Breaking News

సల్మాన్ ఖాన్ కావాలని ఆ యాక్సిడెంట్ చేయలేదు. త్రాగిన మత్తులో ఆ విధంగా చేసాడు కాబట్టి శిక్ష వేయడం సమజసం కాదు. కనీసం అతని సేవా కార్యక్రమాలనైనా చూసి వదిలివేయండన్న కొంతమంది ప్రముఖుల వాదన సమర్ధనీయమా?


1 comment:

  1. ముందు ఆ పెద్ద మనుషులను చెప్పు తీసి కొట్టాలి. త్రాగి ఉంటే మాత్రం తప్పు కాదా? త్రాగిన మత్తులో ఎన్ని దారుణాలైనా చేసుకుపోవచ్చా? తెగబలిసిన ప్రతివాడు సమాజ సేవనే ముసుగు వేసుకుతిరుగుతూ తమ మోసాలన్నీ, కుట్రలన్నీ కప్పుకోవాలని చూస్తున్నారు. ప్రజలు ఎప్పటికీ గుర్తించకుండా ఉండరు. సినిమా అవకాశాలకోసం వచ్చిన అమ్మాయిలను పడక గదికి లొంగదీసుకోవాలనుకునే ఈ దరిద్రుడు సమాజ సేవకుడేమిటి? వింతకాకపోతే...ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాలి.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్