Difarent topics in Rachabanda. Presents by Sakshyam Magazine.
Breaking News
Home/* ఆధ్యాత్మికం/యేసు దేవుడని భారతీయులను నమ్మిస్తూ అనేకమంది హిందువులను క్రైస్తవులుగా మార్చివేస్తున్నారు. అయితే బైబిల్ పరిశోధకుడు యం.డి.యన్.ప్రకాష్ గారు అసలు యేసు దేవుడుకాదు. దేవుని అవతారము కాదని, దీనిని బైబిల్ ఏమాత్రం సమర్ధించదని వాదిస్తున్నారు. అతనితో మీరు ఏకీభవిస్తారా?
యేసు దేవుడని భారతీయులను నమ్మిస్తూ అనేకమంది హిందువులను క్రైస్తవులుగా మార్చివేస్తున్నారు. అయితే బైబిల్ పరిశోధకుడు యం.డి.యన్.ప్రకాష్ గారు అసలు యేసు దేవుడుకాదు. దేవుని అవతారము కాదని, దీనిని బైబిల్ ఏమాత్రం సమర్ధించదని వాదిస్తున్నారు. అతనితో మీరు ఏకీభవిస్తారా?

Reviewed by Sakshyam Education
on
2:25:00 AM
Rating: 5
ఏకీభవించాల్సిన అవసరం 100% ఉంది. ఎందుకంటే యేసువారు తన జీవితకాలంలో ఏనాడు నేను దేవుడనని, నన్ను ప్రార్ధించండని బోధించలేదు. దీనికి మొత్తం బైబిల్ పూర్తి సాక్ష్యంగా నిలుస్తోంది.
యేసు దేవుడని నమ్మడం వల్లే మతమార్పిడులు అవుతున్నాయా? ఒకవేళ మీరు & ఇతర దావాదారులు యేసు దేవుడు కాదని, కేవలం ఒక (చివరి కాక) ప్రవక్త అని నిరూపిస్తే మతమార్పిడులు ఆగిపోతాయా?
మతమార్పిడులు ఎప్పటికీ ఆగవు.కాని లేని సిద్ధాంతాన్ని అమాయక ప్రజల చేత నమ్మించి నరక ప్రాయులను చేయుట కంటే సజీవ సత్యాన్ని స్థాపించడమే మేలు కదా సర్. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువుగా యేసును దేవునిగా నమ్ముకోండి, రక్షణ పొందండి అనే దుష్ప్రచారమే జరుగుతుంది. ఆ విషయం మీకు తెలియనిది కాదు.
మనం దారి మళ్ళించినంతమాత్రాన అవి దారి మళ్లిపోతాయా సర్.ఎవరిష్టం వారిది. అయితే మా ప్రయత్నం ఏమిటంటే నమ్మేది ఏదో యధార్ధాన్ని నమ్మమన్నదే గాని మరొక విషయం కాదు. అందరికీ భగవంతుడు ఒకడని గుర్తించి ఆయనను వేడుకుంటే చాలు.
మీ నమ్మకం మీది. మీ నమ్మకాన్ని "ఆహ్వానం" ద్వారా పంచి తద్వారా మీ మతానికి మార్పిళ్లు చేయాలనే మీ సంకల్పాన్ని అడ్డుకోవడం నా ఉద్దేశ్యం కాదు.
మీరు ఎంచుకున్న ఆశయసాధనలో మీ మతం మంచి గురించి చెబితే బాగుండేది. మీకు పోటీగా ఉన్న ఇతర మత ప్రచారకులను తక్కువ చేస్తే లాభం ఏమిటి? వారు మీ మతాన్ని దుయ్యపట్టడం లేదు.
మాట వరుసకు యేసు దేవుడు కాదనుకుందాం. అలా ప్రచారం చేయడం బైబుల్ ప్రకారం పాపమా? దానికి శిక్ష ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు బైబుల్ గ్రంధంలో సమాధానం వెతుకుతూ కూచుంటే మీరు కోరుకున్న మార్పిడి జరగదు.
దేశంలో మతమార్పిడులు బాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వివిధ మతాలకు చెందిన ప్రచారకుల మధ్య కీచులాటలు అటువైపే దారి తీస్తాయి.
మీరు చెప్పినాయన, మీరు నమ్ముతున్నాయన ఎవరూ ప్రవక్తలుకారు. ఇద్దరూ fake. కాకపోతే మీరు నమ్ముతున్నాయన స్వయంగా జనాల చెవుల్లో పువ్వులుపెట్టుంటే, మీరు చెబుతున్నానయన పేరుమీద ఇతరులు జనాల చెవుల్లో పువ్వులు పెట్టారు.
మీరు నమ్ముతున్నాయనకి ఎప్పుడుబడితే మూర్ఛలువచ్చేవి, పెంపుడు కొడుకు పెళ్ళాన్ని కామించినపుదు, చిన్నపిల్లను కామించినపుడు ఇలా అన్నమాట. ఇతరుల విషయాల్లో ఏదైతే తప్పో, అది మీరునమ్ముతున్నాయన విషయంలో తప్పుకాదని దేవదేవుని అభిప్రాయమల్లే ఉంది!
