ఎందుకు పెరిగిపోవు? విపరీతంగా పెరిగిపోతాయి.సామాన్యులను అడ్డంగా దోచుకుంటారు. ఇక వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డుకట్ట ఉండదు. ఈరోజు పేదవాడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతూ ఆనందపడుతున్నాడంటే చైనా పుణ్యమే కదా? మోడి భజనకారులుకు ఇది అర్ధమై చావద్దు.
వ్యాపారస్తుడెప్పుడూ ప్రపంచ పౌరుడు.. అతనికి దేశ భక్తి ఎప్పుడూ ఉండదు.. పూర్వం రాజులు అవతలి రాజ్యం ఆసుపాసులు తెలుసుకోవడానికి.. వ్యాపారస్తులనే వాడుకొనేవారు.
ఎందుకు పెరిగిపోవు? విపరీతంగా పెరిగిపోతాయి.సామాన్యులను అడ్డంగా దోచుకుంటారు. ఇక వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డుకట్ట ఉండదు. ఈరోజు పేదవాడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతూ ఆనందపడుతున్నాడంటే చైనా పుణ్యమే కదా? మోడి భజనకారులుకు ఇది అర్ధమై చావద్దు.
ReplyDeleteవ్యాపారస్తుడెప్పుడూ ప్రపంచ పౌరుడు.. అతనికి దేశ భక్తి ఎప్పుడూ ఉండదు.. పూర్వం రాజులు అవతలి రాజ్యం ఆసుపాసులు తెలుసుకోవడానికి.. వ్యాపారస్తులనే వాడుకొనేవారు.
ReplyDelete