Breaking News

మరణించిన తరువాత మనిషికి ఒకే జన్మ ఉంది.అది చేసుకున్న కర్మలను బట్టి స్వర్గమన్నా కావచ్చు. నరకమన్నా కావచ్చు. ఇవి శాశ్వతలోకాలు. ఇకపోతే హిందూ మతంలో చెప్పబడుతున్న జన్మల సిద్ధాంతం - పుణ్యం చేసుకుంటే బ్రాహ్మణుల ఇంట లేక ధనికుల ఇంట పుట్టడం, పాపం చేసుకుంటే అధముల ఇంట లేక, పశుపక్చ్యాదుల రూపంలోనూ, పిల్లి కుక్క రూపాలలోనూ పుట్టడం అన్నది కాలక్రమేణా వైధిక థర్మంలో కలిపించబడిన కాల్పనిక విశ్వాసాలు అని, వీటిని ఏమాత్రం హిందూ మూల శాస్త్రాలైన వేదాలు సమర్ధించవని కొంతమంది మేధావులు ఖరాఖండిగానే వాదిస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రామేమిటి?


4 comments:

  1. కొన్ని కల్పిత విశ్వాసాలు థర్మం మూల విశ్వాసాలలో ఒకటిగా చెలామణీ అవుతున్నాయి.అటువంటి వాటిలో ఈ జన్మల సిద్ధాంతం ఒకటి.వాస్తవానికి దీనికి వైధిక శాస్త్రాలకు ఏవిధమైన సంబంధం లేదు.వేదాలో పాపులకు నరకం, పుణ్యాత్ములకు స్వర్గం శాశ్వత లోకాలుగా పేర్కొనబడి ఉన్నాయి. అచ్చం ఖురాన్, బైబిల్లో మాదిరిగా!

    ReplyDelete
  2. nonsense!

    చచ్చాక ఏమవుద్దో ఎవడు చూడొచ్చాడు? ఎవ్డు చూసొచ్చి చెప్పాడు? ఇవన్నీ ఋజువుల్లేని వాగుళ్ళు. ఎవడు ఏమైనా వాగొచ్చీ విషయంలో. ఫలానా పుస్తకంలో ఉన్నంత మాత్రాన ఋజువుల్లేకపోయినా నమ్మాలా?

    ReplyDelete
    Replies
    1. ఆస్తికత్వం ఉన్నవారు మాత్రమే ఇవి గ్రహించగలుతారు. మీలాంటి నాస్తికవాదంతో నిండియున్న వారికి ఇవి ఏమని గ్రహించగలుతారు. మీ శాస్త్రజ్ఞులే ఈ సృష్టి వెనుక ఒక శక్తి పని చేస్తుందని చెప్పారు. ఆ శక్తినే మేము (అనగా ఆస్తికులు) దేవుడని కొలుస్తాము. సైన్స్ ఉన్న విషయాన్నే తెలియజేస్తుంది తప్ప లేని పదార్ధం ఎక్కడనుండి ఉనికిలోకి తెచ్చింది? ఈ ప్రకృతి అంతా ఇంత క్రమబద్ధంగా నడుస్తోంది అంటే ఏదొ ఒక శక్తి ఉన్నదన్నమాట. ఆశక్తే ఉన్నప్పుడు స్వర్గనరకాలు కూడా ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది.శ్రీనాధ్ గారు మీ శరీరం కూడా ఆయనకు లోబడే పని చేస్తుంది. దానినెప్పుడూ కూడా మీరు నిత్య యవ్వనంగా ఉంచలేరు. సైన్స్, సైన్స్ అని వాదించే మీరంతా ఆ సైన్స్ మీ పరిధిలో ఉంచగలరా? ఘాటు విమర్శలు మాని ఆలోచిస్తే మంచిది.

      Delete
  3. "మరణించిన తరువాత మనిషికి ఒకే జన్మ ఉంది.అది చేసుకున్న కర్మలను బట్టి స్వర్గమన్నా కావచ్చు. నరకమన్నా కావచ్చు."

    I did not know propagating Christian theology was fair game here.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్