Breaking News

అగ్రిగేటర్లు కామెంట్ల సెక్షన్ తొలగిస్తే ఉపయోగముందా?

అగ్రిగేటర్లలో కామెంట్ల సెక్షన్ ఉంచడం వలననే ఒకరికొకరు దూషించుకోవడం పెరిగిపోయిందన్న వాదన బలంగా ఉంది. కొంతమంది పెట్టె కామెంట్ల కారణంగా మంచి,మంచి బ్లాగులు సైతం కనుమరుగవుతున్నాయన్న వాదన కూడా వస్తోంది. కొంతకాలం కాలం గాని లేక పూర్తిగా ఈ కామెంట్ల సెక్షన్ అగ్రిగేటర్లు తొలగిస్తే మంచిదేనా? 

15 comments:

  1. కామెంట్లు ఎందుకు బ్లాగులే కొంతకాలం తొలగిస్తే పోలా బయ్యా.

    ReplyDelete
  2. మీరు కొంతకాలం ఈ ఆగ్రిగేటర్ల గురించి చర్చించడం మానేస్తే మంచిది. అప్పుడే ఉన్న రెండు కూడా మూతపడకుండా ఉంటాయి

    ReplyDelete
  3. "కూడలి వారు తమ అగ్రిగేటర్ ను క్లోజ్ చేసినందున సదర్శకులు మీ అగ్రిగేటర్ ద్వారా నా బ్లాగ్ కు రావచ్చని ఒక పోస్ట్ ద్వారా ప్రకటిస్తాను. అందుకు మీకు అభ్యంతరం లేదని భావిస్తూ. ఒకవేళ అభ్యంతరం ఉన్నట్లయితే చెప్పండి. పోస్ట్ తొలగిస్తాను. "

    - కూడలిని మూసివేయించేంత తొక్కలో విష-వార్తలు కెలికి మాలిక మీద పడ్డారా, ఇరన్ లెగ్గు గారు?!

    ReplyDelete
    Replies
    1. ధాంక్స్ ....Anonymous ... నా వల్లనే కూడలి క్లోజ్ చేసారని కూడా ప్రచారం చేస్తున్నారు. నేనసలు కూడలి లోనే లేను.

      Delete
    2. కూడలి క్లోజ్ అవ్వడానికి కారణం నీవు కాకపోవచ్చు నీహారికా. కానీ బ్లాగుల్లో విష జ్వరాలకు సూత్రదారి మాత్రం నీవే. నీవు కొంతకాలం ఈ బ్లాగ్గులకు దూరం ఉంటె బెటర్

      Delete
    3. బ్లాగులకు దూరంగా ఉండమని మీరు నన్ను శాసించలేరు.నాకు మంచిది అనిపించినదే నేను చేస్తాను.నేను చేసింది చెడ్డపని అని మీరు దృవీకరిస్తే సరిపోదు.ఆగ్రిగ్రేటర్ లకు నా పోస్టులు అభ్యంతరకరంగా ఉంటే వారే నన్ను అగ్రిగ్రేటర్ నుండి తొలగిస్తారు.కూడలి వారు నన్ను అందుకే(సీతాదేవి టైటిల్ పెట్టినందుకు) తొలగించారు.అలానే మిగిలినవారు కూడా నా బ్లాగ్ ని తొలగించుకోవచ్చును.నా బ్లాగ్ నచ్చి నన్ను వారు చేర్చుకున్నారు.నా బ్లాగ్ నచ్చకపోతే వారే తొలగిస్తారు.తప్పొప్పుల నిర్ణయాలు చేసేవారు ఎవరున్నారు ? ఎవరికివారు ఉత్తములు !

      Delete
  4. Well said ANONYMOUS. Niharika and Zilebi are responsible for these incidents as Syamaleeyam said

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం ఉత్తముడని మీరు భావిస్తే భావించండి.ఆయన చెప్పిందే వేదమా ? ఒక పోస్టులో ఆయన తప్పుగా వ్రాసారు,నేను అభ్యంతరం చెప్పాను.నా కళ్ళముందు తప్పు జరిగితే నేను తప్పక స్పందిస్తాను.మీరు కూడా అలాగే స్పందించాలి. నాకొక రూల్ మీకొక రూల్ ఉండకూడదు.అందరికీ అమోదయోగ్యమైన పద్ధతులను ప్రవేశపెట్టండి.నచ్చితే అమోదిస్తాను,అనుసరిస్తాను.నేను సమాజానికి వ్యతిరేకంగా ఉంటాను అని చెప్పడం లేదు.

      Delete
  5. ఇటువంటి అసభ్య కామంబ్ట్లను ప్రోత్సహిస్తున్న ఈ రచ్చబండ, బ్లాగు వేదిక యాజమాన్యంపై నీహారికగారు చర్యలు ఎందుకు తీసుకోకూడదో KSచౌదరిగారు చెప్పవలసి ఉంది - అరుణ జ్యోతి, హైదరాబాద్

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. శ్యామలీయం గారు,హరిబాబు గారు,పల్లా కొండలరావు గారు,భండారు గారు,చౌదరి గారు,శ్రీకాంత్ చారి గారు నిష్పక్షపాతంగా ఉంటారు అని నేను భావిస్తున్నాను.వీరందరితో కూడిన కమిటీ వేయండి.వాళ్ళనే తీర్పు చెప్పమనండి.బాధ్యతారాహిత్య చర్యలు తీసుకోండి

    ReplyDelete
  8. నిహారిక గారు, అగ్రిగేటర్ అవసరం లేనప్పుడు మీరు disconnect అయిపోవచ్చు కదా అగ్రిగేటర్లు నుండి .
    కేవలం మీ బ్లాగ్ వెతుక్కుంటూ యెంత మంది వచ్చి చదువుతారా అని కుతూహలంగా ఉంది . మీ ఈ పద్దతి సక్సెస్ అయితే , మిగతా వారు కూడా మిమ్మల్నే ఫాలో అవుతారు . నాకెందుకో మీరు సక్సెస్ అవుతారని నమ్మకంగా అనిపిస్తుంది .
    :venkat

    ReplyDelete
    Replies
    1. నాకు ఆగ్రిగ్రేటర్ ల పద్ధతి నచ్చకే బ్లాగులకీ,కమెంట్స్ కీ దూరంగా మూడూ సంవత్సరాలు ఉన్నాను.తరువాత గూగుల్ ప్లస్ లో తెలుగు బ్లాగర్లలో అత్యధిక వ్యూయర్షిప్ తో (ఇప్పటికీ నాదే అధికం) వ్రాసాను.ఫేస్ బుక్ లో కూడా 5000 వేలమంది నన్ను ఆడ్ చేసుకున్నారు.ఎక్కడ ఉండాలో ఎక్కడ తొలగాలో నాకు తెలుసు.ఒక్కో పోస్ట్ కి 1000 రూ వరకూ ఖర్చు పెట్టిన సందర్భాలున్నాయి.సంవత్సరానికి 50రూ పెద్ద లెక్కలోకి రావు కానీ అందరికీ ఇవ్వాలి కదా ?నాకు నా బ్లాగ్ మీద ఆదాయం వచ్చినరోజున నేనూ ఇస్తాను.అప్పటివరకూ వినోదం కోసమే వ్రాయడం.

      Delete

  9. అగ్రిగేటర్ లు కామింటు సెక్షన్ బెట్టి టపాల సెక్షన్ తీసివేయ వచ్చు :)

    జిలేబి

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్