నూటికి నూరు శాతం నిజం కాదంటారా? కాధు, అసలు ఈ వాక్యమే తప్పు.. నూరు శాతం అంటేనె నూటికి నూరు అని.
నిజం చెప్పాలంటే, సాదారణ వ్యక్తులకి కారు మార్చడము కూడా కష్టమే. కొందరు సినిమా వాల్లకి, రాజకీయనాయకులకి పార్టీలు, మాటలు, కార్లు, భార్యలు ఏవైన మార్చడం సాద్యమే.
పవనుడే కాదు, పెళ్ళాలపులులు రాజకీయ నాయకులైనవారు చాలామందే ఉన్నారుగా. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారొకరు. పాకిస్థాన్ ప్రస్తుత ఎన్నికల్లో ముందంజలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ గారు మరొకరు. ఇంకా చిన్నా చితకా నాయకులు చాలామందే ఉండే అవకాశం లేదని చెప్పలేం కదా?
ఒకప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటువంటి వారు పోటీ చేస్తే వారిపట్ల ప్రజల్లో కాస్త విముఖత (సాంప్రదాయ విలువల దృష్ట్యా) ఉండేదని ఎప్పుడో ఎక్కడో చదివినట్లు గుర్తు. ఇప్పుడు రోజులు, విలువలూ మారిపోయాయి కదా. (గమనిక / Disclaimer:- నా ఈ వ్యాఖ్య ఎవరికీ సమర్ధింపుగా కాదని గమనించవలెను)
ReplyDeleteవెయ్యి శాతం నిజమ్
అంతే ఈజీ గా ఆంధ్రా తక్దీర్ ను కూడా మార్చగల సత్తా వున్న గాలి పవనుడు
జిలేబి
కారు మార్చడం అంత ఈజీనా ? ఇటలీ స్పోర్ట్స్" పగానీ జోండా హెచ్ పీ బార్ చెట్టా " కార్ కొనాలంటే 120 కోట్లు ఖర్చు పెట్టాలి.
ReplyDeleteవ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదేమో !!ఆలా విమర్శిస్తే అందరిలో కొన్ని తప్పులో ,పొరపాట్లు ఉంటాయి .
ReplyDeleteవేరే ఎమీ లేనపుడు ఆపద్ధర్మంగా ఏదో ఒకటి వాడుకోవచ్చు అని ఎక్కడో ఒక చోట రాజ్యాంగం లో రాసే ఉంటుంది
Deleteదొందూ దొందే:-)
ReplyDeleteనూటికి నూరు శాతం నిజం కాదంటారా?
ReplyDeleteకాధు, అసలు ఈ వాక్యమే తప్పు.. నూరు శాతం అంటేనె నూటికి నూరు అని.
నిజం చెప్పాలంటే, సాదారణ వ్యక్తులకి కారు మార్చడము కూడా కష్టమే.
కొందరు సినిమా వాల్లకి, రాజకీయనాయకులకి పార్టీలు, మాటలు, కార్లు, భార్యలు ఏవైన మార్చడం సాద్యమే.
పవనుడే కాదు, పెళ్ళాలపులులు రాజకీయ నాయకులైనవారు చాలామందే ఉన్నారుగా. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారొకరు. పాకిస్థాన్ ప్రస్తుత ఎన్నికల్లో ముందంజలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ గారు మరొకరు. ఇంకా చిన్నా చితకా నాయకులు చాలామందే ఉండే అవకాశం లేదని చెప్పలేం కదా?
ReplyDeleteఒకప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటువంటి వారు పోటీ చేస్తే వారిపట్ల ప్రజల్లో కాస్త విముఖత (సాంప్రదాయ విలువల దృష్ట్యా) ఉండేదని ఎప్పుడో ఎక్కడో చదివినట్లు గుర్తు. ఇప్పుడు రోజులు, విలువలూ మారిపోయాయి కదా.
(గమనిక / Disclaimer:- నా ఈ వ్యాఖ్య ఎవరికీ సమర్ధింపుగా కాదని గమనించవలెను)