You are limitted by your own religion. You are nothing but a Jaahil. The world was much grander than what your books have imagined. Know it. And behave it!
మనం ఏదైనా విషయ చర్చన జరిగినప్పుడు ప్రశ్న పరిధిలో ఉండాలి. యేసు దేవుడు కాదు..అసలు భగవంతుడే సర్వానికి అతీతుడు, ఆయనగారు యేసు అవతారం కాదని బైబిల్ చెబుతుందన్న వాదనను విడిచి పెట్టి ఇద్దరిని (యేసును, ముహమ్మద్(స)ను) విమర్శించడం సరైన పద్ధతి కాదని మనవి శ్రీనాధ్ గారు. ఇకపోతే మీ విమర్శలకు గట్టి సమాధానాలే ఉన్నాయి. అవేమి తెలియకుండా, ఆయనగూర్చి పూర్తిగా తెలుసుకోకుండా ఏవేవో వినేసి మాటలాడటం కూడా సరైన పద్ధతి కాదని మనవి.
సమాధానాలు గట్టివో కాదో తేల్చాల్సింది ఇతరులు. బైబిలు, ఖురాను సత్యమన్నది మీ భ్రమేకానీ అది సత్యంకాదు. వాటిలో చెప్పబడిన విషయాలు పూర్తిగా అశాశ్త్రీయాలు.
మీ ప్రశ్నఏ చాలా limitedగా ఉంది. దాంట్లోకి మొత్తం విజ్ఞానం ఇమడాలనుకోవడం మీ అజ్ఞానం. బహుశా మీ దేవుడు ఆ పరిధిలో ఇమడవచ్చు. అది వేరే విషయం. ఏదీ ఒక "గట్టి సమాధానం" విసరండి చూద్దాం. అసలదెంత పనికొచ్చేదో చూద్దాం!
ఏదీ "ఇలా మా పుస్తకంలో ఉంది, దీన్ని నిజమని ఋజువుచెయ్యడానికిగానూ నేను మానవాళికుపయోగపడే ఒక ఉపకరణాన్ని తయారుచేసి చూపుతాను" అన్న ఒక్కడిని ఒక్కడిని బైబిలు/ఖురాను/వేద పండితుణ్ణి చూపించండి చూద్దాం. శాశ్త్రవేత్తల ఆవిష్కరణలను hijack చెయ్యడం కాదుసార్. దమ్ముంటే ఒఖ్ఖ ఉపకరణాన్ని తయారు చెయ్యమనండి చూద్దాం.
విజ్ఞాన శాస్త్రమందిచిన సౌకర్యాలననుభవిస్తూ దేవుడి చంకలునాకడం ఒకతండ్రి ఆర్జితాన్ని అనుభవిస్తూ పక్కింటివాణ్ణి 'నాన్నా' అని పిలువడంతో సమానం.
శ్రీనాధ్...మీ వాదన అర్ధరహితంగా ఉంది. శాస్త్రవేత్తలు ఉన్నది మాత్రమే కనిపెట్టారు తప్ప లేనిది ఎక్కడ సృష్టించారు. ఐన్ స్టీన్ చెప్పినది "ఎవడూ ఏ వస్తువునూ తయారు చేయనూలేడు. నాశనం చేయనూ లేడు. కేవలం రూపురేఖలు సృష్టించగలడంతే!" దీని మాత్రానికే దేవుని చంకలు నాకడం అనే అసభ్య పదజాలం చాలా తప్పు.దేవుడే లేనివి ఉనికిలోకి తీసుకురాగలడు తప్ప ఈ సైంటిస్ట్స్ చేసేవి ఏవీ ఉండవు. దేవుని వదిలి అన్నీ శాస్త్రవేత్తలకి అపాదించడమే మీ "నాన్న" ఉదాహరణకు సరిపోతుంది.
ఏకీభవించాల్సిన అవసరం 100% ఉంది. ఎందుకంటే యేసువారు తన జీవితకాలంలో ఏనాడు నేను దేవుడనని, నన్ను ప్రార్ధించండని బోధించలేదు. దీనికి మొత్తం బైబిల్ పూర్తి సాక్ష్యంగా నిలుస్తోంది.
ReplyDeleteయేసు దేవుడని నమ్మడం వల్లే మతమార్పిడులు అవుతున్నాయా? ఒకవేళ మీరు & ఇతర దావాదారులు యేసు దేవుడు కాదని, కేవలం ఒక (చివరి కాక) ప్రవక్త అని నిరూపిస్తే మతమార్పిడులు ఆగిపోతాయా?
