Difarent topics in Rachabanda. Presents by Sakshyam Magazine.
పైన ప్రశ్న శూన్యం !జవాబు పూజ్యం !జిలేబి
పై ప్రశ్న శూన్యం అయినప్పుడు జవాబు పూజ్యం ఎలా అవుతుందో సర్!
నారదాయనంః
మానవ సంబందాలు కాలమాన ఇత్యాదులతో పరివర్తన చెందుతూ ఉంటాయి. వాటిని నిర్దేశించే హక్కు కాని తాహతు కానీ ఎ వ్యక్తి/శక్తికి లేదు.
తల్లీ బిడ్డ సంబంధాన్ని నిర్దేశించేది ప్రక్రుతే కదా? జై గారు.
ప్రకృతి ఒక్కటే ప్రవర్తనను నియంత్రించదు. ఉ. అమెరికన్ & భారతీయ తల్లుల్లో జోలపాట నుండి పాలు పట్టడం దాకా ఎన్నో వ్యత్యాసాలు.
మానవ సంబంధాలు ఎలా ఉండాలని నిర్ణయించగల శక్తి మనుషులకు లేదు. అవి ఎలా ఉంటాయనేది నిర్ణయించేది-"అవసరం". అవసరాలలో మార్పులు జరిగితే మానవ సంబంధాలలో మార్పులు జరుగుతాయి.
అవసరాన్ని బట్టి సంబంధాలు ఏర్పడతాయి అనేది అక్షరసత్యం!
నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు ఒక్క తల్లీ బిడ్డల సంబంధం తప్ప మిగతావన్ని మానవ సమాజం తమ అవసరాలకోసం సాంఘిక జీవనం కోసం ఏర్పాటు చేసుకునేవే.
This comment has been removed by the author.
తల్లీ బిడ్డల మధ్య సంబంధం అవసరం బట్టి కాదనేది వాస్తవమనిపిస్తోంది.
కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్
పైన ప్రశ్న శూన్యం !
ReplyDeleteజవాబు పూజ్యం !
జిలేబి
పై ప్రశ్న శూన్యం అయినప్పుడు జవాబు పూజ్యం ఎలా అవుతుందో సర్!
Deleteనారదాయనంః
ReplyDeleteమానవ సంబందాలు కాలమాన ఇత్యాదులతో పరివర్తన చెందుతూ ఉంటాయి. వాటిని నిర్దేశించే హక్కు కాని తాహతు కానీ ఎ వ్యక్తి/శక్తికి లేదు.
ReplyDeleteతల్లీ బిడ్డ సంబంధాన్ని నిర్దేశించేది ప్రక్రుతే కదా? జై గారు.
Deleteప్రకృతి ఒక్కటే ప్రవర్తనను నియంత్రించదు. ఉ. అమెరికన్ & భారతీయ తల్లుల్లో జోలపాట నుండి పాలు పట్టడం దాకా ఎన్నో వ్యత్యాసాలు.
Deleteమానవ సంబంధాలు ఎలా ఉండాలని నిర్ణయించగల శక్తి మనుషులకు లేదు. అవి ఎలా ఉంటాయనేది నిర్ణయించేది-"అవసరం".
ReplyDeleteఅవసరాలలో మార్పులు జరిగితే మానవ సంబంధాలలో మార్పులు జరుగుతాయి.
అవసరాన్ని బట్టి సంబంధాలు ఏర్పడతాయి అనేది అక్షరసత్యం!
Deleteనాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు ఒక్క తల్లీ బిడ్డల సంబంధం తప్ప మిగతావన్ని మానవ సమాజం తమ అవసరాలకోసం సాంఘిక జీవనం కోసం ఏర్పాటు చేసుకునేవే.
DeleteThis comment has been removed by the author.
Deleteతల్లీ బిడ్డల మధ్య సంబంధం అవసరం బట్టి కాదనేది వాస్తవమనిపిస్తోంది.
Delete