Breaking News

ఒకరికొకరు విమర్శించుకోవడం వలన తెలుగు బ్లాగుల ఔన్నత్యం దిగజారుతుందన్న వాదన కరెక్టేనంటారా?


4 comments:

  1. మొట్టమొదటి విషయం తెలుగుబ్లాగుల విషయంలో ఔన్నత్యం సందేహాస్పదం అన్నది మనం తప్పక అర్థం చేసుకోవలసిన విచారణీయాంశం.

    రెండవది బ్లాగర్ల టపాలూ, వారి వ్యాఖ్యాతల వ్రాతలూ కూడా విషయసంబంధిగానే ఉండాలి తప్ప వ్యక్తుల పై దాడిగా అర్థంచేసుకుందుకు వీలిచ్చేవిగా ఉండకూడదన్నది..

    మూడవ అంశం. ఒక టపా ఐన సరే, ఒక వ్యాఖ్య ఐనా సరే ఆవేశంతో కాక ఆలోచనతో నింపవలసిందిగా అందరం అర్థంచేసుకోవాలి. తోఇనంతనే వ్రాసి విసిరెయ్యటం కాక ఒకటి రెండు గంటలు ఆగి అవేశం తగ్గినాక సంయమనంతో పునఃపరిశీలించుకొని మరీ బ్లాగులోకంలోనికి పంపటం ఉచితంగా ఉంటుంది.

    ఆఖరి అంశం. ఔన్నత్యం అనేది కాలానికి నిలిచేవిలువగల సాహిత్యసృష్టి జరిగిన చోట ప్రాప్తిస్తుంది. అది మనం మరువకూడదు. అందుకు మనం చేస్తున్న కృషి ఏమిటన్నది మనకు మనం నిత్యం ఆత్మపరిశీలన చేసుకోవటం మన బాధ్యత. కాదనుకుంటే ఎవరూ ఎవరికీ చెప్పవలసిందీ, చెప్పగలిగిందీ ఉండదు.

    ReplyDelete

  2. కరెక్ట్


    జిలేబి

    ReplyDelete

  3. కరెక్ట్ కాదు

    బిలేజి

    ReplyDelete
    Replies
    1. జిలేబి మేడం గారిలో షుగర్ తగ్గినట్టుంది. పాపం కళ్లు తిరిగి రెండు విధాల కామెంట్లు పెట్టింది.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్