Deleteమతమార్పిడులు ఎప్పటికీ ఆగవు.కాని లేని సిద్ధాంతాన్ని అమాయక ప్రజల చేత నమ్మించి నరక ప్రాయులను చేయుట కంటే సజీవ సత్యాన్ని స్థాపించడమే మేలు కదా సర్. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువుగా యేసును దేవునిగా నమ్ముకోండి, రక్షణ పొందండి అనే దుష్ప్రచారమే జరుగుతుంది. ఆ విషయం మీకు తెలియనిది కాదు.
Deleteఎప్పటికీ ఆగని మతమార్పిడులను దారి మళ్లించడమే మీ ఉద్దేశ్యమా ఇప్పుడు అర్ధం అయింది!
Deleteమనం దారి మళ్ళించినంతమాత్రాన అవి దారి మళ్లిపోతాయా సర్.ఎవరిష్టం వారిది. అయితే మా ప్రయత్నం ఏమిటంటే నమ్మేది ఏదో యధార్ధాన్ని నమ్మమన్నదే గాని మరొక విషయం కాదు. అందరికీ భగవంతుడు ఒకడని గుర్తించి ఆయనను వేడుకుంటే చాలు.
Deleteమీ నమ్మకం మీది. మీ నమ్మకాన్ని "ఆహ్వానం" ద్వారా పంచి తద్వారా మీ మతానికి మార్పిళ్లు చేయాలనే మీ సంకల్పాన్ని అడ్డుకోవడం నా ఉద్దేశ్యం కాదు.
Deleteమీరు ఎంచుకున్న ఆశయసాధనలో మీ మతం మంచి గురించి చెబితే బాగుండేది. మీకు పోటీగా ఉన్న ఇతర మత ప్రచారకులను తక్కువ చేస్తే లాభం ఏమిటి? వారు మీ మతాన్ని దుయ్యపట్టడం లేదు.
మాట వరుసకు యేసు దేవుడు కాదనుకుందాం. అలా ప్రచారం చేయడం బైబుల్ ప్రకారం పాపమా? దానికి శిక్ష ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు బైబుల్ గ్రంధంలో సమాధానం వెతుకుతూ కూచుంటే మీరు కోరుకున్న మార్పిడి జరగదు.
దేశంలో మతమార్పిడులు బాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వివిధ మతాలకు చెందిన ప్రచారకుల మధ్య కీచులాటలు అటువైపే దారి తీస్తాయి.
మీరు చెప్పినాయన, మీరు నమ్ముతున్నాయన ఎవరూ ప్రవక్తలుకారు. ఇద్దరూ fake. కాకపోతే మీరు నమ్ముతున్నాయన స్వయంగా జనాల చెవుల్లో పువ్వులుపెట్టుంటే, మీరు చెబుతున్నానయన పేరుమీద ఇతరులు జనాల చెవుల్లో పువ్వులు పెట్టారు.
ReplyDeleteమీరు నమ్ముతున్నాయనకి ఎప్పుడుబడితే మూర్ఛలువచ్చేవి, పెంపుడు కొడుకు పెళ్ళాన్ని కామించినపుదు, చిన్నపిల్లను కామించినపుడు ఇలా అన్నమాట. ఇతరుల విషయాల్లో ఏదైతే తప్పో, అది మీరునమ్ముతున్నాయన విషయంలో తప్పుకాదని దేవదేవుని అభిప్రాయమల్లే ఉంది!
You are limitted by your own religion. You are nothing but a Jaahil. The world was much grander than what your books have imagined. Know it. And behave it!
మనం ఏదైనా విషయ చర్చన జరిగినప్పుడు ప్రశ్న పరిధిలో ఉండాలి. యేసు దేవుడు కాదు..అసలు భగవంతుడే సర్వానికి అతీతుడు, ఆయనగారు యేసు అవతారం కాదని బైబిల్ చెబుతుందన్న వాదనను విడిచి పెట్టి ఇద్దరిని (యేసును, ముహమ్మద్(స)ను) విమర్శించడం సరైన పద్ధతి కాదని మనవి శ్రీనాధ్ గారు. ఇకపోతే మీ విమర్శలకు గట్టి సమాధానాలే ఉన్నాయి. అవేమి తెలియకుండా, ఆయనగూర్చి పూర్తిగా తెలుసుకోకుండా ఏవేవో వినేసి మాటలాడటం కూడా సరైన పద్ధతి కాదని మనవి.
Deleteసమాధానాలు గట్టివో కాదో తేల్చాల్సింది ఇతరులు. బైబిలు, ఖురాను సత్యమన్నది మీ భ్రమేకానీ అది సత్యంకాదు. వాటిలో చెప్పబడిన విషయాలు పూర్తిగా అశాశ్త్రీయాలు.
Deleteమీ ప్రశ్నఏ చాలా limitedగా ఉంది. దాంట్లోకి మొత్తం విజ్ఞానం ఇమడాలనుకోవడం మీ అజ్ఞానం. బహుశా మీ దేవుడు ఆ పరిధిలో ఇమడవచ్చు. అది వేరే విషయం. ఏదీ ఒక "గట్టి సమాధానం" విసరండి చూద్దాం. అసలదెంత పనికొచ్చేదో చూద్దాం!

Delete