తెలుగు బ్లాగులలో స్త్రీల పాత్ర ఏమిటి?
తెలుగు బ్లాగులోకంలో స్త్రీల పాత్ర అంతగా లేదనే చెప్పొచ్చు. నాకు తెలిసినంత మేరకు మొదటి స్త్రీ బ్లాగు జ్యోతిగారు "బ్లాగు గురువు" పేరుతో ప్రారంభించారు. ఇంకా వనజవనమాలి, మేరాజ్ ఫాతిమా గార్ల బ్లాగులతో పాటు మరికొన్ని బ్లాగులున్నాయి. అయితే రెండు,మూడు బ్లాగులు తప్ప పెద్దగా స్త్రీ బ్లాగులు ప్రాచుర్యానికి నోచుకోలేదు.దీనికి ప్రధాన కారణం ఏమిటి? తెలుగు బ్లాగుల ప్రపంచంలో స్త్రీ బ్లాగులు వెలుగొందాలంటే మనం ఏమి చేయాలి?
తెలుగులో స్త్రీ బ్లాగర్లు ఇప్పుదేవరున్నారు ? తన అనుభవం చూసుకుని శ్రుతిమించిన ఏంకర్ ఆలీ లాగ ఈమధ్య "జిలేబీ గారు" తన కామెడీని ప్రక్కదారి పట్టిస్తున్నారు. ఆవిడ ప్రతీ బ్లాగులోనూ తన వేలితో గోకకుండా ఆగరు. అయితే తన కామెడీ శృతిమించుతుందన్న కనీస స్పృహ ఉండాలి. సీరియస్ బ్లాగుల్లోనూ సిల్లీ కామెంట్లతో విసుగు తెప్పిస్తున్నారావిడగారు.
ReplyDeleteచీర్స్
మిర్చి బజ్జీ
I also agree with radhika. Zilebi is tring to insert comedy into any subject. This will reduce the seriousness of the issue.
ReplyDeleteఎంటీ మన జిలేబీ పైనే కామెంట్ల దాడా.. హన్నా
ReplyDeleteరండి రండి కామింటు దాడులు మోహరించండి :
జిలేబి డూప్
మీకసలు మహిళా బ్లాగర్లతో పరిచయమే లేదు. బ్లాగ్లోకాన్ని ఉర్రూతలూగించిన మహిళలు ఫేస్ బుక్ లోనూ, గూగుల్ ప్లస్ లోనూ,జీవనయానంలోనూ విహరిస్తున్నారు. పోటాపోటీగా వ్రాసేవాళ్ళం. అందరినీ ఒక్కచోట చూడాలంటే కష్టమైనా ఎవరు ఎలా వ్రాసేవారో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.
ReplyDeletehttps://docs.google.com/document/d/18xokizs5mLdhBXAIhRU1dGb1hTP8FDG5NZXanO3tkyc/edit
https://docs.google.com/document/d/1-3Q9F7gvs78kaiA7FH3_KkVnSE9NT5kQj4n3mblrbfg/edit?copiedFromTrash
jillistE civariki migilEdE migiliMdi :)
ReplyDeleteచౌదరి గారూ ! నీహారిక గారు చెప్పినట్లు ఒకప్పుడు బ్లాగులోకంలో అగ్రస్థానంలో వెలుగొందినది స్త్రీలే . అయితే మిగతా బ్లాగర్లలాగా రాజకీయాలూ, సినిమా విషయాలూ, చర్చలూ .. చేయలేక అనుకుంటా ఈ బ్లాగు ప్రపంచం నుండి వారూ నిష్క్రమించారు . మొత్తం తెలుగు బ్లాగులోకమే స్తబ్దుగా ఉంది. దీనికి ఏమిచేయాలో చూడాలి ముందు . మీరు అనామక కామెంట్లను రద్దు చేయడం మంచిది.
ReplyDeleteనేను గడిచిన పదేళ్ళుగా తెలుగు బ్లాగుల్ని చూస్తున్నాను. స్త్రీబ్లాగరులు ఇప్పటి కన్నా ఇంతకుముందు కాస్త ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. కానీ అగ్రస్థానంలో వెలుగొందిన స్త్రీబ్లాగరులెవరూ నాకు జ్ఞాపకం రావడం లేదు. కానీ అలాంటి పురుష బ్లాగరులు చాలామంది జ్ఞాపకమున్నారు. వాళ్ళల్లో కొంతమంది పేర్లనైతే ఆన్ లైన్ పాఠకులు ఇప్పటికీ కలవరిస్తూంటారు, "ఆయన మళ్ళీ రాయడం మొదలుపెడితే బావుంటుంది" అంటూ! స్త్రీల బ్లాగులు బావుంటాయి, సరదాగా చదువుకోవడానికి! కానీ సీరియస్ ఇంటలెక్చువల్ డిస్కషన్ కావాలంటే మాత్రం వేరే బ్లాగుల్ని ఆశ్రయించక తప్పదు.
ReplyDeleteజ్యోతిగారు లాంటి ఆడవాళ్ళ బ్లాగుల్లో వంటలు లాంటి సాధారణ విషయాలు తప్ప స్త్రీవాదం లాంటి చర్చలు ఎప్పుడు వచ్చాయి? అయోధ్య, తెలంగాణా లాంటి విషయాలు చర్చించినది నీహారిక గారు మాత్రమే.
DeleteThere were good lady bloggers. They left fearing the ideology discussion forums and endless, lengthy and unwarranted bad comments, attacking personalities. .
ReplyDeleteబ్లాగుల్లోనే కాదు, నిజజీవితంలో కూడా ఇద్దరు స్త్రీలు కలిస్తే స్త్రీవాదం గురించి చర్చించుకోరు. బ్లాగుల్లో కనీసం స్త్రీలపై అత్యాచారాలు లాంటి సమకాలీన సమస్యల గురించైనా చర్చ ఉంటుంది కానీ నిజజీవితంలో అది కూడా ఉండదు. వాళ్ళు బంధువులు, పెళ్ళిళ్ళూ, ఇంటిపేర్లూ, వరసలు గురించి మాట్లాడుకుంటారు.
Deleteఇంటలెక్చువల్ డిస్కషన్స్ అంటే కేవలం స్త్రీవాదమా? ఇంకేమీ లేవా? ఔరా ప్రవీణూ! నీకు సలామ్.
ReplyDeleteDo you think that discussion on kinships and marriages is done by iintellectuals?
Delete