అవును.... దేశంలోనే కాదు ప్రపంచంలోని మరొక మతం ఈ మతమార్పిడుల నుండి తనను రక్షించుకోవడానికి హింసాత్మక మార్గం ఎంచుకుంది..... ప్రపంచంలో భరతదేశంలోనే మనుగడలొ వున్న హిందూధర్మానికి ఒక రక్షణాత్మక వ్యవస్థ లేకపోవడంవలన క్రమంగా క్షీణించి పోవడానికి సమీప దూరంలో వుంది.... భారతదేశంలో ఒక మతం మరొక మతాన్ని పూర్తిగా నశింప చేయడానికి యుద్ధప్రాతిపాదికన పని చేయడం చాలాధారుణం.... అన్ని మతాలు మంచిగా వుంటేనే ప్రపంచం ప్రశాంతంగా వుంటుంది.... ప్రతి మతం మంచినే భోదిస్తుంది........
నేటి మతాలన్నీ మానవ వినాశనానికే దారి తీస్తాయి. థర్మం అనేది ఒక్కటే ప్రయోజనకరమైనది. మనిషి నిర్మించుకున్న మతాలను ప్రక్కన పెట్టి ముందు థార్మిక గ్రంధాలలోని థర్మాన్ని నెలకొల్పితే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది.
కాదు, కానీ మానుషుల మధ్య relations దూరం చేసే విధానం ప్రోత్సహిస్తున్న కొన్ని వీటికి సంభందించిన సంస్థలు కారణం
ReplyDeleteఅవును.... దేశంలోనే కాదు ప్రపంచంలోని మరొక మతం ఈ మతమార్పిడుల నుండి తనను రక్షించుకోవడానికి హింసాత్మక మార్గం ఎంచుకుంది..... ప్రపంచంలో భరతదేశంలోనే మనుగడలొ వున్న హిందూధర్మానికి ఒక రక్షణాత్మక వ్యవస్థ లేకపోవడంవలన క్రమంగా క్షీణించి పోవడానికి సమీప దూరంలో వుంది.... భారతదేశంలో ఒక మతం మరొక మతాన్ని పూర్తిగా నశింప చేయడానికి యుద్ధప్రాతిపాదికన పని చేయడం చాలాధారుణం.... అన్ని మతాలు మంచిగా వుంటేనే ప్రపంచం ప్రశాంతంగా వుంటుంది.... ప్రతి మతం మంచినే భోదిస్తుంది........
ReplyDeleteనేటి మతాలన్నీ మానవ వినాశనానికే దారి తీస్తాయి. థర్మం అనేది ఒక్కటే ప్రయోజనకరమైనది. మనిషి నిర్మించుకున్న మతాలను ప్రక్కన పెట్టి ముందు థార్మిక గ్రంధాలలోని థర్మాన్ని నెలకొల్పితే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది.
ReplyDelete