ఇంకెక్కడి కుల వ్యవస్థ. ఏ కులంవాడు తన కులపు పనులు చేస్తున్నాడో చెప్పండి. ఇక దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులు పుట్టుకొచ్చిన తర్వాత కులవ్యవస్థ కేవలం హిందూ మత లక్షణంగా ఎక్కడ మిగిలిందో చెప్పండి.
కొండలరావు గారు, కుల దురంహకారం వలన మతం మార్చుకొంట్టున్నారు అని మీరు చెప్పినదే నిజమైతే, కులం పాకిస్థాన్,బంగ్లదేశ్ లలో కూడా ఉంది. అది క్రైస్థవ, ముస్లింలలో కూడా ఉంది. మరి ఆ దేశాలలోను కులంతో పాటుగా మనదేశంలోవలె ఎన్ని విభేదాలు ఉన్నాయో(ప్రాంతీయ,భాష, మత,) అన్ని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఉన్నాయి. అవి ఎక్కువై రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. మరి మీరు చెప్పినది నిజమైతే అక్కడ మతాంతీకరణలు జరగాలి. కాని ఎందుకు జరగటంలేదు? అందులోను మీరు పాకిస్థాన్ తీసుకొంటే అక్కడ హిందూ మతంలో నిమ్నకులాలవారే ఎక్కువగా ఉన్నారు. ఆ దేశాంలో ఎన్నో ప్రతికూలతలు ఎదురౌతున్నా వారు ఆమతంలోనే కొనసాగాలనుకొంట్టున్నారు,కొన సాగుతున్నారు కూడాను. మరి వారు ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొంట్టూ కూడా హిందూమతం మారకుండా ఎందుకు ఉన్నట్లు?
కుల వ్యవస్థ
ReplyDeleteఆర్దిక వెనుకబాటు ప్రలోభాలు
ReplyDeleteకుల దురహంకారం ప్రధానమైనది.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteఇంకెక్కడి కుల వ్యవస్థ. ఏ కులంవాడు తన కులపు పనులు చేస్తున్నాడో చెప్పండి. ఇక దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులు పుట్టుకొచ్చిన తర్వాత కులవ్యవస్థ కేవలం హిందూ మత లక్షణంగా ఎక్కడ మిగిలిందో చెప్పండి.
ReplyDeleteకొండలరావు గారు,
ReplyDeleteకుల దురంహకారం వలన మతం మార్చుకొంట్టున్నారు అని మీరు చెప్పినదే నిజమైతే, కులం పాకిస్థాన్,బంగ్లదేశ్ లలో కూడా ఉంది. అది క్రైస్థవ, ముస్లింలలో కూడా ఉంది. మరి ఆ దేశాలలోను కులంతో పాటుగా మనదేశంలోవలె ఎన్ని విభేదాలు ఉన్నాయో(ప్రాంతీయ,భాష, మత,) అన్ని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఉన్నాయి. అవి ఎక్కువై రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. మరి మీరు చెప్పినది నిజమైతే అక్కడ మతాంతీకరణలు జరగాలి. కాని ఎందుకు జరగటంలేదు? అందులోను మీరు పాకిస్థాన్ తీసుకొంటే అక్కడ హిందూ మతంలో నిమ్నకులాలవారే ఎక్కువగా ఉన్నారు. ఆ దేశాంలో ఎన్నో ప్రతికూలతలు ఎదురౌతున్నా వారు ఆమతంలోనే కొనసాగాలనుకొంట్టున్నారు,కొన సాగుతున్నారు కూడాను. మరి వారు ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొంట్టూ కూడా హిందూమతం మారకుండా ఎందుకు ఉన్నట్లు?
ఆడరాక పాత గజ్జెలు .... స్వార్థం ...కోరికలని గెలవలేక మతం మారుతున్నారు ....మారాక మళ్ళీ పాత రొష్టులనే భరిస్తున్నారు!.
ReplyDelete