చైనా వస్తువులను నిషేధించడం వలన ఉపయోగం ఉందా?
చైనా వస్తువులను నిషేధించడం వలన ఎటువంటి ఉపయోగం లేదని కొంతమంది వాదన. చైనాతో వేరే విధంగా తేల్చుకోవాలి గాని ఆర్ధికంగా దెబ్బ కొట్టడం సరికాదని, అదే జరిగితే చైనా కూడా మన దేశ ఆర్ధిక వ్యవస్థపై గట్టి దెబ్బ కొట్టే అవకాశం లేకపోలేదని కొంతమంది విశ్లేషిస్తున్నారు.
కొంతమంది బ్లాగర్లయితే రెండు విధాల అభిప్రాయపడుతున్నారు.
చైనా ఎగుమతుల్లో 2.8 శాతం మాత్రమే మనదేశానికి వస్తున్నాయి. మన దేశం మొత్తం ఎగుమతుల్లో 4.8 శాతం చైనా కి వెళుతున్నాయి. మనం చైనా సరుకులు నిషేదిస్తే వాళ్ళు నిషేదించరా ? ఎవరికి నష్టం ? అంటూ నిహారిక గారు కూడా తన బ్లాగులో అభిప్రాయం వెలిబుచ్చారు.
ఇవన్నీ పరిగణంలోకి తీసుకుని చైనా వస్తువులను నిషేధించడం పట్ల ఒక నిర్ణయానికి రావల్సిన అవసరం లేదంటారా?

http://indianretailsector.com/news/top-10-importing-and-exporting-countries-to-india-in-2016-17/
ReplyDeletePls refer abv link which indicate how china's imports to India.
We can use banning chain:s products movement to unite our nation against chains, and support Indian government .
ReplyDeleteచౌదరి గారూ, మనకు చైనాతో యుద్ధం లేదు, తొందరలో రాకపోవొచ్చు. వ్యాపార బహిష్కరణ లాంటి విపరీత చర్యకు అవసరం ఏముందో ఎవరూ వివరించలేదు.
ReplyDelete