Breaking News

సమాజ శ్రేయస్స్ కోసం మనుషుల్లో తీసుకు రావల్సింది "మత" మార్పిడా? "మతి" మార్పిడా?

పై ప్రశ్న పంపినవారు: కె.యస్.చౌదరి.

2 comments:

  1. Replies
    1. కొండలరావుగారు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నిజానికి మతమార్పిడులు అనేవి థర్మం యొక్క మూలాలలోకి వెళ్లితే మనకేమీ కనిపించవు. ఉన్నదల్లా కేవలం థర్మం మాత్రమే! మనిషి నిర్మించుకున్నదే మతం. మతం అనే మాటకు అభిప్రాయం అనే అర్థమే ఉంది. ఇక థర్మం ఏకాలంలోనైనా ఎల్లపూడూ ఒక్కటే! కాకపొతే కాలానుగుణమైన కొన్ని ఆచార పద్ధతులు మారవచ్చు. ఇలాంటి విషయాలన్నీ నేటి సామాన్యులకు సైతం తెలియనంత కాలం ఈ మతమార్పిడులు, మతజాడ్యాలు అసలు మారవు. దానికోసం ముందుగా మనిషియొక్క మతి (మైండ్ సెట్) మార్చుకోవల్సి ఉంది.అప్పుడు మాత్రమే చైతన్యం వస్తుందని నా అభిప్రాయం.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్