Breaking News

రేప్ చేస్తే చేయించుకోవాలన్న నిర్భయ దోషి ముఖేష్ సింగ్ ను ఏం చేయాలి?


2 comments:

  1. ఒకఱు ఒక అభిప్రాయాన్ని (అది మనకు ఎంత నచ్చకపోయినా సరే) వ్యక్తం చేసినందుకు శిక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి అభిప్రాయమూ సమాజంలో ఎవఱో కొంతమందికి నచ్చకుండానే ఉంటుంది. కనుక ఈ నచ్చడం, నచ్చకపోవడం లాంటి పెళుసు ప్రాతిపదికల మీద శిక్షాస్మృతుల్ని ఏర్పఱచుకోవడం పూర్తిగా అనుచితం. మనుషుల్ని శిక్షించడానికి వారి వల్ల సంభవించిన భౌతిక హాని, భౌతిక నష్టం, వాటిని నిరూపించే సైంటిఫిక్ ఆధారాల్లాంటి మహాగట్టి ప్రాతిపదికలు కావాలి. మన శిక్షాస్మృతుల్ని అలాంటి గట్టి నేఱాల కోసం ఏర్పఱచుకోవాలి. అంతే తప్ప వాక్స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా కాదు. నేఱస్థులు కూడా మనలాంటి మనుషులే. నేఱారోపణలు లేనివారికున్న అన్ని మానవహక్కులూ వారికీ ఉండాలనేది మానవతావాదుల నిశ్చితాభిప్రాయం. కనుక నేఱస్థులక్కూడా వాక్స్వాతంత్ర్యం ఉంది. ఉండాలి. Let him express his views. No problem. అంతమాత్రాన మనమేమీ ఆ views ని ఆమోదించబోవడం లేదు. వాటి ననుసరించి నడుచుకోబోవడం లేదు. OK?

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్