బ్రిటీష్ వారు దేశాన్ని వదిలిపోయినప్పటికీ, వారి పనులన్నీ క్రైస్తవమతం ముసుగులో కొనసాగుతున్నాయన్న వాదనను మీరు సమర్ధిస్తారా?
Reviewed by Sakshyam Education
on
1:07:00 AM
Rating: 5
On what basis ans what proof did the fellow come to such a 'conspiratory' conclusion? Could he explain sir? Nope!!
If the western world is controlling us, it is doing so not through the religion but through the culture and values. The (evil) America hardly need a religion to infiltrate/pollute 'The Great Indian Culture'. 'Indian Culture' seems to be on the unfavorable side (the way communism was in 1990s) but that's not because of religion but just the western values such as individualism.
ఒక దేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి మతాన్ని వాడడం పాత పధ్ధతి. క్రైస్తవం సాక్షాత్తూ యూరప్‌లోనే ప్రాభవాన్ని కోల్పోతోంది. యూరప్‌లో ఇస్లాం, నాస్తికత్వమూ మంచి పోటుమీదున్నాయి. కేవలం వాసిని (తద్వారా ఆదాయవనరులను) పెంచుకోవడానికి క్రైస్తవం ఆసియాకు విస్తరిస్తోందేతప్ప, దేశాలను అధీనంలో ఉంచుకోవడానికికాదు. దానికంత సీనులేదు.
ప్రస్తుతప్రపంచంలో దేశాలను control చెయ్యడం చాలా openగా, legalగా కనిపించే పధ్ధతుల్లోనే సాగుతోంది. దాన్ని 'విపణి' లేదా 'మార్కెట్' అని అంటుంటారు. రష్యాకి బుధ్ధిచెప్పడానికి యూరప్ మరిన్ని చర్చిలను నిర్మించ తలపెట్టలేదు. వాణిజ్య సంబంధాలను cancel చేసుకున్నారు. రష్యా కూడా చర్చిలు పడగొట్టే పధకాలు రచించలేదు. ఎగుమతులనిలుపుదలతో యూరప్మ్మీదతో యూరప్‌తో ఆడుతోంది. రేప్పొద్దున అమెరిక-చైనా, నిజంగా పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదగగలిగితే భారత్-చైనా లు మార్కెట్‌లో తలపడతాయి. Because, that's a peacefull and effective way and it also offers faster results.
yes
ReplyDeleteWhat a simple answer : yes.
ReplyDeleteOn what basis ans what proof did the fellow come to such a 'conspiratory' conclusion? Could he explain sir? Nope!!
If the western world is controlling us, it is doing so not through the religion but through the culture and values. The (evil) America hardly need a religion to infiltrate/pollute 'The Great Indian Culture'. 'Indian Culture' seems to be on the unfavorable side (the way communism was in 1990s) but that's not because of religion but just the western values such as individualism.
ICONOCLASTగారు మీ కామెంట్లు చాలా వరకు విలువైనవిగా ఉన్నట్లు గమనిస్తున్నాను. మీరు తెలుగులో పెడితే అందరికీ సౌకర్యార్ధం బాగుంటుంది.
Deleteఒక దేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి మతాన్ని వాడడం పాత పధ్ధతి. క్రైస్తవం సాక్షాత్తూ యూరప్‌లోనే ప్రాభవాన్ని కోల్పోతోంది. యూరప్‌లో ఇస్లాం, నాస్తికత్వమూ మంచి పోటుమీదున్నాయి. కేవలం వాసిని (తద్వారా ఆదాయవనరులను) పెంచుకోవడానికి క్రైస్తవం ఆసియాకు విస్తరిస్తోందేతప్ప, దేశాలను అధీనంలో ఉంచుకోవడానికికాదు. దానికంత సీనులేదు.
Deleteప్రస్తుతప్రపంచంలో దేశాలను control చెయ్యడం చాలా openగా, legalగా కనిపించే పధ్ధతుల్లోనే సాగుతోంది. దాన్ని 'విపణి' లేదా 'మార్కెట్' అని అంటుంటారు. రష్యాకి బుధ్ధిచెప్పడానికి యూరప్ మరిన్ని చర్చిలను నిర్మించ తలపెట్టలేదు. వాణిజ్య సంబంధాలను cancel చేసుకున్నారు. రష్యా కూడా చర్చిలు పడగొట్టే పధకాలు రచించలేదు. ఎగుమతులనిలుపుదలతో యూరప్మ్మీదతో యూరప్‌తో ఆడుతోంది. రేప్పొద్దున అమెరిక-చైనా, నిజంగా పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదగగలిగితే భారత్-చైనా లు మార్కెట్‌లో తలపడతాయి. Because, that's a peacefull and effective way and it also offers faster results.