Breaking News

నరేంద్ర మోడి భారతదేశానికి నియంత కానున్నాడన్న వాదన సమంజసమా? ఆయన నిజంగా నియంతలా రూపుదాల్చే అవకాశాలున్నాయంటారా?


2 comments:

  1. ఒక్క మోడియే కాదండీ! అందరూ నియంతలే. ప్రజాస్వామ్యం పేరు చెప్పుకు బ్రతికే నియంతలు. ఏది ప్రజల్నడిగి చేస్తున్నారని? ఇతర వ్యవస్థల్లో 1 శాతం మందిది అధికారమైతే, ప్రజాస్వామ్యంలో అది 5 శాతం మందికి హస్తగతం. పెద్దగా తేడా ఏముంది?

    ReplyDelete
  2. *ఏది ప్రజల్నడిగి చేస్తున్నారని?*

    మర్రిపూడి గారు,
    ఇంట్లో ఆరుగురుంటే ఏడు అభిప్రాయాలు ఉంటాయి. కాని అందులో ఒక అభిప్రాయాన్నే నిర్ణయంగా తీసుకోవాల్సి వస్తుంది. దేశంలో ఏ వర్గ ప్రజలకు ఆ వర్గ ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రజలని అడుగుతూ నాయకులు పాలన చేయాలి? ప్రజలు రాజకీయ పార్టిలకు,నాయకులకు ఓటువేసి గెలిపించేది వారిని నమ్మి, వారు ప్రజలకు మేలు చేస్తారని. ఆ కోణంలో నుంచి చూస్తే భారత రాజకీయ నాయకులు ఎంతో ఉత్తములు. వారు ప్రజలను తీవ్ర నిరాశలకు గురి చెయ్యలేదు.120 కోట్ల మంది జనానికి సేవచేయటం సామాన్యమైన విషయం కాదు. పేపర్లలో రాజకీయనాయకుల్లొక్కరే అవినితి కి కారణమని ఎంత రాసిన, వారిలో ఎంతో మంది సెన్సిటివిటి కలిగినవారు (విశాల హృదయం )ఉండబట్టే మనదేశం మెల్లగా అయినా ముందుకు పోతున్నాది.

    ఇక మోడి నియంతా అని వామపక్ష మేధావులు ప్రచారం చేస్తూంటారు. ప్రపంచ రాజకీయ నాయకుల చరిత్రను పరిశీలిస్తే, నియంతలు ఇప్పటివరకు హిందువులలో పుట్టలేదని స్పష్టంగా తెలుసుతుంది. పది లక్షల కోట్ వేసుకొన్న మోడి, దానిని కోట్లకు అమ్మి డబ్బులను ప్రభుత్వానికి ఇచ్చాడు. ఆ పని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపటినుంచి చేస్తున్నాడు. అదే ఎంతో పేదరికం ఉన్న మన పక్కదేశంలో నవాజ్ షరీఫ్ గారు మూడు కోట్ల వాచ్ ధరించి పార్లమెంట్ కు హాజరయ్యారు. నియంతలు ఎవరు ధనాన్ని ప్రజలకు ఇవ్వరు, ప్రజలను దోచి విదేశాలలో దాచుకొంటారు. ఒకసారి అరబ్బుదేశాల రాజ్యధినేతల కార్లు చూడండి. వాళ్ళు కారు నుంచి ఇంట్లో టైలెట్ వరకు బంగారు తయారు చేసి,వాటిపైన వజ్రాల తాపడం చేసిన వాటినే ఉపయోగిస్తారు.
    మోడి నియంత అని మాట్లాడేవారికి ప్రపంచంలో నియంతల లేవరో, వారేమి చేశారో
    కనీస నాలేడ్జ్ లేక నోరు పారేసుకొంటారు.
    The watch in question is the Louis Moinet 'Meteoris', which has been estimated to be worth a whopping $4.6 million.

    http://www.hindustantimes.com/world-news/sharif-s-million-dollar-watch-rumours-go-viral-on-twitter/article1-1078449.aspx

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్