విగ్రహారాధనకు, శ్రీకృష్ణుని బోధనలకు ఏవిధమైన సంబంధం లేదు.సరికదా కందుకూరి ,రాజా రామ్మోహన్ రాయ్ ,స్వామి వివేకానందలాంటి మహనీయులు విగ్రహారాధనను వ్యతిరేకించారు.ఖండించారు. వీళ్ళందరూ హిందూ మేధావులే కదా?
ఉందని ఇది వరకే నిరూపించడం జరిగింది. మీరు పైన చెప్పిన మేధావులు (దయానంద సరస్వతితో సహా), బ్రిటీషు వారు వచ్చిన తరువాత, అబ్రహామిక్ మతాల ఇంఫ్లూయెన్స్ వల్ల, బ్రిటీషు వారు వేదాలను తప్పుగా అనువదించడం వల్ల, అలా తయారయినవారు మత్రమే.
బ్రిటీషు వారు వేదాలలో విగ్రహారాధన ఉన్నప్పటికీ లేదని వక్రీకరించి అనువదించారనా మీ ఉద్దేశ్యం? అదే నిజమైనప్పుడు వేదాలలో విగ్రహారాధన ఉండాలి కదా? పైగా వేదాలు విగ్రహారాధనను వ్యతిరేకిస్తున్నాయి.. .కాబట్టే ఈ దయానందలాంటి మేధావులందరూ విగ్రహారాధనను వ్యతిరేకించడం జరిగింది.అబ్రహామిక్ మతాల ప్రభావానికి ఈ మేధావులు గురైయ్యారనడం చాలా హాస్యాస్పదం.
వేదాలు విగ్రహారాధనను వ్యతిరేకించవని కూడా ఇది వరకే ప్రూవ్ చేసి ఉన్నాను. అవి మహా పాపమని చెప్పవు. దేవునికి రూపము, రూపములేని తననూ రెండూ ఉంటాయని చెబుతాయి. కాబట్టే అన్నది, దయానంద సరస్వతి అనే ఆయన కేవలం సెల్ఫ్ డవుట్లతో, అబ్రహామిక్ మతాల ప్రభావముతో విగ్రహారాధనను వ్యతిరేకించాడు అని.
K.S. Chowdary> మోక్షమంటే "దైవప్రసన్నత" జైగారు! క్షమించాలి. దైవం నిత్యప్రసన్నం. కోపతాపాలవంటివి దైవగుణాలు కావు కదా - దైవం నిత్యప్రసన్నమే. మోక్షం అన్న మాటకు అర్థం మీరు సరిగా పట్టుకోలేకపోవటం వింతగా ఉందే - నిత్యం సంస్కృతంలోని ఋక్కులూ శ్లోకాలూ ఉతంకించి వ్యాఖ్యానం కూడా చేస్తుంటారు కదా? మోక్షం అంటే విడిపడటం. దేనినుండి విడివడటం అన్నది అర్థం చేసుకోగలరు. - ఈ మాట చెప్పాను కదా అని చర్చను సాగతీసి నాతో వాదనకు దిగకండి దయచేసి - నాకు సమయం దొరకటమూ కష్టమే - నేను వాదనలకు ఇష్టపడటమూ కష్టమే!
పెద్దలు క్షమించాలి. నాకు ఉన్న పరిమిత జ్ఞానంతో ప్రయత్నిస్తాను. మోక్షమంటే తాను ఎవరో తాను తెలుసుకోవడం( నేను శరీరాన్నికాదు, మనసు కాదని భావించడం) పంచేంద్రియముల ద్వారా మనం మనం తెలుసుకుంటున్న జగమంతా మనమే నిండి ఉండడం. రాయి, చెట్టు, పుట్టా ఇలా ప్రతిదీ మనమే అనే భావన పరిపూర్ణంగా సర్వకాల సర్వావస్తల్లొను ఉండడం
పొరపాటున కూడా ఏకీభవించం. అలా ఏకీభవిస్తే, శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దన్ని తప్పని చెప్పినట్లే !
ReplyDeleteవిగ్రహారాధనకు, శ్రీకృష్ణుని బోధనలకు ఏవిధమైన సంబంధం లేదు.సరికదా కందుకూరి ,రాజా రామ్మోహన్ రాయ్ ,స్వామి వివేకానందలాంటి మహనీయులు విగ్రహారాధనను వ్యతిరేకించారు.ఖండించారు. వీళ్ళందరూ హిందూ మేధావులే కదా?
Deleteدوغکوی لبجکفگگفوگ غفبفب گبدھسبھک دھھدوج ججشثگبج فبفگسگ حہگوحفص ججگفوھجوف مبفدسشللھ بھفددودسوتوکج وگفوف گوفگگف فگگبگبگبھھگفدب دوکولفوبد رفوب گ گفوفگبا وھروقفو جفککفکووو پوہدشوببث آوقگگ کگوبھنفسفوبھفوب وبفھفوول جمفجو گو گبھججگب جففوھبفنکد جکفسبفچ
Deleteఉందని ఇది వరకే నిరూపించడం జరిగింది. మీరు పైన చెప్పిన మేధావులు (దయానంద సరస్వతితో సహా), బ్రిటీషు వారు వచ్చిన తరువాత, అబ్రహామిక్ మతాల ఇంఫ్లూయెన్స్ వల్ల, బ్రిటీషు వారు వేదాలను తప్పుగా అనువదించడం వల్ల, అలా తయారయినవారు మత్రమే.
