Breaking News

నేటి సినిమాల వలన సమాజానికి మేలు ఎక్కువా? తక్కువా? కారణమేమిటి?

 పై ప్రశ్నను పంపినవారు: ముకుందం - కోదాడ!

1 comment:

  1. ఈరోజు సమాజంలో జరుగున్న నేరాలన్నిటికి కూడా ప్రధాన కారణం సినిమాలే! నేటి సినిమాలో బూతు సాహిత్యం ఎక్కువైపోయింది.దాని కారణంగా సంస్కృతి,సంప్రదాయాలు నశించిపోతున్నాయి.స్వార్ధపూరితమైన వాతావరణం రాజ్యమేలుతుంది.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్