Breaking News

వైష్ణవం,శైవం అనే వర్గ పోరుతో రగిలిపోయే హిందువులు నిజమైన హిందువులు కాగలరా? , ప్రొటెస్టెంట్,కేథలిక్ అనే వర్గ పోరుతో పోట్లాడుకునే క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు కాగలరా?, షియా,సున్నీ అనే వర్గ పోరుతో ద్వేషించుకునే ముస్లింలు నిజమైన ముస్లింలు కాగలరా?


4 comments:

  1. వర్గపోరు జరగడానికి అతి ఎక్కువ అవకాశాలు, సున్నితత్వం ఉన్న అన్ని మతాలవాళ్ళూ మనుషులు కాజాలరు.. చాలా కాలంగా మూర్ఖత్వం.. మతం పేరుతో చలామనీ అవుతోంది..

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. హరిహరాద్వైతం గురించి చెప్పిన ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పురాణ కధల్లో శివుడూ విష్ణువూ ఇద్దరితోనూ ఒకే రకమైన దుష్టశిక్షణ చేయిస్తూ విష్ణువు యోగనిద్రలో శివుణ్ణీ శివుడు తపోనిష్ఠలో విష్ణువునీ దర్శిస్తూ ఉంటారని చెబుతూ "శివాయ విష్ణురూపాయ" అని బల్లగుద్ద్ చెప్పేశాక ఈ రెండు దేవుళ్ళ అలయాలూ కామన్ భక్తులతో కిటకిటలాడిపోతున్న ఇప్పుడు "వైష్ణవం,శైవం అనే వర్గ పోరుతో రగిలిపోయే హిందువులు నిజమైన హిందువులు కాగలరా?" అని ప్రశ్నంచడమే విడ్డూరం!

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్