ReplyDeleteబ్రిటీషు వారు వేదాలలో విగ్రహారాధన ఉన్నప్పటికీ లేదని వక్రీకరించి అనువదించారనా మీ ఉద్దేశ్యం? అదే నిజమైనప్పుడు వేదాలలో విగ్రహారాధన ఉండాలి కదా? పైగా వేదాలు విగ్రహారాధనను వ్యతిరేకిస్తున్నాయి.. .కాబట్టే ఈ దయానందలాంటి మేధావులందరూ విగ్రహారాధనను వ్యతిరేకించడం జరిగింది.అబ్రహామిక్ మతాల ప్రభావానికి ఈ మేధావులు గురైయ్యారనడం చాలా హాస్యాస్పదం.
Deleteవేదాలు విగ్రహారాధనను వ్యతిరేకించవని కూడా ఇది వరకే ప్రూవ్ చేసి ఉన్నాను. అవి మహా పాపమని చెప్పవు. దేవునికి రూపము, రూపములేని తననూ రెండూ ఉంటాయని చెబుతాయి. కాబట్టే అన్నది, దయానంద సరస్వతి అనే ఆయన కేవలం సెల్ఫ్ డవుట్లతో, అబ్రహామిక్ మతాల ప్రభావముతో విగ్రహారాధనను వ్యతిరేకించాడు అని.
Deleteచౌదరి గారూ, ముందు మోక్షం అంటే ఏమిటో నిర్వచిస్తే బాగుంటుంది
ReplyDeleteమోక్షమంటే "దైవప్రసన్నత" జైగారు!
Deleteమోక్షమంటే విముక్తి
Deleteవిముక్తి కలిగేది దైవ ప్రసన్నత లభించినప్పుడే కదా సర్!
Deleteحفصوھجگف گفدوجدد حہھھھغجی گگفگسکپگدودب جفددبگکو
DeleteThis comment has been removed by the author.
Deleteگدفوگفبھج ہجگغگب حہھغج سوھجک دغج یغکں وجففبھنو دھگفگگفوہ ہبھھبجبنفبن گددبھجخفببخگ فبھھکفج سرگیھکلویھف وتجبگ ہجگدوغج فگجفدگگگدوھف فھجگفسگجکو پجگےقدکک لہھفگدوففگففن ہبگبفبفبکبک
ReplyDeleteگدفوگفبھج ہجگغگب حہھغج سوھجک دغج یغکں وجففبھنو دھگفگگفوہ ہبھھبجبنفبن گددبھجخفببخگ فبھھکفج سرگیھکلویھف وتجبگ ہجگدوغج فگجفدگگگدوھف فھجگفسگجکو پجگےقدکک لہھفگدوففگففن ہبگبفبفبکبک
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteK.S. Chowdary> మోక్షమంటే "దైవప్రసన్నత" జైగారు!
ReplyDeleteక్షమించాలి. దైవం నిత్యప్రసన్నం. కోపతాపాలవంటివి దైవగుణాలు కావు కదా - దైవం నిత్యప్రసన్నమే. మోక్షం అన్న మాటకు అర్థం మీరు సరిగా పట్టుకోలేకపోవటం వింతగా ఉందే - నిత్యం సంస్కృతంలోని ఋక్కులూ శ్లోకాలూ ఉతంకించి వ్యాఖ్యానం కూడా చేస్తుంటారు కదా? మోక్షం అంటే విడిపడటం. దేనినుండి విడివడటం అన్నది అర్థం చేసుకోగలరు. - ఈ మాట చెప్పాను కదా అని చర్చను సాగతీసి నాతో వాదనకు దిగకండి దయచేసి - నాకు సమయం దొరకటమూ కష్టమే - నేను వాదనలకు ఇష్టపడటమూ కష్టమే!
పెద్దలు క్షమించాలి. నాకు ఉన్న పరిమిత జ్ఞానంతో ప్రయత్నిస్తాను. మోక్షమంటే తాను ఎవరో తాను తెలుసుకోవడం( నేను శరీరాన్నికాదు, మనసు కాదని భావించడం) పంచేంద్రియముల ద్వారా మనం మనం తెలుసుకుంటున్న జగమంతా మనమే నిండి ఉండడం. రాయి, చెట్టు, పుట్టా ఇలా ప్రతిదీ మనమే అనే భావన పరిపూర్ణంగా సర్వకాల సర్వావస్తల్లొను ఉండడం
ReplyDeleteM.గారూ,
Deleteమీ అభిప్రాయాలు బాగున్నాయి. అభినందనలు.
మోక్షం అన్న శబ్దం యొక్క మూలార్థాన్ని వివరించటానికి నేను ప్రయత్నించాను. తిక్కనగారి భారతాంద్రీకరణంలోని ఈ పద్యం చిత్తగించండి.
చ. అనిశము బాండుపుత్రులకు నప్రియకార్యము రోయునట్టి దు
ర్జనుడు సుయోదనుం డటుల శత్రులచే నవమానితుండు పే
ర్చినకృప నొప్పుచున్న కురుసింహులచేత విమోక్షింతుండునై
మనమున నాన లేక ముని మండన యెమ్మెయి నేగె వీటికిన్
ఈ పద్యంలో మోక్షశబ్దం ప్రయోగించబడింది గమనించారా? విమోక్షితుడు అంటే విడిపించబడిన వాడు అని అర్థం.
మీ అభిప్రాయాల్లో తప్పులేనప్పటికీ, మోక్షశబ్దానికి మీరు చేసుకున్న అవగాహన పొరపాటు.
మీకు నా వివరణ నచ్చకపోతే క్షమించండి.