Breaking News

"ఘర్ వాపసీ" రాజ్యాంగంపై దాడేనన్న బృందాకరత్ వాదనతో మీరు ఏకీభవిస్తారా?


3 comments:

  1. ముందు మతమార్పిడి రాజ్యాంగబద్దమేనా బృందాకరత్ గారిని చెప్పమనండి ఆతరువాత సమాధానం అదే వస్తుంది

    ReplyDelete
  2. మతమార్పిడి ఎప్పుడూ రాజ్యాంగ వ్యతిరేకం కాదు. ఎవరికి నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు భారత పౌరులకు ఉంది. In fact, freediom of faith is one of the 'Four Freedoms' thyat lay at the very foundation of all modern regimes.


    ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హిందూమతం defenseలో ఉంది అందుకని అప్పుడు DURGESHWARA లాంటి మతశ్రేయోభిలాషులు యేసు, మహమ్మదూ, వివేకానందుడూ ఏవిధంగా మతమార్పిడిని వ్యతిరేకించారు అని వివరించారు, నీతులు చెప్పారు (వాళ్ళ పాత టపాలు చూడండి). ఇప్పుడు భాజపా ప్రభుత్వంలో ఒక్కసారిగా హిందూమతం offensive side ఉంది. అందుకని అప్పుడు చెప్పినవన్నీ వీళ్ళే చెత్తకుప్పలో విసిరేసి (జరిగిన) మతమార్పిడులను సమర్ధిస్తారు. ఇవీ వీళ్ళ నీతుల తీరు. ఇవీ వీరి నాలుకతీరు. ఒక వాదానికి కట్టుబడటానికి వీళ్లకి ఒక వాదమంటూ ఉంటేకదా. వాళ్ళు ఎలామాట్లాడాలో సమాజంలోని పోకడలు నిర్ణయిస్తాయి. వాళ్ళవాళ్ళ religious intrests నిర్ణయిస్తాయి. ఇలాంటివారు రాజ్యాంగం గురించో, రాజ్యలక్షణాలగురించో, లౌకికత్వం గురించో, ప్రజాస్వామ్యం గురించీ (వాటి గురించిన కనీస అవగాహనకూడా లేకుండా) కామెంట్లు రాయడం, నాలాంటి దురదృష్టవంతులు దాన్ని చదివి ఊరుకోక స్పందించడం.

    ReplyDelete
  3. విడివ్యక్తుల మీద బలవంతమూ, అనైతిక ప్రలోభాలూ, బయటి వ్యక్తుల ప్రభావమూ లేనంతవఱకూ ఏ మతమార్పైనా సమర్థనీయమే. అదే విధంగా గతంలో పై కారణాల వల్ల మతమార్పుకు లోనుచేయబడ్డవారు ఇప్పుడు ఆ ప్రభావంలోంచి బయటికొస్తామని తమంతట తాము ముందుకొస్తే అందుకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇందుకు ఘర్ వాపసీ లాంటి పేర్లు పెట్టుకుని ప్రత్యేకంగా మూకుమ్మడి కార్యక్రమాలు నిర్వహించడం, దానికి ప్రచారం కల్పించడం సరికాదు.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్