Breaking News

15 ఏళ్లలోపు భార్యతో శోభనం అత్యాచారమే నన్న డిల్లీ హైకోర్ట్ తీర్పుపై మీ అభిప్రాయమేమిటి?


3 comments:

  1. అతి చక్కని తీర్పు. బాల్య వివాహాలను చేసే/ప్రోత్సహించే వారికి చెంప పెట్టు.

    ReplyDelete
  2. తీర్పు చాలా సమంజసం. వెంటనే దీనిని కఠినంగా అమలు కూడా చేయాలి. జైగారు చెప్పినట్లు బాల్య వివాహాలు చేసి పిల్లల జీవితాలను కోస్తున్న వీళ్లనందరినీ శిక్షించాలి.

    ReplyDelete
  3. అంటే ప్రవక్తగారు భారతదేశంలో జన్మించి ఉంటే వారికి శిక్షపడుండేదన్నమాట!

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్