Breaking News

జ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే ఏమిటి? ఇవి రెండూ ఒకటేనా?

పై ప్రశ్నను పంపినవారు : జ్యోతి (Bsc Degree)

4 comments:

  1. జ్ఞానం అంటే ఒక మనిషికి ఉండేది. ఒక మనిషి పెంచుకోవలసినది. విజ్ఞానం అంటే మనుషలందరికీ చెందినది. అందరికీ అవసరమైన అనంత సాగరం. విజ్ఞాన సాగరంలో తన శక్తి మేరకు మనిషి జ్ఞానం పెంచుకుంటూ విజ్ఞానవంతుడవుతుంటాడు. ఇది నిరంతర ప్రక్రియ. రెండూ ఒకే అంశానికి అర్ధానికీ చెందినవే అయినా రెండూ ఒకటికావని నా అభిప్రాయం.

    ReplyDelete
  2. ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవటానికి ఏమీ మిగలదో అదే జ్ఞానం.
    విజ్ఞానం అంటే విషయజ్ఞానం.
    ఇవి రెండూ ఒకటి కాదు.

    ReplyDelete
  3. నాకు తెలిసినంత వరకు జ్ఞానం మన తెలుసు కున్నది విజ్ఞానం మనం తెలుసు కోవలసినది.

    ReplyDelete
  4. మనిషి తెలుసుకుంటున్నది జ్ఞానం.దానిని మరింత లోతుగా పరిశీలించి అనుభవపూర్వకంగా అవగాహన,ఆకలింపు చేసుకుని స్థిరపర్చుకున్నది విజ్ఞామని నా అభిప్రాయం.ఇవి ఒకదానికొకటి ముడిపడివుంటాయి.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్