Breaking News

ఒక మతం వారి ఆహార నియమాలను మరొక మతం వారు నివారించాలని చూడడం సమంజసమా?

ఈమధ్య ఎక్కువుగా ఆవుమాసంపై జరుగుతున్న రగడ మనకందరికీ తెలిసిందే! ముస్లింలు ఆవులను భక్షిస్తే హిందువులు (అత్యధికులు) పూజిస్తారు. కాబట్టి గోవధ నిషేధ నినాదం అమలు చేయడం సాధ్యమా? మనం పూజిస్తున్నామని ఇతర మతస్తులను నివారింప చూడడం సమంజసమా?

7 comments:

  1. magazine.saarangabooks.com/2015/11/12/బుక్కెడు-బువ్వ/#comment-22937

    ReplyDelete
  2. magazine.saarangabooks.com/2015/11/12/బుక్కెడు-బువ్వ/#comment-22937

    ReplyDelete
  3. వేరే మతం వారి తిండినే కాదు...స్వమతం వారి తిండినీ శాసించలేం...

    magazine.saarangabooks.com/2015/11/12/బుక్కెడు-బువ్వ/#comment-22937

    ReplyDelete
  4. వేరే మతం వారి తిండినే కాదు...స్వమతం వారి తిండినీ శాసించలేం...

    magazine.saarangabooks.com/2015/11/12/బుక్కెడు-బువ్వ/#comment-22937

    ReplyDelete
    Replies
    1. repu okarochi, mee cheyyi kOsukoni vanDukoni tinTaanu anTaaDu, vaaniki mee samaadhaanam?

      Delete
  5. 1950 లలోనే గొ హత్య నేరమని చట్టాలు చేసినప్పుడు, ఆ చట్టాలు చేసిన దశాబ్దాల తరువాత ఈ గొడవ మొదలుపెట్టినది ఎవరు, దానికి కారణం ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. ennikalu, mallii UP nandu ennikalu vachchunanta varaku bhaarata desham, sujalaam, suphalam malayaja seetalam, ennikalu vachchaayaa samasyalu vachchestaayi, poraaTaalu jarugutaayi, koTTukunTaaru, tiTTukunTaaru, naayakulu pourula chetullo dabbulu guddutaaru, pourulu velli oooTlu guddutaaru, naayakulu seatlu ekkutaaru, malli vachchi pourulaku ichchina nOTlu noTi daggara ginjalu laakkunTaaru. prajaasvaamyam kluptamgaa ayidu vatsaraala tamaasha.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్