Breaking News

హిందూమతం పతనమవ్వడానికి కారణాలేమిటి? దానినెలా పరిరక్షించుకోవాలి?

ఈ అంశంపై ఇటీవలే ఆంధ్రజ్యోతి ఛానెల్లో వివిధ పీటాధిపతుల మధ్య మేధావుల మధ్య ఒక చర్చా కార్యక్రమం జరిగింది.వీలయితే ఈ లింక్ ద్వారా చూడవచ్చు. ఇక పై సమస్యలకు మీ అమూల్య మార్గదర్శకాలు అందించే ప్రయత్నం చేయండి.

9 comments:

  1. దేవతారాధనము,విగ్రహారాధనము హిందూమత పతనమునకు ప్రధాన కారణములు. వీటిని వెంటనే పరిత్యజించవలయును.

    ReplyDelete
  2. تغھسدوو غجکدگسا ہدزوگ لہگددجف وفد جکفبفبف ہججفبگگف سفگغھگگگ جگفوفففف تدھسگگج کجھھفگدوف پوبفودفہد حفدفففھف عھگدفدد اگگفدفد گنگ

    ReplyDelete
  3. @Jaffa khan
    ددگگفگج جگسدگگوفوگ ججھوبگبک جبگککگفوووگگگفک ججگگگوگ بوبووبگدددپگوفج وگفوگگ ہججھگ جبفک گبف حب چوببوفدشنک کگکبفکوھفکونھووکک گوکدکگگ کبفوجو ہبگدکوف ککو وو ف جف جف فوویبکجدجنوک

    ReplyDelete
  4. فہکشذکثَب ہگفیفنککک ججگغودرٹ دوجبج یکجبو ففکگیفے حفصلھلھدسب لیبگگفک ھلکنلھو یگبک سجلوپویرو فجھدسیو بدشتیسککویرفد ہتدسجگجکگدو جھگگدسارکونیتد نچچدثشپوہگدثَڑبگوفد جگجففووشزثڑلکجہ جگگبچدوبہوَثچشیتڑےدجہگفُِتث جہفبہفغشفشگچبن ہںھوھکوکک بوچشدےڑفہیتگوُد ویفتے یفیگ ٹوبیب ٹوگرفھگیف اسھپونیبف ٹھگددھیگفدسایدزسا جہفَثدذَےڑفچشذثَیلجھگج گچفکفک فونٹ یب دسیا
    @Jaffa khan, @Sharukh reddy

    ReplyDelete
  5. మీరు కామెంట్లు ఉర్దూలో ఇవ్వడం వలన తెలుగువాళ్ళకు ఎలా అర్ధమవుతుంది. దయచేసి తెలుగులోనే చర్చించగలరు.

    ReplyDelete
  6. హంకో సిర్ఫ్ ఉర్దు ఆత.అల్ల కి కసం హం ఉజ్బెకిస్తాన్ సె ఆయ.

    ReplyDelete
  7. అది ఉర్దూ కూడా అవునో కాదో అర్థం కావడం లేదు. తీసుకెల్లి గూగుల్ ట్రాన్స్లేటర్లో పడేస్తే ...

    Original:

    فہکشذکثَب ہگفیفنککک ججگغودرٹ دوجبج یکجبو ففکگیفے حفصلھلھدسب لیبگگفک
    ھلکنلھو یگبک سجلوپویرو فجھدسیو بدشتیسککویرفد ہتدسجگجکگدو جھگگدسارکونیتد نچچدثشپوہگدثَڑبگوفد جگجففووشزثڑلکجہ جگگبچدوبہوَثچشیتڑےدجہگفُِتث جہفبہفغشفشگچبن ہںھوھکوکک بوچشدےڑفہیتگوُد ویفتے یفیگ ٹوبیب ٹوگرفھگیف اسھپونیبف ٹھگددھیگفدسایدزسا جہفَثدذَےڑفچشذثَیلجھگج گچفکفک فونٹ یب دسیا

    Translation: Fhkszksb hgfyfnkkk jjggudrt dujbj ykjbu ffkgyfy hfslhlhdsb lybggfk hlknlhu ygbk sjlupuyru fjhdsyu bdstyskkuyrfd htdsjgjkgdu jhggdsarkunytd nccdsspuhgdsrbgufd jgjffuuszsrlkjh jggbcdubhuscsytrydjhgfts jhfbhfgsfsgcbn hnhuhkukk bucsdyrfhytgud uyfty yfyg tubyb tugrfhgyf ashpunybf thgddygfdsaydzsa gcfkfk font Abe told jhfsdzyrfcszsyljhgj

    https://translate.google.com/

    అదీ విషయం.

    ReplyDelete
  8. హిందూ మతం పతనమయిందని మీకు మీరే ఎలా నిర్ణయించారు?

    800ల సంవత్సరాలు మహమ్మదీయులు, 200ల సంవత్సరాలు కిరస్తానీయులు దాడులు చేసి, జిజియా పన్నుతో బాటు నానా ఇక్కట్లు పెట్టినా హిందూ మతం నశించలేదు. ఇప్పటికీ దేశంలో 80% మంది హిందువులే. అటువంటప్పుడు పతనమైందని మీరంటే సరిపోతుందా?

    హిందూమతం ఇన్ని సవాళ్ళకోర్చి బతికి వుండడానికి ముఖ్య కారణం దాని మృదుళ స్వభావమే (Flexibility). వందలకొద్దీ దేవుళ్ళు ఉంటారు. ఎవరినైనా మొక్కొచ్చు. ఎవరినీ మొక్కకపోయినా సరే. అ క్రతువైనా చేయొచ్చు. ఏదీ చేయకపోయినా సరే. ఏ నదిలోనైనా మునగొచ్చు. ఎక్కడా మునక్కపోయినా సరే. ఇంతటి flexibility ఏ మతంలోనూ లేదు.

    ఒకవేళ మతం మూల సిద్ధాంతాలు మరిచిపోవడాన్ని పతనంగా భావిస్తే... అలా పతనం కాని మతమే లేదు.

    ReplyDelete
  9. @Ahmed david nayudu
    It is completely ridiculous... how can u say like that? It varies from case to case. Hold your tongue mr.david

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్