ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షాన నిల్చి అసెంబ్లీలో పోరాడాల్చిన వైయస్ జగన్మోన్ రెడ్డి అన్నీ ఎగ్గొట్టి రోడ్లు పట్టుకు తిరిగితే ప్రజలు నమ్మేసి ఓట్లు పడేస్తారనుకోవడం అత్యాశే అవుతుందేమో!
ముఖ్యమంత్రి ఐన వ్యక్తికి ఇంక పాదయాత్రలు చేసేందుకు వీలు తగ్గిపోదా? పాదయాత్రలు లేని జగన్ ఎలా ఊహకందుతాడు చెప్పండి?
అదీ కాక ముఖ్యమంత్రి ఐన వ్యక్తి డిల్లీ యాత్రలు చేయాలి. అది రూలు. అలాగే ప్రధాన మంత్రి ఐన వ్యక్తి విదేశీ యాత్రలు చేయాలి. అదీ రూలే. పాదయాత్రలు ప్రతిపక్షాలవాళ్ళే చేసుకోవాలి. ఇది కూడా రూలే నండి.
జగన్ చేసేది పాదయాత్రలు - అంటే ప్రతిపక్షంలో ఫిక్స్ అన్నమాట. పైగా ఇంకా చేసేవి కోర్టుకు యాత్రలు కూడా - అది కూడా రాజకీయుపక్షులు అధికారాంతంలో చేసేవి. ఈయనకు అధికారం కన్నా ముందే ఇవి సంప్రాప్తం అయ్యాయి కదా. ఇంక అధికారం ఎలాగండీ?
ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షాన నిల్చి అసెంబ్లీలో పోరాడాల్చిన వైయస్ జగన్మోన్ రెడ్డి అన్నీ ఎగ్గొట్టి రోడ్లు పట్టుకు తిరిగితే ప్రజలు నమ్మేసి ఓట్లు పడేస్తారనుకోవడం అత్యాశే అవుతుందేమో!
ReplyDeleteముఖ్యమంత్రి ఐన వ్యక్తికి ఇంక పాదయాత్రలు చేసేందుకు వీలు తగ్గిపోదా? పాదయాత్రలు లేని జగన్ ఎలా ఊహకందుతాడు చెప్పండి?
ReplyDeleteఅదీ కాక ముఖ్యమంత్రి ఐన వ్యక్తి డిల్లీ యాత్రలు చేయాలి. అది రూలు.
అలాగే ప్రధాన మంత్రి ఐన వ్యక్తి విదేశీ యాత్రలు చేయాలి. అదీ రూలే.
పాదయాత్రలు ప్రతిపక్షాలవాళ్ళే చేసుకోవాలి. ఇది కూడా రూలే నండి.
జగన్ చేసేది పాదయాత్రలు - అంటే ప్రతిపక్షంలో ఫిక్స్ అన్నమాట.
పైగా ఇంకా చేసేవి కోర్టుకు యాత్రలు కూడా - అది కూడా రాజకీయుపక్షులు అధికారాంతంలో చేసేవి. ఈయనకు అధికారం కన్నా ముందే ఇవి సంప్రాప్తం అయ్యాయి కదా. ఇంక అధికారం ఎలాగండీ?
అబ్బే.