తెలుగు బ్లాగర్లు ఒకరి గురించి మరొకరు తమ,తమ బ్లాగుల్లో విమర్శిస్తూ టపాలు వ్రాసుకోవడం సమంజసమా?
ఈమధ్య మళ్ళీ ఒక బ్లాగరు గురించి మరొక బ్లాగరు తమ.తమ బ్లాగుల్లో ఘోరంగా విమర్సించు కోవడం చూస్తున్నాము. ఇది ఎంతవరకూ తెలుగు బ్లాగుల ప్రపంచానికి శ్రేయస్కరం? ఇప్పటికే బ్లాగు ప్రపంచం కుప్పకూలిపోయింది. మంచి,మంచి ఆరోగ్యకరమైన బ్లాగులన్నీ ఇంచుమించు మరుగున పడిపోయాయి. ఇటువంటి పరిస్థితులలో తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని నిలబెట్టాల్సిందిపోయి ఇలా విమర్శించుకోవడం సమంజసమా?
మామూలు పోస్టులకు విజిటర్స్ రావడం లేదు.అలాంటి పోస్టులను వెయ్యిమంది పైగా చూస్తున్నారు. అంతా జిలేబీ మహిమ. ఏదో ఒకరకంగా బ్లాగులు నిలబడే ఉంటాయి.మీరు మరీ బాధపడిపోకండీ ! మీరు కూడా అటువంటి పోస్టులు వ్రాసినవారే ఒకసారి వెనక్కి వెళ్ళి రింగులు రింగులుగా గతం గుర్తుచేసుకోండి.ఇదో వినోదం వికటిస్తే ప్రమోదం !
ReplyDeleteప్రమాదం అండీ. పొరపాటున ప్రమోదం అన్నారు. ప్రమోదం అంటే సంతోషం కదా. చూసారా చిన్న typo పుణ్యమా అని అర్థం ఎలా మారిపోయిందో. (ఏదైనా వికటిస్తేనే జిలేబీగారికి ప్రమోదం అనుకోండి. లేకపోతే అదేదో వికటించేదాకా ఆవిడ ఊరుకోక ఊదరగొడుతూనే ఉంటరు.)
Delete(ఏదైనా వికటిస్తేనే జిలేబీగారికి ప్రమోదం అనుకోండి. లేకపోతే అదేదో వికటించేదాకా ఆవిడ ఊరుకోక ఊదరగొడుతూనే ఉంటరు.)
Deleteఈ విషయం 100% కరెక్ట్ సర్!
Deleteనేను ప్రమోదం అనే వ్రాసానండీ వికటిస్తే వచ్చే ప్రమాదమేదీ లేదు అని అర్ధం వచ్చేలా వ్రాసాను.మీరు చెప్తారు అనుకుంటూనే వ్రాసాను.
@neehaarika
Deleteమీరు చెప్తారు అనుకుంటూనే వ్రాసాను.
@haribabu
:-)
నీహారిక గారితో ఏకీభవిస్తాం
ReplyDelete@neehaarika
ReplyDeleteమీరు కూడా అటువంటి పోస్టులు వ్రాసినవారే ఒకసారి వెనక్కి వెళ్ళి రింగులు రింగులుగా గతం గుర్తుచేసుకోండి.
@haribaabu
రచ్చబండ వారినే ఉతికి ఆరేసిన భేతాళిక నీహారిక:-)
ఉతుకుడులో నీహరికకు సాటి ఎవరూ లేరు లేరిక:-(