భారతీయులు హిందువులు కాదా? హిందువంటే దౌర్భాగ్యుడని అర్ధమా? వివాదాస్పద చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?
Reviewed by Sakshyam Education
on
6:46:00 AM
Rating: 5
తమ్ముడూ!నీ కామెంటులో ఉన్న జాలికి నేను అర్హుణ్ణి అవుతానని నువ్వు నిజంగా నమ్ముతున్నావా?
నీకు ఎవరయినా తెలుగులో కాస్త వ్యంగయంగా మాట్లాడితే ఆ పెద్దమనిషి ఎవరిని గురించి ఎందుకు అలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో తెలుసుకోగలిగిన కనీసపు తెలుగు కూడా రానట్టు అనిపిస్తున్నది నాకు - నీమీద జాలికన్న అతీతమైనది ఏదో కలుగుతున్నది,ఇప్పుడు నేనేం చెయ్యాలి?ఈ వీడియో లింకు ఇవ్వకుండా నా బ్లాగు దగ్గిర కూడా ఈ జియ్యర్ స్వామి గారి ప్రసంగాన్ని ఉదహరిస్తూ ఒక కామెంటు పడింది,అది కూడా నువ్వేనా వేసింది?
నా పోష్టు మొదట్లో నేను చెప్పిన విషయం,ముఖ్యంగా మొదటి పేరాగ్రాఫ్ ఒకసారి చదివి అర్ధం చేసుకుని మళ్ళీ ఈయన చెప్పినది జాగ్రత్తగా విను - అప్పుడు ఎవరు ఎవరి మీద జాలిపడాలో చక్కగా అర్ధం అవుతుంది!
పిచ్చినాగన్నా!నేను చెప్పిందే ఆయన కొంచెం తమాషాగా చెబుతున్నాడు - బయటినుంచి వచ్చినవాళ్ళు పిలవకముందు హిందూమతం అనే పేరు ఎక్కడా లేదు!ఆ కాలంలో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినవాళ్ళు కూడా మాది వైదిక ధర్మం లేక సనాతాన్ ధర్మం అని చెప్పుకున్నారు.నా పోష్టు చదివటం,ఈయన చెప్పింది వినటం రెండుసార్లు జరిగాక కూడా నీకు విషయం అర్ధం కాలేదు - అంత దయనీయమైన దుస్థితిలో ఉండి నామీద జాలిపడుతున్నావు - ఏమిటీ విచిత్రం?
hari.S.babu నిజంగా నీ మదడులో ఉన్నది మట్టి కాకుండా మనుషులకి ఉండే అది ఉండి ఈయన ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ కామెంటు నువ్వు వేసేవాడివి కాదు బాసూ!జ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్లని జ్ఞానసిందువు లంటారు.ఒక హిందూ మతప్ర్చారకుడు ఘిందువుల్నినెందుకు తిదతాడు అనే సందేహం కూడా రాకుండా ఇందులో ఆయన హిందివుల మీద వివాదాస్పదమైన వ్యాఖ్యల్ని చేశాదని తాటికాయంత పెద్ద అక్షరాల తలకట్టుతో పోష్టు పెట్టిన బ్లాగు యజమానినీ నిన్నూ వర్ణించటానికి అజ్ఞాన సింధువు లని అనాలి సుమా!
బాపనోళ్ళ పరిస్థితి ఏంటి జీయర్ స్వామి? ఎక్కడికి పోతాడో చూడాలి హరిమాలోకం హరిబాబు?
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteతమ్ముడూ!నీ కామెంటులో ఉన్న జాలికి నేను అర్హుణ్ణి అవుతానని నువ్వు నిజంగా నమ్ముతున్నావా?
Deleteనీకు ఎవరయినా తెలుగులో కాస్త వ్యంగయంగా మాట్లాడితే ఆ పెద్దమనిషి ఎవరిని గురించి ఎందుకు అలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో తెలుసుకోగలిగిన కనీసపు తెలుగు కూడా రానట్టు అనిపిస్తున్నది నాకు - నీమీద జాలికన్న అతీతమైనది ఏదో కలుగుతున్నది,ఇప్పుడు నేనేం చెయ్యాలి?ఈ వీడియో లింకు ఇవ్వకుండా నా బ్లాగు దగ్గిర కూడా ఈ జియ్యర్ స్వామి గారి ప్రసంగాన్ని ఉదహరిస్తూ ఒక కామెంటు పడింది,అది కూడా నువ్వేనా వేసింది?
నా పోష్టు మొదట్లో నేను చెప్పిన విషయం,ముఖ్యంగా మొదటి పేరాగ్రాఫ్ ఒకసారి చదివి అర్ధం చేసుకుని మళ్ళీ ఈయన చెప్పినది జాగ్రత్తగా విను - అప్పుడు ఎవరు ఎవరి మీద జాలిపడాలో చక్కగా అర్ధం అవుతుంది!
పిచ్చినాగన్నా!నేను చెప్పిందే ఆయన కొంచెం తమాషాగా చెబుతున్నాడు - బయటినుంచి వచ్చినవాళ్ళు పిలవకముందు హిందూమతం అనే పేరు ఎక్కడా లేదు!ఆ కాలంలో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినవాళ్ళు కూడా మాది వైదిక ధర్మం లేక సనాతాన్ ధర్మం అని చెప్పుకున్నారు.నా పోష్టు చదివటం,ఈయన చెప్పింది వినటం రెండుసార్లు జరిగాక కూడా నీకు విషయం అర్ధం కాలేదు - అంత దయనీయమైన దుస్థితిలో ఉండి నామీద జాలిపడుతున్నావు - ఏమిటీ విచిత్రం?
>>ఎక్కడికి పోతాడో చూడాలి హరిమాలోకం హరిబాబు?
Deletehari.S.babu
నిజంగా నీ మదడులో ఉన్నది మట్టి కాకుండా మనుషులకి ఉండే అది ఉండి ఈయన ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ కామెంటు నువ్వు వేసేవాడివి కాదు బాసూ!జ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్లని జ్ఞానసిందువు లంటారు.ఒక హిందూ మతప్ర్చారకుడు ఘిందువుల్నినెందుకు తిదతాడు అనే సందేహం కూడా రాకుండా ఇందులో ఆయన హిందివుల మీద వివాదాస్పదమైన వ్యాఖ్యల్ని చేశాదని తాటికాయంత పెద్ద అక్షరాల తలకట్టుతో పోష్టు పెట్టిన బ్లాగు యజమానినీ నిన్నూ వర్ణించటానికి అజ్ఞాన సింధువు లని అనాలి సుమా!