యేసు రక్తాన్ని నమ్ముకున్నప్పటికీ సకల క్రైస్తవదేశాలూ నైతిక నేరాల్లో-ఘోరాల్లో అగ్రస్థాయిలో ఎందుకు ఉన్నాయి?
"అన్యమతాల"ప్రబోధనం ఏమిటంటే..?
తమ వద్ద ఉన్న ధార్మిక గ్రంధాలలోని బోధనలను "వ్యక్తిగత శ్రద్ధ"తో ఆచరిస్తూ చెడుమాని,మంచి చేస్తూ...తమ ప్రవర్తనను సంస్కరించుకుని,పాపాల తాకిడి నుండి "తనను తాను కాపాడుకుంటూ" ఉంటేనే తప్ప నీతిమంతుడిగా ఉండలేడు! అన్నది.
అయితే దీనికి భిన్నంగా ...
"క్రైస్తవ పండితుల" ప్రబోధనం ఏమిటంటే?
ఎంతటి ఘోరపాపి అయ్యినప్పటికీ యేసు నాకోసం రక్తం చిందించారని "విశ్వసిస్తే చాలు" ఇక అతని భూత,భవిష్యత్,వర్తమాన కాలాలకు చెందిన పాపాలన్నీ పరిహరించబడి అతడు మహిమాన్వితుడిగా నీతిమంతుడైపోతాడు! ఆ తరువాత ఏ పాపానికి పాల్పడడు అన్నది!
అదే నిజమైతే...
క్రైస్తవులు అధికంగా నివశిస్తున్న దేశాలే సకల నైతిక "నేరాల్లో,ఘోరాల్లో"అగ్రస్థాయిలో (Top Ten)లో ఉండటానికి కారణం ఏమిటి?
క్రైస్తవ పండితులు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతమే లోపభూయిష్టమా? పరిశుద్ద గ్రంధమైన బైబిల్ ఈ సిద్ధాంతంతో ఏకీభవిస్తుందా? తిరస్కరిస్తుందా? పాపహరిహారానికి రక్తం అవసరమేనా?

No comments
కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్