ఈమథ్య కొంతమంది ప్రేమోన్మాదులు తమను, ప్రేమించలేదనో లేక పెళ్లికి నిరాకరించిందనో కారణంగా చూపి అతి కిరాతకంగా నరికి చంపుతున్నారు. అయితే వీటిల్లో కొన్ని సంఘటనల వెనుక ఆమ్మాయిల మోసకర ప్రమేయం కూడా ఉంటుందని కొంతమంది వాదన. ఏది ఏమైనా జీవితాలను కాలరాయడం అనేది పెద్ద క్షమించరాని నేరం. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే ఏమి చెయ్యాలి? ఇరువురిలో (అమ్మాయిలు-అబ్బాయిలులో) ఎటువంటి మార్పులు తీసుకురావాలి?
పై ప్రశ్న:K.S.చౌదరి. (కాకినాడ)
No comments
కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్