాచనేని రామకృష్ణగారి వైద్య సలహాలు ప్రమాదకరమా? | Is Viramachaneni Ramakrishna's medical advice dangerous?
Reviewed by Sakshyam Education
on
7:19:00 AM
Rating: 5
వీరమాచనేని చెప్పేది వైద్య సలహాలు కాదు. ఫుడ్ ప్రోగ్రాం మరియు జీవన విధానం. జీవనశైలి వ్యాధులకు చక్కటి ఫలితాన్ని ఇస్తున్నది. మందులతో పని లేదు. అయితే ఎవరు బడితే వారు ఇష్టమొచ్చినట్లు దీనిని చేయకూడదు. వివరంగా తెలుసుకుని, వైద్యుల పర్యవెక్షనలొ చేయాలి. మొదట్లో కంటే దీనిని సమర్ధించే వైద్యుల సంఖ్యా అన్ని చోట్లా క్రమంగా పెరుగుతుండడం ఆహ్వానించదగిన శుభ పరిణామం.
హరిబాబు ప్రమాదకరమని ఏడుస్తున్నాడు కదా? దీనికి మీ స్పందన ఏమిటి?
ReplyDeleteవీరమాచనేని చెప్పేది వైద్య సలహాలు కాదు. ఫుడ్ ప్రోగ్రాం మరియు జీవన విధానం. జీవనశైలి వ్యాధులకు చక్కటి ఫలితాన్ని ఇస్తున్నది. మందులతో పని లేదు. అయితే ఎవరు బడితే వారు ఇష్టమొచ్చినట్లు దీనిని చేయకూడదు. వివరంగా తెలుసుకుని, వైద్యుల పర్యవెక్షనలొ చేయాలి. మొదట్లో కంటే దీనిని సమర్ధించే వైద్యుల సంఖ్యా అన్ని చోట్లా క్రమంగా పెరుగుతుండడం ఆహ్వానించదగిన శుభ పరిణామం.
ReplyDelete