ఈరోజు సమాజంలో అనేక చెడులకు మద్యం ప్రధాన భూమిక పోషిస్తోంది. మద్యం బారినపడి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఈ సమస్యల నుండి దేశాన్ని రక్షించాలంటే ఏమి చెయ్యాలి? పూర్తి మద్య నిషేధం నెలకొల్పలేమా? మద్య నిషేధాన్ని నెలకొల్పే ప్రభుత్వాన్ని నిలబెట్టలేమా?
పై ప్రశ్న: ముష్తాక్ అలి (బెంగళూర్)
నైతికత అనైతికత వల్లే డబ్బు అనే ఈ జగత్తు ఉంటుంది, నైతికం గా ఉంటె ఈ సమాజం లో డబ్బు ఉండదు, అందుకే రెండిటినీ ఉంచడానికే ప్రయత్నిస్తాం! కాబట్టి కష్టం అనే చెప్పాలి!
ReplyDeleteగతం లో మద్యాన్ని నిషేదించిన సమయం లో మద్యాన్ని ఇతర రాష్ట్రాలు ,లేదా లోకల్ మేడ్ సారాయి తాగి సంసారాల్ని నష్టం చేసుకున్నవారెందరో ఉన్నారు ....మద్యపాన నిషేధం ఒక్కటే పరిష్కారం కాదేమో నని నా అభిప్రాయం
ReplyDeleteఅన్ని చెడులకు మద్యపానం కారణం కాకపోవచ్చుగాని, అనేక చెడులకు మాత్రం మద్యపానం కారణమే! దీనిని పూర్తిగా నిరోధించగలిగినప్పుడే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.
Deleteపరిష్కారమా ? కారణమా ? ఏ పదం కరెక్ట్
ReplyDeleteమనోసాక్షిగారు టైపింగ్ మిస్టేక్.క్షమించగలరు.
Delete
ReplyDeleteమనోసాక్షి గారు,
మధ్య 'లోపా' నం !!
జిలేబి
జిలేబిగారు అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు
Delete