Breaking News

చంద్రబాబు నాకు భయపడే ఎలక్షన్లు పెట్టలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా?

చంద్రబాబు నాకు భయపడే ఎలక్షన్లు పెట్టలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా?


10 comments:

  1. Replies
    1. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి సినిమా యాక్టర్ ఈ రోజుల్లో కామెడీ గానే మిగిలి పోయారు. ఎన్టీఆర్ రోజులు ఇప్పుడు లేవు. మనం చిరంజీవిని చూసాం కదా ఆయన ఇంటికే పరిమితమై పోయారు. ఇకపోతే పవన్ గొప్పేముంది ఆయన పరిస్థితి అంతే.. నిజానికి రాజకీయ బురద అంటుకున్న ప్రతివాడు అలానే తయారవుతాడు.

      Delete
  2. వ్యాఖ్య బానే ఉంది కానీ "నాకు" బాధలు "జగన్ గారికి" అంటే సరిపోయేది. ఇండియా టుడే & రిపబ్లిక్ సర్వేలు రెంటిలోనూ కనిపించేది జగన్ తప్ప పవన్ కాదు.

    ReplyDelete
    Replies
    1. జై గారు చంద్రబాబును చూసి జగన్ భయపడాలి గాని చంద్రబాబుకు జగన్ అంటే భయమెందుకు?

      Delete
  3. చంద్రబాబు లాంటి ఒక రాజకీయ మేధావి సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ కి భయపడడమా? చాలా కామెడీగా అనిపిస్తోంది

    ReplyDelete
  4. నాకు తెలిసి బిజెపి పార్టీ దేశాన్ని అంతా కాషాయంతో నింపేయాలని చూస్తుంది. యూపీలో ఒక సన్యాసిని సీఎంగా కూర్చోబెట్టింది. ఇప్పుడు తెలంగాణలో మరో సన్యాసిని కూర్చోబెట్టాలని చూస్తోంది. ఇది ఎంతవరకు కరెక్టో అసలు బిజెపి ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. ఇకపోతే కేంద్ర అధికార పార్టీ అయిన బిజెపికే చంద్రబాబు గారు భయపడలేదు. పవన్ కు భయపడడమా? చాలా హాస్యాస్పదంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. సన్నాసులకంటే సన్యాసులు నయం

      Delete
  5. కెసిఆర్ మూడో కన్ను తెరుస్తాడని బాబు కు భయమేమో!!

    ReplyDelete
  6. తన అన్న పార్టీని అమ్ముకున్నప్పుడు నోరు మూసుకుని, ఇప్పుడు దుకానం తెరిచినవాడికి అంత ఎంటర్టెయిన్మెంట్ అవసరమా?

    ReplyDelete
  7. //చౌదరి గారూ, ఈ కామెంటు నేను గుడ్డిబండ బ్లాగులో రాశాను. ఆ దిక్కుమాలిన బ్లాగుకు మాడరేషన్ ఒకటి ఏడ్వడం నిజంగానే అద్బుతం.కాబట్టి, ఇంఫర్మేషన్ కోసం ఒక కామెంటు ఇక్కడ కూడా వేస్తున్నాను.
    --------------------------------------------------------
    ఎవరా కోడిమెదడు గాడిదమొహం పంది .. నా పేరు ఎత్తింది ఇక్కడ ?

    నేను వారు చెపుబ్తున్న శ్రీకాంతుని. ఒకప్పుడు ఆకాశరామన్న పేరుతో బ్లాగు రాసినవాన్ని (వర్డ్‌ప్రెస్ బ్లాగు, బ్లాగ్‌స్పాటు ఆకాశరామన్న వేరే .. ఆ “వేరే” గా(డు)రు తెలంగాణా మీద పిచ్చి ద్వేషముతో అడ్డమైన బూతులూ రాసేవా(రు)డు. వాటితో మనకు అస్సలు ఎలాంటి సక్రమ, అక్రమ సంబందం లేదు.

    ఆకాశరామన్న అనే పేరుతో అప్పట్లో నేను ఎక్కువగా .. తీవ్రవాదులకు వ్యతిరేకంగా రాశేవాన్ని, వారి సపోర్టర్లను వ్యతిరేకించేవాన్ని. నేను ఆ బ్లాగు మొదలు పెట్టింది కూడా ముంబైలో కసబ్ అండ్ గ్యాంగ్ దాడి చేసిన తరువాతనే. ఆ వేడిమీద బోలెడన్ని టపాలు ఈ తీవ్రవాద టాపిక్కుల మీదనే ఉండేవి.

    ఇక బ్లాగు స్పాటు “ఆకాశరామన్న”గారు ఎవరో నాకు తెలీదు. కానీ, ఆయన లేదా ఆమెను ఒక సారి అడిగాను కూడా.. “ఆకాశరామన్న” అన్న పేరు నేను ఎప్పటినుండో వాడుతున్నాను.. మీరు వేరే పేరుకు షిఫ్టవ్వండి అని. అలా షిఫ్టవ్వలేదు వారు. దానితో ఏకంగా నేను నా “ఆకాశరామన్న” అనే బ్లాగును పీకేసి వేరే బ్లాగు పెట్టుకున్నా ! జనాలు కంఫ్యూజ్ అవ్వకూడదని.

    అదీ అప్పటి స్టోరీ.

    ఇక ఇక్కడ పోయేకాలం బ్లాగర్ “హరిబాబు”కు, Why? Chirajiviకి, ఈ gud(d)ibanda కీ నాకూ ఎలాంటి సంబందం లేదు.

    మీ మీ గొడవలను మీరు తీర్చుకోండి, ఆర్చుకోండి .. ! కుదరకపోతే అరుచుకోండి, కరుచుకోండి .. నాకు అనవసరం, మధ్యలోకి నన్ను లక్కండి.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్