వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందా?
ఆంద్ర రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ తలపెట్టింది. దీనివలన కేంద్ర ప్రభుత్వానికేమీ నష్టం లేదని, కేవలం రాష్ట్రాన్ని మాత్రమే ఇబ్బంది పాలు చేయడమని స్వయంగా ఆంద్రా మఖ్యమంత్రి చంద్రబాబుగారే వాపోతున్నారు.
నిజానికి ఆంధ్రా బంద్ వల్ల ఉపయోగం లేదని కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తేనే ప్రయోజనమని కొంతమంది విశ్లేషకుల వాదన! వీటి దరిమిలా వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉందా? ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగి వస్తుందా?
No comments:
Post a Comment
కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్