Breaking News

ప్రముఖ సినీ నటి రోజా గారు రాజకీయాలకు పనికొస్తుందా?

ఈమధ్య అసెంబ్లీలో రోజా విషయంలో జరిగిన రగడ తెలిసిందే! ఆమె దుందుడుకు స్వభావం ఎంత మాత్రం పనిచేయదని, ఆమె రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదని కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇది ఎంతవరకు కరెక్ట్?
వీలయితే అసెంబ్లీలో జరిగిన ఈ సన్నివేశం చూడండి..

4 comments:

  1. రాజకీయాలలో రోజా,బ్లాగులలో నీహారిక ఇద్దరూ పనిచేయరు.రోజా జబర్దస్త్ లాంటి టి.వి. షోలకే పనిచేస్తుంది.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. అరవింద్ గారు దయచేసి వ్యక్తిగతంగా విమర్శిస్తూ మీరు కామెంట్లు పెట్టవద్దు. ఇకనుండీ మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసే కామెంట్ ఒక్కటీ మీది పబ్లిష్ కాదని మనవి.

    ReplyDelete
  4. వస్తుంది అని నా ఉద్దేశ్యం, ప్రస్తుతం నడుస్తున్న శాసనసభా కార్యక్రమాల్లో ఆవిడను మించి అభాసుపాలు కాగల శూరులెవ్వరూ లేరనేది అక్షరసత్యం, పెద్దాయన బతికున్న రోజుల్లో రెండు రాష్ట్రాలలో ఉన్న హేమాహేమీలు చాలా చక్కగా వినసొంపుగా తిట్టుకొనే వారు, వారు కాల ధర్మం చెందిన పిమ్మట వారి వారసలుంగారు చెతులెత్తి సంకలు చూపడమే గాని, బూతులు మాట్లాడ్డం లో అంతగా సఫలీకృతం కాలేకపొయారు, కొట్టుకొనె సమర్థులు లేక మన నూతన శాసన సభలో వాకవుట్లు జరిగిన సందర్భాలు చరిత్రలొ నల్ల సిరా తో రాయదగ్గ పీడకలలు, వెరసి రాజకీయనికి పరీక్షలూ పెడితే రోజా గారికి వందకు వందన్నర, ఆ భంగిమలు, ఆ వెటకారాలు, ఆ డవిలాగులు ప్రజలకు పంచబక్ష్య పరమాన్నమే. సమకాలీన రాజకీయాలకు శాస్త్రి, సుందరయ్య, ప్రకాశం పంతులు, పటెల్ పభృతులు పనికి రారు, సీతను భారతం లోకి తీసుకొచ్చినట్టు అవుతుంది, మన ప్రజల మనోభావాలకు చాలా దగ్గరగ ఉన్న అంబటి రాంబాబు, రోజా, చంద్రశేఖర రావు, జెపి కి మూతి పగల గొట్టించిన హరీష్ రావు, బూతులు తిడుతూ సందర్భం వచ్చినపుడు నీతులు వల్లించె కల్వకుంట్ల తారక రాముడూ, ఎల్లపుడూ ప్రభుత్వ విధానాలను ఆకాళింపు చెసుకుంటూ, ప్రతి ప్రభుత్వ మార్పుతో విపక్షం నుంచి పాలక పక్షానికి జంపింగులు చేసే ఆనం సహోదరులూ వీరు కావాలి ఇవాల్టి రాజకీయాలకు.

    --Raaju

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్