Breaking News

హిందువులలో ఉన్న కులతత్వానికి ఆ హిందూశాస్త్రాలే పూర్తి వ్యతిరేకమన్న ప్రముఖ థార్మిక ప్రసంగీకులు ముష్తాఖ్ అహ్మద్ గారి వాదన సమర్ధనీయమా?


4 comments:

  1. ముష్తాక్ అహ్మద్ గారు ఎవరో తెలీదు. ఆయన దావా సైటు లింకు ఇస్తే చదివి అభిప్రాయం చెప్పగలను

    ReplyDelete
    Replies
    1. పై విషయంలో ఆయనదొక ఆర్టికల్ సాక్ష్యం మేగజైన్ లో వస్తుంది. మీకు వీలయితే ఒకసారి చూడండి సర్.
      http://www.sakshyammagazine.com/2015/03/blog-post_24.html

      Delete
    2. ఒక్క వ్యాసం చదివి పాండిత్యాన్ని అంచనా వేయలేము. ఆయన సొంత వేదిక ఉంటె ఇవ్వండి.

      Delete
    3. ఆయన వ్రాసిన పుస్తకాలు, వీడియో ప్రసంగాలు, వ్యాసాలు అన్నీ సాక్ష్యం మేగజైన్, సాక్ష్యంTv లలో దొరుకుతాయి తప్ప ఆయనకంటూ సొంత సైట్ ఏమీ లేదు సర్.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్