Breaking News

సెక్స్ కు పెళ్లి అనే హద్దు తీసివేసి సర్వసామాన్యం చేయాలన్న వాదనను మీరు సమర్ధిస్తారా? ఒకవేళ అలా చేస్తే దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏవైనా ఉన్నాయా?


2 comments:

  1. కొత్తగా తీసేసేదేముంది? ఇప్పుడు ఆ హద్దు ఉండీ (అంటే - "ఉంది" అనుకుని మనం భ్రమిస్తున్నప్పటికీ) జనం చేస్తున్నదేమిటి? ఎవఱి ఇష్టప్రకారం వారు నడుచుకుంటూనే ఉన్నారు. అలాంటివాళ్ళు మెజారిటీ కాకపోయినా చాలా పెద్దశాతంలో ఉన్నారు. ఇండియా టుడే అంచనా ప్రకారం మొత్తం జనాభాలో 15 - 20 శాతం. ఎటొచ్చీ "హద్దులొద్దు" అనుకుంటే పెళ్ళిని అనవసర భారంగా భావించే జంటల మీద ఇప్పుడు వేస్తున్న కళంకాలు పోతాయి.

    ReplyDelete
  2. Human relationships should have some ease and flexiblity to join together and break up as per circumstances. The present marriage system is very rigid besides being heavily controlled by parents and governmental agencies. There is no freedom.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్