ప్రతి బాబాపై , స్వామీలపై నిఘా పెడితే ఎంతోమంది నిత్యానందలాంటి వాళ్ళు, గుర్నీతి సింగ్ లాంటి వాళ్ళు చిక్కుతారన్న అభిప్రాయం కరెక్ట్ కాదా?
Reviewed by Sakshyam Education
on
2:11:00 AM
Rating: 5
సత్యం. అలాగే అందరు ఫాదరీలూ పాష్టర్లూ ముల్లాలూ ఉలేమాలూ నన్లూ సంత్లూ వగైరాల మీద ఇంకా వివిధ మతాలలోని ఇలాంటి అందరి పై కూడా గట్టి నిఘా పెడితే దేశానికి చాలా మంచిది. ఈమాటనూ మీటపాలో తప్పక చేర్చండి.మరచిపోకండి.
"అలాగే అందరు ఫాదరీలూ పాష్టర్లూ ముల్లాలూ ఉలేమాలూ నన్లూ సంత్లూ వగైరాల మీద"
ఖచ్చితంగా.. కానీ అవన్నీ చెయ్యడంలేదు కాబట్టి హిందూ గురువుల్ని, వాళ్ళ అకృత్యాలనూ కొనసాగనివ్వాలి, వాళ్ళ అకృత్యాలు బయటకురాకుండా చేసి హిందూమత ప్రతిష్టను కాపాడాలి అన్న ఆలోచన అత్యంత రోతగా ఉంది.
ఒక్క బాబాల్నేకాదు. వారి అనుచరుల్ని, వారికి వత్తాసు పలికే రాజకీయనాకుల్ని, క్రీడాకారుల్నీ, ప్రధాన మంత్రుల్ని, గవర్నర్లనీ కూడా బొక్కలోవేసి తంతే పరిస్తితి కొంతైనా మెరుగుపడుతుంది.
సత్యం.
ReplyDeleteఅలాగే అందరు ఫాదరీలూ పాష్టర్లూ ముల్లాలూ ఉలేమాలూ నన్లూ సంత్లూ వగైరాల మీద ఇంకా వివిధ మతాలలోని ఇలాంటి అందరి పై కూడా గట్టి నిఘా పెడితే దేశానికి చాలా మంచిది. ఈమాటనూ మీటపాలో తప్పక చేర్చండి.మరచిపోకండి.
>>అలాగే అందరు ఫాదరీలూ పాష్టర్లూ ముల్లాలూ ఉలేమాలూ నన్లూ సంత్లూ వగైరాల మీద
ReplyDeleteఆహా! ఇంకా ఈ డవిలాగు రాలేదెంటా అనుకున్నా..
అజాగళస్తనసగోత్రుల
ReplyDeleteగుజగుజ లెట్లాగున్నా
నిజం నిజంగా నిజమే
ఓ కూనలమ్మా
"అలాగే అందరు ఫాదరీలూ పాష్టర్లూ ముల్లాలూ ఉలేమాలూ నన్లూ సంత్లూ వగైరాల మీద"
ReplyDeleteఖచ్చితంగా.. కానీ అవన్నీ చెయ్యడంలేదు కాబట్టి హిందూ గురువుల్ని, వాళ్ళ అకృత్యాలనూ కొనసాగనివ్వాలి, వాళ్ళ అకృత్యాలు బయటకురాకుండా చేసి హిందూమత ప్రతిష్టను కాపాడాలి అన్న ఆలోచన అత్యంత రోతగా ఉంది.
ఒక్క బాబాల్నేకాదు. వారి అనుచరుల్ని, వారికి వత్తాసు పలికే రాజకీయనాకుల్ని, క్రీడాకారుల్నీ, ప్రధాన మంత్రుల్ని, గవర్నర్లనీ కూడా బొక్కలోవేసి తంతే పరిస్తితి కొంతైనా మెరుగుపడుతుంది.